తెలంగాణ వార్తలు

అందాల భామల వెనుక మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారు … సీపీఐ నారాయణ

హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాష్ట్ర మంత్రులంతా అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని మండి పడ్డారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శి సాంబశివరావుతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. భామల కోసం కోట్లల్లో ఖర్చుపెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ప్రశ్నించారు. ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోదీనే అని.. కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని విమర్శించారు.

Related posts

జర్నలిస్టులకు అందరికి ఇళ్ల స్థలాలు…సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

టీయూడబ్ల్యూజే పోరాటాలు ఆకర్షించాయి..

Ram Narayana

తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ

Ram Narayana