ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సండ్ర ముందస్తు పుట్టిన రోజు వేడుకలు
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరు

ఎమ్మెల్యే సండ్ర జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యలు వద్ధిరాజు

ఎమ్మెల్యే సండ్ర ముందస్తు పుట్టిన రోజు వేడుకలు

  • ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరు
  • సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముందస్తు పుట్టిన రోజు వేడుకలు ఆదివారం ఆయన నివాసంలో నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎంపీ రవిచంద్ర హాజరై కేక్ తినిపించి, ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంకట వీరయ్య ప్రజా సేవలో మరింత కాలం రాణించాలని.. ఆయనకు ప్రజలతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు ఇనుగుర్తి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు గుండ్లపల్లి శేషు, రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే తనయులు భార్గవ్, తేజ పాల్గొన్నారు.

Related posts

అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ

Drukpadam

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం… టీటీడీ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అరెస్ట్

Ram Narayana

గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు ఏపీ కొత్త జిల్లాల ఆర్డినెన్స్‌

Drukpadam