Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం…

యూట్యూబ్‌ ఛానళ్లపై కేంద్రం నిషేధం…
-యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ లోగోలు వాడితే కేసులు నమోదు చేయండి..
-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు కేంద్ర ఆదేశం.
-దేశ భద్రత దృష్ట్యా యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
-ప్రజా క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది.

యూట్యూబ్ ఛానళ్ల పై కేంద్రం కొరడా ఝుళిపించింది . యూట్యూబ్ ఛానళ్ల పేరుతొ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని వాటిని నిషేదిస్తున్నట్లు తెలిపింది. యూట్యూబ్‌ ఛానళ్లకు సంబంధించిన వ్యక్తులు.. టీవీ ఛానళ్ల లోగోలను వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం వెల్లడించింది.

వాటితోపాటు మూడు ట్విటర్‌ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్‌ ఖాతా, ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ను కూడా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ లోగో వాడితే చర్యలు తీసుకోవాలని కోరింది .యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ లోగోలు వాడితే కేసులు నమోదు చేయండి ..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు కేంద్ర ఆదేశం.

దేశ భద్రత దృష్ట్యా యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ప్రజా క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది.
యూట్యూబ్‌ ఛానళ్లకు సంబంధించిన వ్యక్తులు.. టీవీ ఛానళ్ల లోగోలను వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం వెల్లడించింది. వాటితోపాటు మూడు ట్విటర్‌ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్‌ ఖాతా, ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ను కూడా నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఎవరైనా యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ లోగో వాడితే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

Related posts

మాతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో లేదు: ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ!

Drukpadam

కేసీఆర్ తోనే తన ప్రయాణం : మాజీ మంత్రి తుమ్మల…

Drukpadam

సిబిఐ ,ఈడీ అధిపతుల పదవి కాలం ఇకనుంచి ఐదేళ్లు …

Drukpadam

Leave a Comment