ఖమ్మం వార్తలు

ఆ విషాదానికి 29 ఏళ్లు

ఆ విషాదానికి 29 ఏళ్లు

కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టుల దాడి జరిగి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి.

1997 JAN 9న అర్ధరాత్రి మావోయిస్టులు స్టేషన్‌పై విరుచుకుపడ్డారు.

భవనాన్ని పేల్చివేసి, విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది పోలీసులు అమరులయ్యారు.

అనంతరం స్టేషన్ లోని ఆయుధాలను వారు ఎత్తుకెళ్లారు.

ఈ ఘటన నాటి ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించింది.

Related posts

పేదల స్థలాల జోలికొస్తే సహించం – సీపీఐ (ఎం)

Ram Narayana

లాభసాటి పంట ఆయిల్ పామ్ వైపు రైతులు దృష్టి సారించాలి…మంత్రి తుమ్మల

Ram Narayana

శ్వాసై సాగిన మున్నేరే … తీరని శోకాన్ని మిగిల్చింది

Ram Narayana