ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

నేను విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయడంలేదు: కేశినేని నాని

  • ఆసక్తికరంగా బెజవాడ రాజకీయాలు
  • విజయవాడ పశ్చిమ సీటు ఈసారి బీసీ లేదా మైనారిటీలదన్న నాని
  • తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్కలాంటి వాడ్నని వ్యాఖ్యలు
Kesineni Nani comments on Vijayawada west constituency

బెజవాడ రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదని అన్నారు. తాను విజయవాడ పార్లమెంటు స్థానానికి కాపలా కుక్కలాంటివాడ్నని పేర్కొన్నారు. తాను టీడీపీలో లేకుండా ఉంటే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చనేది కొందరి ఆలోచన అని కేశినేని నాని వ్యాఖ్యానించారు.

Related posts

హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేశ్

Ram Narayana

పవన్ ని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా: ముద్రగడ చాలెంజ్

Ram Narayana

చాలా పార్టీల్లో చంద్రబాబుకు బ్రోకర్లు ఉన్నారు: పేర్ని నాని…

Ram Narayana