Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

వరదబాధితులను ఆదుకోండి …అమిత్ షాకు బీజేపీనేత డాక్టర్ సుధాకర్ రెడ్డి వినతి !

ఏపీ తెలంగాణాలలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదల వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని ,వారిని కేంద్రం పెద్ద మనసుతో ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను బీజేపీనేత కర్ణాటక , తమిళనాడు బీజేపీ సహాఇంచార్జి , తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు …ఈమేరకు ఢిల్లీ లో అమిత్ షా ను కలిసిన సుధాకర్ రెడ్డి ఒక వినితి పత్రం సమర్పించారు …ఇప్పటికే .ప్రధాని నరేంద్రమోడీ సూచనల మేరకు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు పర్యటించి నష్టం వివరాలు తెలుసుకున్నారు ..భాదితులను పరామర్శించారు .. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు …బీజేపీ భాదితులకు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తుంది …సుధాకర్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించి భాదితులకు పరామర్శించారు …ఈవిషయాలన్ని సుధాకర్ రెడ్డి అమిత్ షా కు విమరించారు ..

ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాల వల్ల సంభవించిన తీవ్ర వరదల గురించి మీ దృష్టికి తీసుకురావాలని ఈ వినతి అందజేస్తున్నాని అన్నారు . మున్నేరు నది పొంగిపొర్లడంతో పరివాహక ప్రాంతాలన్నీ తీవ్రంగా ప్రభావితమయ్యాయి, ముఖ్యంగా పేదలు తమ ఇళ్లను కోల్పోయారు మరియు పంటలు ధ్వంసమై రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వినతిలో వివరించారు ..

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు భారీ వర్షాలకు అతలాకుతలమైనప్పటికీ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ మున్నేరు నదికి వరదలు పోటెత్తుతున్నాయి. బాధితులకు రోజువారీ నిత్యావసరాలను అందించడానికి బీజేపీ వరద శిబిరాలను నిర్వహించిందని అందులో తాము పాల్గొన్నామని పేర్కొన్నారు … అయితే ఎంత నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులను నివారించడానికి, వరదలను నియంత్రించడానికి ప్రాణ నష్టం జరగకుండా ఆదుకోవడానికి మున్నేరు నదిలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలిసి ఉందని తెలిపారు . ప్రభావిత ప్రాంతాలకు సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి పునరావాసం కల్పించడానికి తక్షణ ఆర్థిక సహాయం అవసరమని తన వినతిలో పేర్కొన్నారు ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావ ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరారు .. మున్నేరు నది వెంబడి రక్షణ గోడ నిర్మించే ప్రతిపాదనను చేపట్టడానికి ఆర్థిక సహాయం చేయాలనీ సుధాకర్ రెడ్డి అమిత్ షాను కోరారు . బాధిత కుటుంబాలు ఈ విపత్తు నుండి కోలుకోవడంలో , భవిష్యత్తులో వచ్చే విపత్తులను నివారించడంలో తమ మద్దతు కీలకమని ఆవినతిలో పేర్కొన్నారు .. వినతిని తీసుకున్న అమిత్ షా దాన్ని క్షుణంగా చదివి సానుకూలంగా స్పందించినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు . బీజేపీ అధ్యక్షుడు జెడ్పీ నడ్డా కూడా అమిత్ షా తోపాటు ఉన్నారు ..

Former MLC Dr. Ponguleti Sudhakar Reddy, BJP leader Karnataka and Tamil Nadu BJP co-in-charge, Telangana core committee member Dr. Ponguleti Sudhakar Reddy has asked the Union Home Minister Amit Shah to support them with a big heart that the recent rains in AP Telangana have left thousands of families homeless and the Center should support them with a big heart… Sudhakar Reddy has submitted a petition…Already.On the instructions of Prime Minister Narendra Modi, Union Ministers visited the flood affected areas in AP Telangana states and learned the details of the damage. Reddy and other BJP leaders visited the flood affected areas and visited the victims… Sudhakar Reddy mentioned these things to Amit Shah..

He said that this request is being made to bring to your attention the severe floods caused by heavy rains in Khammam Bhadradri Kothagudem and Mahabubabad districts. Vinathilo explained that all catchment areas were severely affected by the overflowing of Munneru river, especially the poor who lost their homes and crops were destroyed and farmers suffered huge losses..

While other parts of the state have been hit by heavy rains, Khammam, Bhadradri Kothagudem and Mahabubabad have been flooded by the Munneru river. They claimed that BJP had organized flood camps to provide daily essentials to the victims and that they participated in it… but how much damage was done. He said that in order to prevent such calamities in the future and to control floods, construction of protective wall should be undertaken in Munneru river to prevent loss of life. In his plea, the affected areas require immediate financial assistance for rehabilitation to restore normalcy.

Sudhakar Reddy requested Amit Shah to provide financial assistance to the flood affected areas in two Telugu states. Avinati said that their support is crucial for the affected families to recover from this calamity and to prevent future calamities. BJP president ZP Nadda was also with Amit Shah.

पूर्व एमएलसी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी, भाजपा नेता कर्नाटक और तमिलनाडु भाजपा के सह-प्रभारी, तेलंगाना कोर कमेटी के सदस्य डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी ने केंद्रीय गृह मंत्री अमित शाह से बड़े दिल से उनका साथ देने की मांग की है कि हाल ही में आंध्र प्रदेश तेलंगाना में हुई बारिश ने हजारों परिवारों को बेघर कर दिया है और केंद्र को बड़े दिल से उनका साथ देना चाहिए…सुधाकर रेड्डी ने एक याचिका दायर की है…पहले ही।प्रधानमंत्री नरेंद्र मोदी के निर्देश पर केंद्रीय मंत्रियों ने आंध्र प्रदेश तेलंगाना राज्यों में बाढ़ प्रभावित क्षेत्रों का दौरा किया और नुकसान का ब्यौरा जाना। रेड्डी और अन्य भाजपा नेताओं ने बाढ़ प्रभावित क्षेत्रों का दौरा किया और पीड़ितों से मुलाकात की… सुधाकर रेड्डी ने अमित शाह को ये बातें बताईं..

उन्होंने कहा कि यह अनुरोध खम्मम भद्राद्री कोठागुडेम और महबूबाबाद जिलों में भारी बारिश के कारण आई भीषण बाढ़ की ओर आपका ध्यान आकर्षित करने के लिए किया जा रहा है। विनाथिलो ने बताया कि मुन्नरू नदी के उफान से सभी जलग्रहण क्षेत्र बुरी तरह प्रभावित हुए हैं, खासकर गरीब लोग अपने घर खो चुके हैं और फसलें नष्ट हो गई हैं और किसानों को भारी नुकसान हुआ है..

जबकि राज्य के अन्य हिस्से भारी बारिश से प्रभावित हैं, खम्मम, भद्राद्री कोठागुडेम और महबूबाबाद मुन्नरू नदी की वजह से बाढ़ में डूब गए हैं। उन्होंने दावा किया कि भाजपा ने पीड़ितों को दैनिक जरूरत की चीजें मुहैया कराने के लिए बाढ़ शिविर लगाए थे और उन्होंने इसमें भाग लिया… लेकिन कितना नुकसान हुआ। उन्होंने कहा कि भविष्य में ऐसी आपदाओं को रोकने और बाढ़ को नियंत्रित करने के लिए मुन्नरू नदी में सुरक्षा दीवार का निर्माण किया जाना चाहिए ताकि जानमाल की हानि को रोका जा सके। अपनी याचिका में प्रभावित क्षेत्रों को सामान्य स्थिति बहाल करने के लिए पुनर्वास के लिए तत्काल वित्तीय सहायता की आवश्यकता है। सुधाकर रेड्डी ने अमित शाह से दो तेलुगु राज्यों में बाढ़ प्रभावित क्षेत्रों को वित्तीय सहायता प्रदान करने का अनुरोध किया। अविनाती ने कहा कि प्रभावित परिवारों को इस आपदा से उबरने और भविष्य में आपदाओं को रोकने के लिए उनका समर्थन महत्वपूर्ण है। अमित शाह के साथ भाजपा अध्यक्ष ज़ेडपी नड्डा भी थे।

Related posts

రాష్ట్రగీతం వేరే రాష్ట్రంవారితో కంపోజ్ చేయించడంపైనా అభ్యంతరమట …!

Ram Narayana

ఆంధ్రప్రదేశ్‌లో ‘అధికార మార్పిడి’పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Narayana

హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదు

Ram Narayana

Leave a Comment