Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి…!

పిలిప్పీన్స్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి…!

  • తల్లిదండ్రులకు సమాచారం అందించిన కాలేజీ యాజమాన్యం
  • ఎనిమిది నెలల క్రితం మెడిసిన్ చదువుల కోసం వెళ్లిన మణికాంత్
  • స్వగ్రామం భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి

ఎన్నో ఆశలు ,ఆశయాలతో ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు అనేక మంది ఇటీవల మరణిస్తున్న సంఘటనలు తల్లి దండ్రులను కుంగదీస్తున్నాయి. మరి కుటుంబంలో ఒక్కరే అయితే వారి భాద వర్ణనాతీతం ఇటీవల అమెరికాలో ఒక విద్యార్ధి మృతి చెందగా , లండన్ ఒక యువతి మృతి చెందింది.అదే విధంగా ఆస్ట్రేలియా లో ఖమ్మం కు చెందిన వైద్య వృత్తి చేస్తున్న ఒక యుకుడు వ్యాధితో మృత్యువాత పడటం చనిపోతానని అనుకోని ఆయన తీసుకున్న చర్యలు పాఠకులను కంట తడి పెట్టించాయి.

పిలిప్పీన్స్ లో తెలంగాణకు చెందిన విద్యార్థి మణికాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను అక్కడ మెడిసిన్ చదువుతున్నాడు. అతని మృతికి సంబంధించిన సమాచారాన్ని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపింది. ఇతని స్వగ్రామం తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామం. మణికాంత్ ఎనిమిది నెలల క్రితం మెడిసిన్ చదువుల కోస పిలిప్పీన్స్ వెళ్లాడు.  ఒక్క ఏమి జరిగిందో వివరాలు తెలియనప్పటికీ కాలేజీ కి సమీపంలో ఒక బావిలో శవమై కనిపించాడు …

 

English verssion 

The recent incidents of many deaths of students who went abroad for higher studies with many hopes and aspirations are depressing the parents. A student died recently in America and a young woman died in London. Similarly, a young man from Khammam in Australia, who was doing medical profession, died of a juvenile disease.

Manikant, a student from Telangana, died in the Philippines under suspicious circumstances. He is studying medicine there. The college management informed the parents about his death over phone. His native village is Ramalingampally village of Bhudan Pochampally Mandal in Telangana. Manikant went to the Philippines eight months ago to study medicine. He was found dead in a well near the college, although the details of what happened are not known.

Related posts

పేదోడి కార్ కు ఆనంద్ మహీంద్రా ఆఫర్…

Drukpadam

పుట్టినరోజు సందర్భంగా యాదాద్రీశ్వరుడికి కిలో బంగారం అందించిన మంత్రి అజయ్!

Drukpadam

What’s The Difference Between Vegan And Vegetarian?

Drukpadam

Leave a Comment