ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిని హడలెత్తిస్తున్న పెద్దపులి..

రాజమండ్రిని హడలెత్తిస్తున్న పెద్దపులి..

రాజానగరం నియోజకవర్గాల్లో ఐదు రోజులుగా స్వేచ్ఛగా తిరుగుతున్న పెద్దపులి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

రోజుకో గ్రామానికి మారుతున్న పులి జాడను కనిపెట్టేందుకు అటవీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

చివరకు శాటిలైట్ సిటీలోని అక్కమ్మ కొండపై పులి సేద తీరుతున్నట్లు అధికారులు గుర్తించారు.

పులిని ఎలాగైనా బంధించి దాని ఆవాసానికి తరలిస్తామని అధికారులు తెలిపారు.

రాజమండ్రిలో ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి

Related posts

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గోల …15 స్థానాలకు ఎన్నికలు !

Drukpadam

కూటమికి దక్కిన విశాఖ మేయర్ పీఠం

Ram Narayana

నిత్యం వార్తల్లో వ్యక్తిగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు!

Drukpadam