తెలంగాణ వార్తలు

షహభాష్ తెలంగాణ …ఏపీ సీఎం చంద్రబాబు

షహభాష్ తెలంగాణ …ఏపీ సీఎం చంద్రబాబు
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని ప్రసంశలు

తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్, మధ్యప్రదేశ్‌ను వెనకకు నెట్టి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుందని అభినంధించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732 కాగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 2,19,518 అని పేర్కొన్నారు.

Related posts

ప్రొటోకాల్ వివాదం.. సిరిసిల్ల కలెక్టర్‌ ఝాపై వేటు!

Ram Narayana

ట్రంప్ కు భయపడి యుద్ధం ఆపారు… మోదీ కాలం చెల్లిన రూపాయి: రేవంత్ రెడ్డి ఫైర్

Ram Narayana

సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం!

Ram Narayana