కోర్ట్ తీర్పులు

కర్ణాటక హైకోర్టులో డీకే శివకుమార్ కు భారీ ఎదురుదెబ్బ

  • డీకేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
  • కేసును కొట్టివేయాలని కోరుతూ డీకే పిటిషన్
  • పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో శివకుమార్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. డీకే ఆస్తుల విచారణపై ఉన్న స్టేను ఎత్తివేసింది. అక్రమాస్తుల కేసులో డీకేపై 2020 అక్టోబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది.

Related posts

వివాహేతర సంబంధం ఉందని విడాకులు ఇచ్చినా భరణం ఇవ్వాల్సిందే…గుజరాత్ హైకోర్టు !

Ram Narayana

నిజాం ఆస్తులపై కోర్టు కీలక నిర్ణయం…

Ram Narayana

వనమాకు సుప్రీం లో బిగ్ రిలీఫ్ …హైకోర్టు తీర్పుపై స్టే….!

Ram Narayana