జాతీయ వార్తలు

ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలు…ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వద్దిరాజు

ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్ ఎన్నికలు…ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ వద్దిరాజు

ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కాన్స్టిట్యూషన్ క్లబ్ అఫ్ ఇండియా పాలకవర్గ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు సభ్యులుగా ఉంటారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర తో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎంపీలు బాల్క సుమన్, బడుగుల లింగయ్య యాదవ్. వద్దిరాజుకు ఈ క్లబ్ లో ఓటు హక్కు ఉంది …మంచి రెస్టారెంట్ ,విశాలమైన గదులు ,క్లబ్ హౌస్ , స్విమ్మింగ్ ఫూల్ ,జిమ్, ఇతర సౌకర్యాలు ఇందులో ఉంటాయి…దీంతో దీనికి ప్రాధాన్యత ఉంది …ఇందులో సభ్యత్వం కోసం అనేక మంది ఆసక్తి చూపుతారు …

Related posts

ఢిల్లీలో రూ. 2 వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌!

Ram Narayana

వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి వారు ఎంతో అరుదు: సీఎం చంద్రబాబు!

Ram Narayana

ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ!

Ram Narayana