Ponguleti Srinivas Reddy
తెలంగాణ వార్తలు

మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

తెలంగాణ రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన భూ భారతి చట్టం- అవగాహన సదస్సులో పాల్గొనేందుకు నాగర్‌ కర్నూల్ జిల్లాకు ఎంపీ మల్లు రవి, సంపత్‌ కుమార్ తో కలిసి హెలికాప్టర్లో వెళ్లారు. అక్కడ కలెక్టరేట్ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేందుకు బుల్లెట్ ఫైర్ చేశారు. కింద ఉన్న గడ్డి వాముకు ఆట్టుకొని పెద్దగా మంటలు చెల రేగాయి. వెంటనే అప్రమత్తమైన పైరు సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

Related posts

హైదరాబాద్ జూలో ఏనుగు దాడి… జూ ఉద్యోగి మృతి

Ram Narayana

20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం: భట్టివిక్రమార్క

Ram Narayana

తెలంగాణాలో నేరాలు తగ్గాయి ..ఖైదీలు పెరిగారు

Ram Narayana