Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాట… మర్మం

 

 

మాట:- రైతుల ఉద్యమం నుంచి రెండు సంఘాల అవుట్
మర్మం:- కేంద్రం కోరుకున్నది అదేకదా ?

మాట:-ఫిట్ మెంట్ పై ఆందోళన చెందవద్దు -మంత్రి శ్రీనివాసగౌడ్
మర్మం :-అంతేలే ముందు 7 .5 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి దయతో ఎక్కువ ఇచ్చాడని చెప్పేందుకా ?

 

మాట:-ఎర్రకోటపై రైతులు జెండాలు ఎగర వేయటం ముమ్మాటికీ తప్పే -కేంద్రం
మర్మం :-ముందే అంత మంది రైతులు వచ్చారని పోలీసులకు తెలిసినా ?కావాలనే వారిని కాంట్రొల్ చేయలేదా ?బీజేపీ అభిమాని ఇందుకు భాద్యుడనే వార్తల వస్తున్నాయి .

మాట:-చిరంజీవి జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తారు – నాదెళ్ల మనోహర్
మర్మం :- అందుకేనా లోకసభ ఎన్నికలలో విశాఖ నుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది .

 

మాట :- ప్రవేట్ కు కేంద్రం పచ్చజెండా
మర్మం :- వారుచేసేది అదేకదా .కాంగ్రెస్ పెట్టిన అన్ని పరిశ్రమలు లేకుండా చేయటం

 

 

మాట:-నిమ్మ గడ్డ ఓటుపై మల్లగుల్లాలు
మర్మం:-నువ్వు నేర్పిన విద్యావే నీరజాక్షా

మాట:- మేము చెప్పిన మాటలకూ అధికారులు కన్విన్స్ అయ్యారు -ఉద్యోగ సంఘాలు
మర్మం:-అవుతున్నట్టే ఉంటారు -వారికీ ఆదేశాలు అక్కడినుంచి రావాల్సిందే

 

Related posts

కేదార్ నాథ్ లో తప్పిపోయిన ఏపీ మహిళ.. ఆదుకున్న గూగుల్ ట్రాన్స్ లేటర్

Drukpadam

15 నిమిషాల తేడాతో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు!

Drukpadam

జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట తప్పదు…

Drukpadam

Leave a Comment