Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి మరో షాక్…బలం లేకపోయినా బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి విజయం…

వీడిన ఉత్కంఠ@ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ

ఏడు స్థానాలు ఎనిమిది మంది అభ్యర్థులు….

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఆరు వైకాపా ఒకటి టిడిపి
అసలు లెక్క ఇదే..!

అయితే ప్రతిపక్షం లో ఉన్నపుడు అసెంబ్లీ బహిష్కరించి
ఫిరాయింపుల పై అరివీర భయంకర పోరాటం చేసి,అధికారంలోకి వచ్చాక ఫిరాయింపులకు ప్రోత్సాహం జగన్ పదవులు ఇవ్వలేదు కండువా కప్పేలేదు
అంతే మిగతా సేం టు సేమ్……

టిడిపి బలం లేకున్నా పోటీ అని ఎదురుదాడి…..

నిజానికి సొంత బలం ఆధారంగా
ఆరు స్థానాల్లో వైకాపా ఒక స్థానం లో టిడిపి పోటీ చేసి ఉంటే వైకాపాకు అవమానం తప్పేది….

సింగిల్ సింగిల్ అని ప్రచారం కానీ
ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం
జనసేన ఒకరు, టిడిపి నలుగురు,
ఎమ్మెల్యేలతో కలిసి గుంపుగా ఎన్నికలకి అయిననూ తప్పని పరాభవం..

“పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడు
తోటరాముడిని ఏసేద్దాం అనుకుంటాడు కానీ
తోటరాముడే మాంత్రికుడిని ఏసేస్తాడు”…

మొన్న వైనాట్ 3/3….

నేడు వైనాట్ 1/1….

ఓడిపోయే సీటుని బిసి అభ్యర్థికి
ఇచ్చి మోసం చేయాలనుకున్నాడు చంద్రబాబు
అనే మాటకి ఇక చెల్లుచీటీ పడింది….

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన ఎమ్మెల్సీ(లు)…..

మొత్తానికి

పంచుమర్తి అనురాధ అను నేను శాసనమండలి సభ్యురాలిగా..!

అన్నిటికీ మించి టీడీపీ కి 23 సెంటిమెంట్ చరమగీతం పాడారు…

నేడు 23/ 03/ 23 విజయ సంకేతం

Related posts

చైనాలోని త్రీ గోర్జెస్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు: సీఎం చంద్రబాబు!

Ram Narayana

ట్విట్టర్ లో ఇకపై ఫోన్ కూడా చేసుకోవచ్చు !

Drukpadam

సినీ స్టూడియోల నిర్మాణం కోసం విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతిలో భూసేకరణ!

Drukpadam

Leave a Comment