నా రాజకీయ జీవితం జ్ణాపకాలు పేరుతో పుస్తకం రాయబోతున్నా …రేణుకాచౌదరి
రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను
రేణుకాచౌదరి అంటే దేశంలో తెలియని వారు లేరు
మోడీ తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్స్ తక్కువ
ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఇండియా కూటమి ముందంజలో ఉంది
అనేక మంది ప్రధానులతో కలిసి పనిచేసే భాగ్యం కలిగింది
వాజ్ పేయి మంచి రాజకీయవేత్త
నేను చూసిన నాయకుల్లో ఇంద్రజిత్ గుప్తా ఆదర్శవంతమైన నేత
సోనియా గాంధీ మంచి ఓపికస్తూ రాలు …ఎవరు చెప్పిన వింటుంది
నాకు రాజకీయాల్లో ఎన్టీఆర్ మంచి అవకాశాలు ఇచ్చారు
బీజేపీతో టీడీపీ కలయకవల్లనే కాంగ్రెస్ లోకి వెళ్ళాను
“దృక్పధం”తో ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి ప్రత్యేకం

నా రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూశాను …అదే సందర్భంలో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి…నాకున్న జ్ఞాపకాలతో పుస్తకం రాయబోతున్నాను అని కేంద్రమాజీమంత్రి ,రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అన్నారు .. అయితే టైం దొరకటంలేదని దొరికితే ఒకటికాదు రెండు పుస్తకాలూ రాస్తానని పేర్కొన్నారు .. ఇటీవల హైద్రాబాద్ లోని ఆమె నివాసంలో దృక్పధం పలకరించినప్పుడు ఆమె అనేక విషయాలు పంచుకున్నారు .. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆమె తన అభిప్రాయాలు వెల్లడించడంలో కుండబద్దలు కొట్టడం తప్ప వెనకడుగు వేసిన సందర్భాలు లేవు…అప్పట్లో కాంగ్రెస్ కు చెందిన పి.జనార్దన్ రెడ్డిని ఎదురించడం ద్వారా ఎన్టీఆర్ లుక్స్ పడ్డారు … నాటినుంచి రాజకీయాల్లో వెనక్కు పోయిన దాఖలాలు లేవు .. రాజీవ్ గాంధీ ,పివి నరసింహారావు , విపి సింగ్ , వాజ్ పేయ్ ,దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ,చంద్రశేఖర్ ,మన్మోహన్ సింగ్ ,నరేంద్రమోడీ లాంటి ప్రధానులతో తన అనుబంధాన్ని ఆమె నెమరువేసుకున్నారు …నాకుతెలిసిన ప్రధానుల అందరిలోకి వాజ్ పాయి మానవత్వం ఉన్న వ్యక్తి ,మంచి రాజకీయ వేత్త అన్నారు …ఆయనతో కలిసి చైనా పర్యటన చేశానని ఎంతో ఆప్యాత కనబరిచారని, పార్టీ ఏదైనా విషయం ఆయన దృష్టికి వెళ్ళితే పరిస్కారం చేసేవారని అన్నారు …ఇప్పటి పార్లమెంట్ సమావేశాలకు అప్పటి పార్లమెంట్ సమావేశాలకు ఎంతో తేడా ఉందని , ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు …అప్పుడు జరిగిన చర్చలు ఎంతో హుందాగా ఉండేవని అన్నారు … పార్లమెంట్ సమావేశాల్లో యోధనయోదుల వాక్పటిమతోపాటు వారి మాటల్లో విషయపరిజ్ఙానం ఉండేదని అభిప్రాయపడ్డారు …కపిల్ సిబాల్ , అరుణజైట్లీ ,లాలూ ప్రసాద్ , ములాయం సింగ్ , ఇంద్రజీత్ గుప్తా , సోమనాద్ ఛటర్జీ ,గీతముఖర్జీ లాంటి వారి ప్రసంగాలు ఆలోచింపజేషేవిగా ఉండేవన్నారు .. హోమ్ మంత్రిగా పనిచేసిన సిపిఐ నేత ఇంద్రజిత్ గుప్తా ఎంతో ఆదర్శంగా ఉండేవారని నేను చూసిన అరుదైన నేతల్లో ఆయన ఒకరని అన్నారు …తనకు జయలలితతో మంచి స్నేహం ఉందన్నారు …హైద్రాబాద్ వచ్చినప్పుడు తమ ఇంటికి రాకుండా వెళ్లేవారు కాదని అన్నారు ..
రాజీవ్ గాంధీ మంచికి మారుపేరు …
రాజీవ్ గాంధీ ఆదర్శ ప్రాయమైన నేత అని , మంచితనానికి మారుపేరుగా ఉండేవారని రేణుకాచౌదరి అన్నారు …రాజీవ్ గాంధీ హత్య దేశంలో జరిగిన అల్లర్లను గుర్తు చేసుకున్నారు ..అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కు తాను నేరుగా ఫోన్ చేశానని ఆయన స్వయంగా తనతో మాట్లాడని వెంటనే హైద్రాబాద్ లో జరుగుతున్నా అల్లర్లపై ఆర్మీ రంగంలోకి దిగిందని అన్నారు … తన ఇంటి చుట్టూ కూడా పెద్ద బెటాలియన్ కాపలా ఉందని అన్నారు …మా ఇంటి దగ్గర ఎందుకు అని అడిగితె ప్రధాని ఆదేశాలు అన్నారని పేర్కొన్నారు .. తర్వాత అధికారంలోకి వచ్చిన పివి నరసింహారావు, దేవెగౌడ , ఐకే గుజ్రాల్ , చంద్రశేఖర్ , మన్మోహన్ సింగ్ తో తన అనుబంధాన్ని వివరించారు ….మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసినప్పుడు తన శాఖ విషయంలో తీసుకున్ననిర్ణయాలు సంతోషాన్ని ఇచ్చాయని అన్నారు ..అంతకు ముందు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రిగా పనిచేశానని అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అప్పుడే శ్రీకారం చుట్టామని అన్నారు …
సోనియా గాంధీకి ఓపిక ఎక్కువ ..
సోనియా గాంధీ సమర్ధవంతమైన నాయకురాలని , ఎవరైనా తన దగ్గరకు వచ్చినప్పుడు వారు చెప్పేది చాల ఓపికగా వింటారని తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని అన్నారు …రాహుల్ గాంధీ ఫైటర్ అని ఇటీవల కాలంలో ఆయన చేసిన జోడో యాత్ర , న్యాయయాత్రలు పార్టీకి ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు …ఖర్గే సమర్థవంతుడైన నేత అన్నారు …
ఎన్టీఆర్ తనను రాజకీయంగా ప్రోత్సహించారు ..
తాను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని దేశంకోసం పోరాడిన ఒక సైనికుడి కూతురుగా క్రమశిక్షణతో నడుచుకున్నానని అన్నారు ..తన చురుకుదనం , తన వాక్పటిమ చూసి స్వర్గీయ ఎన్టీఆర్ రాజ్యసభకు పంపించారని ఎన్టీఆర్ తో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు …ఎన్టీఆర్ ను అప్రస్వామికంగా తొలగించినప్పుడు ప్రజాస్వామ్య ఉద్యమంలో తన పాత్రను గుర్తించిన ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రోత్సహించారని అన్నారు …కేంద్రంలో మంత్రిగా రాజ్యసభ , లోకసభ సభ్యురాలుగా వచ్చిన అవకాశాలు నెమరువేసుకున్నారు … తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అయితే ఆయన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ఉంటుందని అన్నారు … తన అభిప్రాయాలను ఎప్పుడు దాచుకోలేదని అవి కొన్ని సందర్భాల్లో తనకు ఇబ్బందులు వస్తాయని తెలిసిన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు …తాను నాడు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి టీడీపీ బీజేపీతో జట్టుకట్టడమే కారణమని అన్నారు ..
మోడీపై భ్రమలు తొలిగాయి…ఇండియా కూటమికి ఛాన్స్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి గణనీయమైన సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు … మోడీపై భ్రమలు తొలిగాయి.. ఆయన ఫ్రస్టేషన్ ఉన్నారు …హిందువుల మహిళల పుస్తెలు ముస్లిం మహిళలకు ఇస్తారని , అయోధ్యలో తాము అధికారంలోకి రాకపోతే రాముడు టెంట్ లోకి పోతాడని , రామాలయాన్ని బుల్డోజర్స్ తో కూల్చుతారని మాట్లాడటం ఒక ప్రధానిగా ఆయనకు తగదు …ఉత్తర భారతంలో సీట్లు తగ్గుతున్నాయని వార్తల నేపథ్యంలో బ్యాలన్స్ తప్పుతున్నారు … గతంలో వచ్చిన సీట్లలో బీజేపీకి తగ్గటమే తప్ప పెరగటం జరగదు .. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి …తనకు అందుతున్న సమాచారం బట్టి కూటమి మెజార్టీ సాదిస్తుందని ధీమా వ్యక్తం చేశారు …తమిళనాడులో బీజేపీకి ఛాన్స్ లేదన్నారు …కర్ణాటకలో మెజార్టీ సీట్లు వస్తాయని అన్నారు ..యూపీ , బీహార్ లలో గతంలో కంటే బీజేపీ భారీగా సీట్లు కోల్పోతుందని అభిప్రాయపడ్డారు …రాహుల్ గాంధీ యాత్రలు తమకు ఉపయోగపడ్డాయన్నారు …ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే పనితీరు బాగుందన్నారు …
ఏపీలో కూటమి అంటున్నారు …
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలో వస్తుందని అనుకుంటున్నారని అన్నారు …జగన్ ఆరాచక పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ,రాష్ట్రంలేని రాజధానిని చేశారని అభిప్రాయపడుతున్నారని అన్నారు .అందుకే వారి రాజధాని ఉద్యమానికి తాను మద్దతు ప్రకటించానని పేర్కొన్నారు …
తెలంగాణాలో కాంగ్రెస్ 12 సీట్లు …ఖమ్మం లో కాంగ్రెస్ కు మంచి మెజార్టీ
ఇటీవల లోకసభకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్ల వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు …రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు సంతృప్తి కరంగానే ఉందన్నారు …చేయాల్సింది చాలావుంది …అప్పుడే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరికాదని హితవు పలికారు …ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి భారీ మెజార్టీ తో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు …ఎవరికీ టికెట్ ఇవ్వాలనే విషయంలో అనేక తర్జన భర్జనలు జరిగాయని అయితే కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన , మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చెందిన రఘురాం రెడ్డికి ఇవ్వడం న్యాయ సమ్మతమని పార్టీ భావించిందని అన్నారు ..ఆయన ఖమ్మం నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని రేణుకాచౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు …
I am going to write a book about my political life called Jnapakalu …Renukachaudari
I have seen many ups and downs in politics
Renuka Choudhary is not unknown in the country
There is little chance of Modi coming back to power
According to the polling pattern so far, India alliance is leading
I have had the privilege of working with many principals
Vajpayee is a good politician
Indrajit Gupta is an exemplary leader among the leaders I have seen
Sonia Gandhi is patient and listens to what anyone says
NTR gave me good opportunities in politics
I joined Congress only because TDP merged with BJP
Fire Brand Renuka Choudhary is unique with “attitude”.
I have seen many ups and downs in my political life…there are sweet memories in that context…I am going to write a book with my memories, said Renuka Choudhary, a former Union minister and member of the Rajya Sabha. Things have been shared.. She is known as a fire brand and has never backed down except by breaking the pot in expressing her views. She emphasized her association with Prime Ministers like Narasimha Rao, VP Singh, Vajpayee, Deve Gowda, IK Gujral, Chandrasekhar, Manmohan Singh, Narendra Modi… Among all the Prime Ministers I know, Vajpayee is a humane person and a good politician… She said that she visited China with him. He said that he showed affection and if the party brought any matter to his attention, he would resolve it…Today’s Parliament meetings are very different from the Parliament meetings then, he said in reply to a question…He said that the discussions held then were very sober…In the Parliament meetings, the eloquence of warriors and their words had knowledge of the subject. He said that the speeches of Kapil Sibal, Arun Jaitley, Lalu Prasad, Mulayam Singh, Indrajit Gupta, Somanad Chatterjee and Geethamukherjee were thought provoking.. He said that CPI leader Indrajit Gupta, who served as Home Minister, was very exemplary and he was one of the rare leaders I have seen. He said that he had a good friendship with Jayalalitha…He said that when he came to Hyderabad, he never left without visiting her home.
Rajiv Gandhi is another name for Manchi…

Renuka Chaudhary said that Rajiv Gandhi was an exemplary leader and was a nickname for goodness…He remembered the riots in the country after the assassination of Rajiv Gandhi. He said that there was a big battalion guarding around the house…he asked why he was near our house and said that he said the Prime Minister’s orders. He said that when he worked as a minister, the decisions taken in his department gave him happiness.. Before that, he said that he had worked as the Union Health Minister.
Sonia Gandhi has more patience..
He said that Sonia Gandhi is an efficient leader, who listens patiently when someone comes to her and then reveals her decision later…Rahul Gandhi is a fighter and said that the couple of yatras and legal yatras done by him in the recent past have been very useful for the party…Kharge is a capable leader…
NTR encouraged him politically.
She said that she never thought that she would come into politics, she was disciplined as the daughter of a soldier who fought for the country..She recalled her memories with NTR that the late NTR was sent to the Rajya Sabha due to his agility and eloquence. She mentioned the opportunities she got as a minister in the Rajya Sabha and as a member of the Lok Sabha… Later Chandrababu came to power but he said that there was a delay in taking decisions… He never hid his opinions and he openly expressed his opinions even though he knew that they would get him into trouble in some cases… He said that TDP’s alliance with BJP is the reason for going from Congress.
Disillusionment with Modi has started…India’s alliance has a chance

He said that there is a possibility that BJP will lose significant seats in the Parliament elections… Disillusionment with Modi has started.. He is frustrated… It is not appropriate for him as a Prime Minister to talk that Hindu women’s books will be given to Muslim women, that if they do not come to power in Ayodhya, Ram will go into a tent, and that the Ram Temple will be demolished with bulldozers… In the background of the news that the seats are decreasing in North India, the balance is lost… In the previous seats, the BJP will not increase but decrease.
.;They say alliance in AP…
He said that he thinks that the TDP alliance will come to power in the elections to the Andhra Pradesh Legislative Assembly… Jagan said that people are opposed to the anarchic regime and they are of the opinion that they have made a capital without a state. That is why he has declared his support for their capital movement…
Congress 12 seats in Telangana…Congress has a good majority in Khammam
He opined that there is a possibility of Congress winning up to 12 seats in the Telangana state in the recent Lok Sabha elections…He said that the performance of Revanth Reddy’s government is satisfactory…There is a lot to be done…He said that it is not right for the opposition to make noise…Congress candidate Raghuram Reddy in the Khammam parliamentary election has a huge margin. He expressed hope that he will win with a majority … There were many arguments about giving ticket to anyone, but the party felt it was legal to give the ticket to Raghuram Reddy, who worked dedicatedly for the Congress party and who belonged to the Congress party family from the beginning. …
मैं अपने राजनीतिक जीवन के बारे में एक किताब लिखने जा रहा हूं जिसका नाम है जनपकलु…रेणुकाचौदरी
मैंने राजनीति में कई उतार-चढ़ाव देखे हैं।’
रेणुका चौधरी देश में अनजान नहीं हैं
मोदी के दोबारा सत्ता में आने की संभावना कम है
अब तक के पोलिंग पैटर्न के मुताबिक, भारत गठबंधन आगे चल रहा है
मुझे कई प्राचार्यों के साथ काम करने का सौभाग्य मिला है
वाजपेयी एक अच्छे राजनेता हैं
मैंने जिन नेताओं को देखा है उनमें इंद्रजीत गुप्ता एक अनुकरणीय नेता हैं
सोनिया गांधी धैर्यवान हैं और किसी की भी बात सुनती हैं
एनटीआर ने मुझे राजनीति में अच्छे मौके दिये
मैं कांग्रेस में सिर्फ इसलिए शामिल हुआ क्योंकि टीडीपी का बीजेपी में विलय हो गया
फायर ब्रांड रेणुका चौधरी “एटीट्यूड” के मामले में अद्वितीय हैं।

पूर्व केंद्रीय मंत्री और राज्यसभा सदस्य रेणुका चौधरी ने कहा, मैंने अपने राजनीतिक जीवन में कई उतार-चढ़ाव देखे हैं…उस संदर्भ में मीठी यादें हैं…मैं अपनी यादों के साथ एक किताब लिखने जा रही हूं। बातें साझा की गई हैं.. वह एक फायर ब्रांड के रूप में जानी जाती हैं और अपने विचार व्यक्त करने में मटकी फोड़ने के अलावा कभी पीछे नहीं हटीं। उन्होंने नरसिम्हा राव, वीपी सिंह, वाजपेयी, देवेगौड़ा, आईके गुजराल जैसे प्रधानमंत्रियों के साथ अपने जुड़ाव पर जोर दिया। चन्द्रशेखर, मनमोहन सिंह, नरेंद्र मोदी… जितने भी प्रधानमंत्रियों को मैं जानता हूं, उनमें से वाजपेयी एक मानवीय व्यक्ति और अच्छे राजनेता हैं… उन्होंने कहा कि उन्होंने उनके साथ चीन का दौरा किया और कहा कि उन्होंने स्नेह दिखाया और अगर पार्टी लाई उनके ध्यान में कोई भी मामला होगा, वह उसका समाधान करेंगे…एक सवाल के जवाब में उन्होंने कहा, आज की संसद की बैठकें तब की संसद की बैठकों से बहुत अलग हैं…उन्होंने कहा कि तब हुई चर्चाएं बहुत शांत थीं…में संसद की बैठकों, योद्धाओं की वाकपटुता और उनकी वाणी से विषय का ज्ञान होता था. उन्होंने कहा कि कपिल सिब्बल, अरुण जेटली, लालू प्रसाद, मुलायम सिंह, इंद्रजीत गुप्ता, सोमनद चटर्जी और गीतामुखर्जी के भाषण विचारोत्तेजक थे. उन्होंने कहा कि सी.पी.आई. नेता इंद्रजीत गुप्ता, जिन्होंने गृह मंत्री के रूप में कार्य किया, बहुत अनुकरणीय थे और वह उन दुर्लभ नेताओं में से एक थे जिन्हें मैंने देखा है। उन्होंने कहा कि उनकी जयललिता के साथ अच्छी दोस्ती थी… उन्होंने कहा कि जब वह हैदराबाद आए, तो उन्होंने कभी नहीं छोड़ा उसके घर गए बिना.
राजीव गांधी मंच का दूसरा नाम है…
रेणुका चौधरी ने कहा कि राजीव गांधी एक अनुकरणीय नेता थे और अच्छाई के उपनाम थे…उन्हें राजीव गांधी की हत्या के बाद देश में हुए दंगों की याद आई. उन्होंने कहा कि घर के आसपास एक बड़ी बटालियन पहरा दे रही थी…उन्होंने पूछा वह हमारे घर के पास क्यों थे और कहा कि प्रधानमंत्री का आदेश है. उन्होंने कहा कि जब वह मंत्री के तौर पर काम करते थे तो उनके विभाग में लिये गये फैसले से उन्हें खुशी मिलती थी.. इससे पहले उन्होंने कहा कि वह केंद्रीय स्वास्थ्य के तौर पर काम कर चुके हैं. मंत्री.
सोनिया गांधी में और धैर्य है..

उन्होंने कहा कि सोनिया गांधी एक कुशल नेता हैं, जब कोई उनके पास आता है तो वह उसे धैर्यपूर्वक सुनती हैं और बाद में अपना निर्णय बताती हैं…राहुल गांधी एक योद्धा हैं और उन्होंने कहा कि हाल के दिनों में उनके द्वारा की गई कुछ यात्राएं और कानूनी यात्राएं पार्टी के लिए बहुत उपयोगी रहे…खड़गे एक सक्षम नेता हैं…
एनटीआर ने उन्हें राजनीतिक तौर पर प्रोत्साहित किया.
उन्होंने कहा कि उन्होंने कभी नहीं सोचा था कि वह राजनीति में आएंगी, वह देश के लिए लड़ने वाले एक सैनिक की बेटी के रूप में अनुशासित थीं.. उन्होंने एनटीआर के साथ अपनी यादों को याद करते हुए कहा कि दिवंगत एनटीआर को उनकी चपलता के कारण राज्यसभा में भेजा गया था। वाक्पटुता में उन्होंने राज्यसभा में मंत्री और लोकसभा सदस्य के रूप में मिले अवसरों का जिक्र किया… बाद में चंद्रबाबू सत्ता में आए लेकिन उन्होंने कहा कि फैसले लेने में देरी हुई… उन्होंने कभी अपनी राय नहीं छिपाई और उन्होंने खुले तौर पर अपनी राय व्यक्त की, भले ही उन्हें पता था कि वे उन्हें कुछ मामलों में परेशानी में डाल देंगे… उन्होंने कहा कि कांग्रेस से जाने का कारण टीडीपी का बीजेपी के साथ गठबंधन है.
मोदी से मोहभंग शुरू हो गया है…भारत के गठबंधन के पास मौका है
उन्होंने कहा कि इस बात की संभावना है कि बीजेपी संसद चुनाव में महत्वपूर्ण सीटें हार जाएगी… मोदी से मोहभंग शुरू हो गया है.. वह निराश हैं… एक प्रधानमंत्री के रूप में उनके लिए यह बात करना उचित नहीं है कि हिंदू महिलाओं की किताबें मुस्लिम महिलाओं को अधिकार दिया जाए कि अगर वे अयोध्या की सत्ता में नहीं आईं तो राम तंबू में चले जाएंगे और राम मंदिर को बुलडोजर से गिरा दिया जाएगा… खबरों की पृष्ठभूमि में उत्तर में सीटें कम हो रही हैं भारत, संतुलन खो गया है… पिछली सीटों में भाजपा की सीटें बढ़ेंगी नहीं बल्कि घटेंगी।
एपी में गठबंधन का कहना है…
उन्होंने कहा कि उन्हें लगता है कि आंध्र प्रदेश विधान सभा चुनाव में टीडीपी गठबंधन सत्ता में आएगा… जगन ने कहा कि लोग अराजक शासन के विरोध में हैं और उनकी राय है कि उन्होंने बिना राज्य की राजधानी बना दी है इसीलिए उन्होंने उनके पूंजी आंदोलन को अपना समर्थन देने की घोषणा की है…
तेलंगाना में कांग्रेस को 12 सीटें…खम्मम में कांग्रेस को अच्छा बहुमत
उन्होंने कहा कि हाल के लोकसभा चुनावों में कांग्रेस को तेलंगाना राज्य में 12 सीटें मिलने की संभावना है…उन्होंने कहा कि रेवंत रेड्डी सरकार का प्रदर्शन संतोषजनक है…अभी बहुत कुछ किया जाना बाकी है.. .उन्होंने कहा कि विपक्ष के लिए शोर मचाना ठीक नहीं है…खम्मम संसदीय चुनाव में कांग्रेस उम्मीदवार रघुराम रेड्डी को भारी अंतर से जीत मिली है…उन्होंने उम्मीद जताई कि वह बहुमत से जीतेंगे…देने को लेकर कई तर्क थे किसी को भी टिकट, लेकिन पार्टी को लगा कि रघुराम रेड्डी को टिकट देना, जिन्होंने कांग्रेस पार्टी के लिए समर्पण के साथ काम किया और जो शुरू से ही कांग्रेस पार्टी परिवार से थे, सही काम था…