Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

బియ్యానికి భారీ డిమాండ్.. అమెరికా వ్యాపారులపై కనకవర్షం

  • అమెరికాలో రెట్టింపైన బియ్యం ధరలు
  • బాస్మతీ బియ్యంపై కూడా నిషేధం విధించొచ్చన్న భయాలు 
  • భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఐఎంఎఫ్

బియ్యం …బియ్యం ఇప్పుడు విదేశాల్లో డీమాండ్ గా మారిన వస్తువు …భారత్ బియ్యాన్ని విదేశాలకు సరఫరా నిలిపివేసింది. దీంతో కొన్ని దేశాల ప్రజలు బియ్యం అయితే ఆహారాన్ని ఇష్టంగా తింటారు .అందులో భారత్ తో పటు శ్రీలంక , పాకిస్తాన్ ,బాంగ్లాదేశ్ లాంటివి ఉన్నాయి. ప్రధానంగా భారత్ నుంచి ఆయాదేశాలకు బియ్యం ఎగుమతి జరుగుతుంది. ఇటీవల భారత్ ప్రభుత్వం బియ్యం ఎగుమతిని నిలిపియేడంతో అమెరికా , కెనడా , ఆస్ట్రేలియా ,జర్మనీ ,బ్రిటన్ ,మరికొన్ని పాశ్చత్య దేశాలలో బియ్యం కొరత ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన వ్యాపారాలు …10 కిలోల రైస్ బ్యాగ్ కేవలం 10 డాలర్లు ఉండగా ఇప్పడు అది 30 నుంచి 60 డాలర్లకు అమ్ముతున్నారు . అంటే ౧
10 కిలోల రైస్ బ్యాగ్ అమెరికాలో అయితే 800 రూపాయల నుంచి 2400 ,5 వేల రూపాయలవరకు ధర పలుకుతుంది. అదే కెనడాలో 600 రూపాయల నుంచి 1800 ,3 వేల రూపాయలవరకు అమ్ముతున్నారు … అయినప్పటికీ ఎన్ ఆర్ ఐ లు స్టోర్ లముందు క్యూకడుతున్నారు . ఐ ఎం ఎఫ్ భారత్ దేశాన్ని బియ్యం ఎగుమతుల నిషేధాన్ని పునః పరిశీలన చేసుకోవాలని కోరింది.

నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం అమెరికాలో బియ్యం వ్యాపారుల పాలిట వరంగా మారింది. బియ్యానికి డిమాండ్ అకస్మాత్తుగా పెరగడంతో అమెరికా వ్యాపారులపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బియ్యం బస్తాలను జనాలు పోటీ పడి కొనుక్కుంటున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పెద్ద పెద్ద కంపెనీలన్నీ బియ్యం ధరలను రెట్టింపు చేశాయి. భవిష్యత్తులో ఇతర రకాల బియ్యంపై నిషేధం విధించొచ్చన్న అంచనాల నడుమ రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇప్పటి నుంచే బాస్మతీ బియ్యం కొనుగోళ్లు పెంచినట్టు సమాచారం. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల కొరత తీవ్రమవుతోంది. దీనికితోడు భారత్ నిర్ణయం పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సూచించింది. ఆహార ధాన్యాల ధరలు పెరిగేగొద్దీ ఇతర దేశాలు రిటాలియేటరీ చర్యలకు దిగే ప్రమాదం ఉందని కూడా పేర్కొంది.

Huge demand for rice.. Rainfall on American traders

Rice prices doubled in America

There are fears that Basmati rice may also be banned

IMF wants India to reconsider its decision

Rice…Rice is now a commodity that is in demand abroad…India has stopped supplying rice to foreign countries. Because of this, the people of some countries like to eat rice, including India, Sri Lanka, Pakistan and Bangladesh. Rice is mainly exported from India to these countries. Recently, the Indian government has stopped the export of rice, and there has been a shortage of rice in America, Canada, Australia, Germany, Britain and some other western countries. Businesses who thought this was the same…a 10 kg bag of rice was only 10 dollars, but now they are selling it for 30 to 60 dollars. That is 1
A 10 kg bag of rice in America costs from 800 rupees to 2400.5 thousand rupees. The same is sold in Canada from 600 rupees to 1800, 3 thousand rupees… However, NRIs are queuing in front of the store. IMF asks India to reconsider ban on rice exports.

India’s ban on non-basmati rice exports has become a boon for rice traders in America. A sudden surge in demand for rice is raining cash on American traders. All the big companies have doubled the prices of rice as videos of people competing to buy bags of rice have gone viral on social media. It is reported that restaurant owners have already increased their purchases of basmati rice amid expectations that other types of rice may be banned in the future.

Due to the Ukraine-Russia war, global food shortages are worsening. Along with this, there is widespread concern that India’s decision may worsen the situation. The International Monetary Fund advised India to reconsider its decision. It also said that there is a risk of retaliatory measures by other countries even if the prices of food grains go up.

Related posts

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులోకి మరో ఇండియన్ అమెరికన్

Ram Narayana

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Ram Narayana

ఐదే ఐదు నిమిషాల్లో 10 వేల స్టూడెంట్ వీసా స్లాట్ల బుకింగ్.. ఆందోళనలో విద్యార్థులు…

Ram Narayana

Leave a Comment