Ram Narayana

తెలంగాణ‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో ఆదివారం ఒక్కరోజే లక్షలాది మంది వాట్సాప్‌లకు నకిలీ...
కెనడా ప్రభుత్వం తమ పౌరసత్వ నిబంధనలను సవరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల విదేశాల్లో జన్మించిన కెనడియన్లకు, ముఖ్యంగా...
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్...
దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో చారిత్రాత్మక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న 29 పాత కార్మిక చట్టాలను ఏకీకృతం...
ఉగ్రవాదులకంటే ప్రమాదకరం `మేధావులు…ఢిల్లీ పోలీస్ మేధావులు క్షేత్రస్థాయిలో పనిచేసే వారికంటే “ఉగ్రవాదులు, ప్రమాదకరమైనవారు” అవుతున్నారని ఢిల్లీ పోలీస్ ఆందోళన వ్యక్తం చేసింది.దేశ వ్యతిరేక...
కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తనకు స్పీకర్ పంపిన అనర్హత నోటీసులపై స్పందించేందుకు మరికొంత గడువు...
మన శరీరంలో కిడ్నీలు చేసే పని చాలా కీలకమైనది. రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి....
నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎం వ్యాన్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఓ పోలీస్ కానిస్టేబులే సూత్రధారిగా వ్యవహరించి, దొంగల...
 భారత్ ఒక హిందూ సమాజమని, ఇది ఒక హిందూ దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు....
మూడు నెలల క్రితం తప్పిపోయిన ఓ పెంపుడు శునకం, సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి తన యజమాని చెంతకు చేరిన అద్భుత...
ఈ నెల 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి...
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక శుభవార్త అందించనుంది. అత్యవసర కారణాలతో ప్రయాణానికి కొన్ని గంటల ముందు టికెట్ రద్దు చేసుకున్నా,...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు కొత్త చిక్కును ఎదుర్కొంటున్నారు. తమ ప్రమేయం లేకుండానే అదనపు ఛార్జీల రూపంలో జరిమానాలు కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. మెట్రో...
సాధారణంగా బుక్ చేసుకున్న ఓ ఉబర్ క్యాబ్ రైడ్ ఒక టెక్కీకి ఊహించని షాక్ ఇచ్చింది. తన డ్రైవర్ నుంచి ‘హత్య బెదిరింపు...
కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు తీవ్రమైన నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో...
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవికి వారం రోజుల్లో...
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్లిన కొందరు యువకులు, సైబర్ నేరాల్లో ఆరితేరి తిరిగివచ్చి భారీ మోసాలకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగుచూసింది....
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వచ్చింది. వైసీపీ...
బూటకపు ఎన్ కౌంటర్లన్ని ప్రభుత్వ హత్యలే…కూనంనేనిప్రజాస్వామ్యపు గొంతు నులిమేస్తున్నారు.సిపిఐ జిల్లా స్థాయి సమావేశంలో కూనంనేనిచరిత్రలో నిలిచిపోయేలా శతాబ్ది ఉత్సవ ముగింపు సభ బూటకపు...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం బెంగళూరులోని ఓ...
చక్రం తిప్పిన భట్టి …నూటికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి…నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా దీపక్ చౌదరిబీసీ సామజిక వర్గానికి కేటాయించిన ఏఐసీసీపార్టీ...
అన్నం శ్రీనివాసరావు సేవలు ఎనలేనివి*వేలాది అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించిన అన్నం పౌండేషన్*వందలాది అభాగ్యులు, అనాధలను హక్కున చేర్చుకుంటున్న శ్రీనివాసరావు ఎందరో...
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఇక ఉద్యమాలే…టియూడబ్ల్యూజె(ఐజెయూ) జిల్లా కార్యవర్గ సమావేశంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాం నారాయణవిద్య, హెల్త్, వెల్ఫేర్, దాడుల నివారణా కమిటీలు...
శ్రీ సత్యసాయి బాబా నిరంతరం బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి మార్గాలు అనుసరణీయమని, లోక కల్యాణం కోసమే ఆయన పాటుపడ్డారని...
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను...
ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున సతీమణి అమల తన గతం గురించి, కుటుంబ నేపథ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాగార్జున,...
వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక బహుమతి నోబెల్ శాంతి పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అయతే,...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28-అంశాల శాంతి ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు...
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక తేల్చింది. ఈ...
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న అంతర్గత పోరు మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య...
కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) శస్త్రచికిత్సల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని వైద్య నిపుణులు ప్రశంసించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యంత...
ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఓ విద్యావంతుల ముఠా.....
చైనాలోని పురాతన ఆలయాలు, చారిత్రక ప్రదేశాల సందర్శనకు వెళ్లిన ఓ యాత్రికుడు అక్కడి ఓ ఆలయం కాలిబూడిద కావడానికి కారకుడయ్యాడు. దైవ ప్రార్థన...
దుబాయ్‌లో జరిగిన తేజస్ యుద్ధ విమాన ప్రమాదంలో భారత వైమానిక దళ (ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ శ్యాల్ మరణించారు. అత్యంత...
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న చారిత్రక ఘట్టానికి పట్నాలోని గాంధీ మైదాన్ వేదికైంది. ఎన్డీయే కూటమికి చెందిన...
బీహార్‌లో నూతనంగా ఏర్పాటైన నితీశ్ కుమార్ మంత్రివర్గంపై జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు చేశారు. కొత్త కేబినెట్...
మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. పలువురు కీలక నేతలు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు...
ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్యూ లైన్‌లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన...
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా తెలుగు, తమిళ నిర్మాతలకు గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై దక్షిణాది సినిమాలను...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందూ సమాజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు లేకపోతే ఈ ప్రపంచమే అంతరించిపోతుందని,...
బంగ్లాదేశ్‌లో నిన్న భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సంభవించిన ఈ భూప్రకంపనల కారణంగా కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 200...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. ఇక్కడ త్వరలో ఉప ఎన్నిక వస్తుందన్న ప్రచారంతో...
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు బార్...
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి...
భారత కరెన్సీ రూపాయి చారిత్రక కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 98...
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా వేదికలపై...
అంతర్జాతీయంగా మరో భారీ, సంచలనాత్మక ప్రాజెక్టుకు చైనా శ్రీకారం చుట్టింది. ఏకంగా 78,000 టన్నుల బరువున్న ఒక కృత్రిమ దీవిని నిర్మిస్తోంది. దీని...
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారుల కోసం ఒక కీలకమైన, సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. షాపింగ్ ప్రియులకు ఎంతగానో ఉపయోగపడే ‘ప్రైస్...
ఆర్భాటాలు, అట్టహాసాలకు దూరంగా ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు ఎంతో నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు...
ప్రభుత్వ సర్వీసులో చేరిన తర్వాత వైద్యుల్లో నిర్లిప్తత ఆవహిస్తోందని, అర్థంలేని నిబంధనలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది....
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని, మరో రెండేళ్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేది కూడా...
పులివెందుల మాజీ సీఐ శంకరయ్య సర్వీసు నుంచి తొలగింపు…. పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్‌...
స్థానిక ఎన్నికల్లో రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ...
హిడ్మా ఎన్కౌంటర్ పై దేశవ్యాపిత చర్చమోస్ట్ వాంటెడ్ హిద్మపై 1 .80 కోట్ల రివార్డ్ ,భార్యపై 50 లక్షలువిజయవాడలో పట్టుకొని మారేడుమిల్లి అడవుల్లో...
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. ఐదేళ్ల పాటు సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఆయనకు తాము పూర్తిగా...
తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ...
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, నిరాయుధులైన తమ...
భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు, ఉద్యోగులు అద్దె ఇల్లు వెతుక్కోవాలంటేనే జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి...
రైలు ప్రయాణంలో ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినడం లేదా స్టేషన్లలో దొరికే వేడివేడి పదార్థాలను తీసుకోవడం సాధారణమే. కానీ, ఓ మహిళ...
దేశంలో దివ్యాంగులు తీవ్రమైన ఆరోగ్య బీమా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, దాదాపు 80 శాతం మందికి ఎలాంటి ఆరోగ్య రక్షణ లేదని ఒక జాతీయ...
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 15 మంది మరణానికి కారణమైన పేలుళ్ల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్రలో భాగమైన...
బెంగళూరులో పట్టపగలు జరిగిన ఓ భారీ దోపిడీ కేసులో ఊహించని కోణం వెలుగులోకి వచ్చింది. ఏటీఎం లాజిస్టిక్స్ వాహనం నుంచి రూ. 7.11...
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాల పోస్టుమార్టం విషయంలో జాప్యం కొనసాగుతోంది. మొత్తం 13 మంది మృతి...
మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. థాయ్‌లాండ్‌లో అట్టహాసంగా జరిగిన 74వ మిస్...
భారత వ్యవసాయ రంగం సరికొత్త రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది....
ఏలూరులో ఇటీవల పట్టుబడిన మావోయిస్టుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాము జియో కేబుల్ పనులు చేసేందుకు వచ్చామని చెప్పి,...
గాజా స్ట్రిప్‌లోని రఫా నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఓ భారీ సొరంగాన్ని కనుగొన్నాయి. 2014 నాటి యుద్ధంలో మరణించిన ఇజ్రాయెల్...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ తీవ్రంగా స్పందించారు. దేశ తాత్కాలిక అధినేత...
బీహార్ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం ‘ఇండియా’ కూటమిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకత్వం, కూటమి అనుసరించిన...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది....
అమెరికాలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఫ్లోరిడాలో నివసిస్తున్న మహమ్మద్ ఆమిర్ హుస్సేన్ (23) ప్రస్తుతం ఆసుపత్రిలో...
సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది. ఈ మేరకు 28 అంశాలతో కూడిన...
అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక ఉద్యోగికి ఆయన పనిచేస్తున్న సంస్థ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్స్‌లో...
ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న కాప్30 వాతావరణ సదస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న ఈ సదస్సు వేదికపై...
దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ఏఐ...
ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు గమ్యస్థానంగా మారుతున్న హైదరాబాద్‌లో మరో రెండు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్‌,...
ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, అపార్ట్‌మెంట్లు వంటి ప్రదేశాల్లోకి ప్రవేశించాలంటే...
కర్ణాటకలో సీఎం కుర్చీపై కుస్తీ …ఒప్పందంలో భాగంగా రెండున్నర ఏళ్లకు సీఎం సీటు శివకుమార్ కు ఇవ్వాల్సిన సిద్దరామయ్యఅందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం..మళ్లీ...
పంచాయతీ ఎన్నికల సిద్ధంగా ఉండాలి..రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలుగ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై వీడియో...
ముగిసిన హిడ్మా అంత్యక్రియలు మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని సహచరి రాజే అంత్యక్రియలు గురువారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలోని ఆయన సొంత...
శతాధిక వృద్ధుడు యువకుడు విద్యావేత్త చుక్క రామయ్య..పలువురి శుభాకాంక్షలు విద్యావేత్త చుక్కా రామయ్య వందవ ఏట అడుగు పెట్టారు..1925 నవంబర్ 20న ఆయన...
వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఒక కలెక్టర్ ఆంగ్లంలో వివరాలు తెలియజేస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడాలని సూచించారు. మహిళలకు ఇందిరమ్మ...
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడు ఒకరు రక్తస్రావం అవుతున్న చిన్నారికి కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌ రాయడం కలకలం...
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ, హ్యుమనాయిడ్ రోబోల విస్తృతితో...
డెలివరీ బాయ్ డబుల్ గేమ్.. భార్యలిద్దరూ కలిసి జైలుకు పంపించారు! ఒకే నెలలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకుని, ఏడాది పాటు రహస్యంగా...
మొబైల్ డేటా వినియోగంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని ఒక్కో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు నెలకు సగటున 36 జీబీ డేటాను వాడుతున్నట్లు...
జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ...
టెర్రర్ ఫండింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న అల్ ఫలాహ్‌ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్ధిఖీ...
భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు సేకరిస్తున్న కొన్ని సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్లోబల్...
రాజకీయ వ్యూహకర్త నుంచి నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ (పీకే) ఒక రోజు మౌన దీక్ష చేపట్టారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ...
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్...
తెలుగు రాష్ట్రాల్లో పైరసీ సినిమాలకు అడ్డాగా మారిన ‘ఐ బొమ్మ’ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది....
మహిళలపై హింస ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా కొనసాగుతోందని, ఈ సమస్య పరిష్కారంలో గత రెండు దశాబ్దాలుగా చెప్పుకోదగ్గ పురోగతి...
వైసీపీ అధినేత జగన్ సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ...
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు ఎలాంటి కాలపరిమితి నిర్దేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బిల్లుల ఆమోదంలో...
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్థాన్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరగకుండా తానే అడ్డుకున్నానని,...