Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ఏ పార్టీకి ఎన్ని సీట్లు…!

  • నేటితో ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్
  • సాయంత్రం 6.30 గంటల తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్
  • వెల్లువెత్తిన ఎగ్జిట్ పోల్స్

దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం… సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా… కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిస్తే…

కేకే సర్వీస్…
టీడీపీ- 133
వైసీపీ- 13
జనసేన- 21
బీజేపీ-7
ఇతరులు-0 

పీపుల్స్ పల్స్…
టీడీపీ 95-110
వైసీపీ 45-60
జనసేన 14-20
బీజేపీ 2-5
ఇతరులు 0

చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ కూటమి 114-125
వైసీపీ 39-49
ఇతరులు 0-1

ఆత్మ సాక్షి…
వైసీపీ 98-116
టీడీపీ 59-77

పయనీర్…
టీడీపీ కూటమి- 144 ప్లస్
వైసీపీ- 31
ఇతరులు- 0

రైజ్…
టీడీపీ కూటమి 113-122
వైసీపీ 48-60
ఇతరులు 0-1

ఆరా…
వైసీపీ 98-116
టీడీపీ 59-77
ఇతరులు 0

రేస్…
వైసీపీ 117-128
టీడీపీ 48-58

జనగళం…
టీడీపీ కూటమి 104-118
వైసీపీ 44-57
ఇతరులు 0

పోల్ స్ట్రాటజీ గ్రూప్…
వైసీపీ 115-125
టీడీపీ 50-60

ఆపరేషన్ చాణక్య…
వైసీపీ 95-102
టీడీపీ 64-68

ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవిగో!

మొత్తం ఏడు దశల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ప్రముఖ పోల్ స్ట్రాటజీ సంస్థలతో పాటు, వివిధ మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. 

ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు మే 13న నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా, వాటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఏపీ లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే…

ఏబీపీ- సీ ఓటర్…
టీడీపీ కూటమి 21-25
వైసీపీ 0-4
ఇతరులు 0

ఇండియా టీవీ…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2
ఇతరులు 0

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్
టీడీపీ కూటమి-18
వైసీపీ- 7
ఇతరులు-0

పీపుల్స్ పల్స్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 2-4
ఇతరులు 0

ఆరా…
వైసీపీ- 17
టీడీపీ కూటమి- 8
ఇతరులు- 0

సీఎన్ఎక్స్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
బీజేపీ 4-6
జనసేన 2

రైజ్…
టీడీపీ కూటమి 17-20
వైసీపీ 7-10
ఇతరులు 0

చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ కూటమి 17-18
వైసీపీ 6-7
ఇతరులు 0

పయనీర్…
టీడీపీ కూటమి- 20 ప్లస్
వైసీపీ- 5
ఇతరులు- 0

కేకే సర్వీస్…
టీడీపీ- 17
వైసీపీ- 0
బీజేపీ- 6
జనసేన- 2

జన్ కీ బాత్…
టీడీపీ 13-15
వైసీపీ 3-5
జనసేన 2
బీజేపీ 0

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెసుదే హవా ..10 కి 10 మావే అంటున్న నేతలు

Ram Narayana

ఎగ్జిట్ పోల్ ఫలితాలపై స్పందించిన సోనియాగాంధీ…!

Ram Narayana

ఎన్నికల ఫలితాలు సినిమా థియేటర్లలో లైవ్!

Ram Narayana

Leave a Comment