క్రైమ్ వార్తలు

టీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి

  • మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన
  • కార్టూన్లు చూస్తూ కేరింతలు
  • సెట్‌టాప్ బాక్స్ లాగడంతో విద్యుదాఘాతం

టీవీ సెట్‌టాప్ బాక్స్ షాక్ కొట్టిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిందీ ఘటన. టీవీలో కార్టూన్లు చూస్తూ కేరింతలు కొడుతున్న కుమారుడు అంతలోనే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related posts

కట్నం డబ్బులు , బంగారం తో వరుడు పరార్ …వధువు కుటుంబసభ్యుల పరేషాన్!

Drukpadam

11 కిలోల బంగారంతో మణప్పురం ఉద్యోగి పరార్.. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘటన

Ram Narayana

ఆన్‌లైన్ గేమ్స్‌‌కు బానిసగా మారి అప్పులు.. కుటుంబం ఆత్మహత్య!

Drukpadam