అంతర్జాతీయం

సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఇండియాలో ఎల్లుండి రంజాన్*

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం పురస్కరించుకొని నెలరోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలను ఇండియా లో సోమవారం విరమించనున్నారు ….నెలరోజులపాటు పవిత్ర గ్రంధం ఖురాన్ పాటించడం ప్రతి ముస్లిం ఆచారంగా చేస్తారు …తమను ఉన్న దానిలో దానధర్మాలు చేస్తారు …అత్యంత భక్తి శ్రద్దలతో చేసే ఈ కార్యక్రమం నెలవంక కనిపించిన రోజున తమ ఉపవాస దీక్షలు విరమిస్తారు …ప్రపంచంలో మొదట నెలవంక సౌదీలో కనిపిస్తుంది …అక్కడ పండగ జరుపుకున్న మరుసటి రోజు భారత్ తో సహా అనేక దేశాలలో రంజాన్ పండుగ జరుపుకుంటారు …

ఇది వారికీ అంత్యంత గొప్ప పండుగ మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాలను గాబ్రియేల్ సంకలనం చేసి పవిత్ర గ్రంధమైనా ఖురాన్ రచించబడింది …ఇది మొదట రాత ప్రతిని తరువాత దాన్ని అచ్చు వేశారు …ప్రతి మత గ్రంధంలో బోధించినట్లే ఇందులోనే సాటిమానవున్ని ప్రేమించమని చెపుతారు …తమకు ఉన్నంతలో ఇతరులకు కొత్త బట్టలు కొని ఇవ్వడం , దాన ధర్మాలు చేయడం వల్ల తమకు మంచి జరుగుతుందని ఇది అల్లా చెప్పాడని ముస్లింల నమ్మకం …

  • సౌదీలో కనిపించిన చంద్రుడు.. ఇండియాలో ఎల్లుండి రంజాన్*
  • సౌదీ అరేబియాలో చంద్రుడు దర్శనమిచ్చాడు.
  • దీంతో ఆ దేశంలో రేపు (మార్చి 30) ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు.
  • ఉ.6.30 గంటలకు అక్కడి మసీద్ అల్ హరామ్లో ఈద్ ప్రార్థనలు జరుగుతాయి.
  • ఆ తర్వాతి రోజు అంటే మార్చి 31న ఇండియాలో
  • రంజాన్
  • పండుగను సెలబ్రేట్ చేసుకోనున్నారు.
  • ఇండోనేషియా,
  • బంగ్లాదేశ్,
  • మలేషియా,
  • బ్రూనై మరియు ఆస్ట్రేలియా కూడా మార్చి 31న రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ పండుగ జరుపుకోనున్నారు.

Related posts

ఆ విమానం తిరిగి షికాగో వెళ్లడంపై ఎయిరిండియా వివరణ!

Ram Narayana

గతేడాది 31 కోట్ల మంది మహిళలపై లైంగిక దాడులు!

Ram Narayana

ట్రంప్ శాంతి ప్రణాళికకు పుతిన్ గ్రీన్ సిగ్నల్… ఉక్రెయిన్‌కు హెచ్చరిక!

Ram Narayana