హైదరాబాద్-విజయవాడహైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా పండుగ సందర్భంగా నగరవాసులంతా పల్లెబాట పట్టడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. టౌటుప్పల్ మండలం కేంద్రం నుంచి పంతంగి టోల్‌ప్లాజా వరకు వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచనలు చేస్తున్నారు.
previous post