Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎగ్జిట్ పోల్స్ ...రిజల్ట్స్ ...

లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల… ప్రజల నాడి ఏం చెబుతోందంటే…!

  • లోక్ సభలో మొత్తం స్థానాలు 543
  • మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి
  • జూన్ 4న ఓట్ల లెక్కింపు
  • నేడు ఎగ్జిట్ పోల్స్ విడుదల

ఎన్నికలు, కౌంటింగ్ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతుంటాయి… ఒక్కోసారి గురి తప్పుతుంటాయి. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ కొన్ని రాజకీయ పార్టీలకు ఉత్సాహం, ఊరట కలిగిస్తుంటాయి. 

ఇక, దేశంలో ఇవాళ (జూన్ 1) చివరిదైన ఏడో దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ జలపాతంలా దూకాయి. మొత్తం లోక్ సభ స్థానాలు 543 కాగా… ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలను వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వెలువరించాయి. ఆ వివరాలను పరిశీలిస్తే…

జన్ కీ బాత్…
బీజేపీ కూటమి 362-392
కాంగ్రెస్ కూటమి 141-161
ఇతరులు 10-20

న్యూస్ నేషన్…
బీజేపీ కూటమి 340-378
కాంగ్రెస్ కూటమి 153-169
ఇతరులు 21-23

టైమ్స్ నౌ…
బీజేపీ కూటమి 353-368
కాంగ్రెస్ కూటమి 118-133
ఇతరులు 43-48

ఇండియా న్యూస్- డీ డైనమిక్స్…
బీజేపీ కూటమి- 371
కాంగ్రెస్ కూటమి- 125
ఇతరులు- 47

రిపబ్లిక్-పీ మార్క్…
బీజేపీ కూటమి- 359
కాంగ్రెస్ కూటమి- 154
ఇతరులు- 30

రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్…
బీజేపీ కూటమి 353-368
కాంగ్రెస్ కూటమి 118-133
ఇతరులు 43-48

దైనిక్ భాస్కర్…
బీజేపీ కూటమి 281-350
కాంగ్రెస్ కూటమి 145-201
ఇతరులు 33-49

Related posts

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇవిగో… కాంగ్రెస్ పార్టీకే మొగ్గు!

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెసుదే హవా ..10 కి 10 మావే అంటున్న నేతలు

Ram Narayana

గత ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. వాస్తవ ఫలితాలు ఇవీ

Ram Narayana

Leave a Comment