Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పాలేరు గడ్డపై పొంగులేటి విజయగర్జన …పాలేరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం …!

జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ ప్రచారం ప్రారంభం
ఆరు గ్యారంటీలతో ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం …
పాలేరు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లకు పిలుపు …
పాలేరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపిద్దాం…

పాలేరు గడ్డపై మాజీఎంపీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి విజయగర్జన చేశారు …ఇంకా పార్టీ తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ పొంగులేటి పాలేరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయడం ఖాయం కావడంతో తన ప్రచారాన్ని దసరా సందర్భంగా పాలేరు గ్రామంనుంచి ప్రారంభించారు …ఈసందర్భంగా ముందు దుర్గామాత విగ్రహాలకు పూజలు చేసి పాలేరు లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు …జై కాంగ్రెస్… హస్తం గుర్తుకే మన ఓటు…. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతూ ఎన్నికల ప్రచార ప్రసంగాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు….ఇందిరమ్మ రాజ్యం కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు …కాంగ్రెస్ ఆరు గారెంటిలను స్థానిక ప్రజలకు వివరించి అధికారంలోకి వచ్చాక తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు… కేసీఆర్ పై చురకలు అంటించారు .. తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ దోచుకొని దాచుకుందని మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం దివాళా దీయడం ఖాయమన్నారు . అదిచేశాను ఇది చేశాను అని చెపుతున్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చర్చారని ధ్వజమెత్తారు . కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ ప్రాజక్ట్ బ్యారేజ్ కుంగిపోతే దాన్ని ఇతరుల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని గోబెల్స్ ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబం గోబెల్స్ ను మించి పోయిందని విమర్శలు గుప్పించారు . కాళేశ్వరం కానీ సీతారామ ప్రాజెక్ట్ లు కానీ అప్పులు చేసి కట్టినవేనని అన్నారు .పొరపాటున మళ్ళీ కేసీఆర్ అధికారం వస్తే ఏం చేస్తారో గ్రహించాలని అన్నారు . తనకు పదవి ఉన్న లేకున్నా మీలో ఒకడిగా ఉన్న మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న …అందువల్ల పాలేరులో సేవ చేసే భాగ్యం కల్పించండి …నేనెంతో చూపిస్తా అని పొంగులేటి అన్నారు…పొంగులేటి వెంట మద్దినేని బేబీ స్వర్ణ కుమారి , జుకూరి గోపాల్ రావు

సాయంత్రం రూరల్ మండలం దానవాయిగూడెం ,రామన్నపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు ..పొంగులేటి ప్రచారం సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు .జై పొంగులేటి జై జై పొంగులేటి అంటూ నినదించారు …

Related posts

ఖమ్మంలో పువ్వాడ, తుమ్మల ఒకేచోట తళుక్కుమన్నవేళ ..అరుదైన దృశ్యం..

Ram Narayana

మంత్రి పొంగులేటి దిద్దుబాటు చర్యలు …మీ ముగింటకు మీ ఎమ్మెల్యే పేరుతో పర్యటనలకు శ్రీకారం …

Ram Narayana

ఖమ్మం జిల్లా వార్తలు …..

Drukpadam

Leave a Comment