Ram Narayana

ఈజీ మనీ కోసం ఓ ప్రబుద్ధుడు తల్లినే ఎరగా వేశాడు. ఓ బ్యాంకు మేనేజర్ ను హనీట్రాప్ లో ఇరికించి, లక్షలు వసూలు...
రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని అత్యంత భద్రత ఉండే వీవీఐపీ ప్రాంతంలో గురువారం తీవ్ర కలకలం రేగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్...
కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగడంతో, స్వామివారి దర్శనానికి దాదాపు 12 గంటల...
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సీఎం మార్పు జరగనుందని ఇటీవల ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ...
న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన...
విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు శుభవార్త. ఇకపై గంటల తరబడి లేఓవర్ల కోసం ఎదురుచూసే అవసరం లేకుండా నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు....
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...
న్యూయార్క్‌కు చెందిన 68 ఏళ్ల మహిళ తన 14వ, 15వ బిడ్డల కస్టడీ కోసం తీవ్రమైన న్యాయపోరాటం చేస్తోంది. భర్తకు ఇష్టం లేకపోయినా,...
ఆగ్నేయాసియా దేశాల్లోని స్కామ్ కేంద్రాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మయన్మార్‌లోని మయావడి ప్రాంతంలో ఉన్న స్కామ్ కేంద్రాల...
భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల కదలికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజధాని ఢాకాలో ఇటీవల కొందరు వ్యక్తులు భారత...
ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ మరోసారి సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకతను...
తెలంగాణ సరిహద్దుకు సమీపంలో ఉన్న సొంతూరులో అంత్యక్రియలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు...
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దక్షిణ...
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు...
మావోయిస్టు పార్టీకి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, టెక్నికల్ టీమ్ ఇన్‌చార్జి మెట్టూరు...
శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యత విషయంలో విమర్శలు ఎదుర్కొన్న టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా జీడిపప్పు కొనుగోలుకు సంబంధించి...
హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు...
సైబర్ నేరగాళ్లు రోజుకో నూతన పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేరును వాడుకుంటూ ప్రజలను మోసం...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారం భారత్‌లో పర్యటించనున్నారు. రాజస్థాన్‌లోని “సరస్సుల నగరం”గా ప్రసిద్ధి చెందిన...
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఏపీకి చెందిన తల్లీకొడుకుల హత్య కేసులో కీలక పురోగతి లభించింది. మృతురాలి భర్తతో కలిసి పనిచేసిన సహోద్యోగే...
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌లో భారీ భద్రతా లోపం బయటపడింది. ఈ లోపం కారణంగా కోట్లాది...
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. తాను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి...
ఆధార్ కార్డు స్వరూపం త్వరలో పూర్తిగా మారనుంది. కార్డుపై ఇకపై కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపించనున్నాయి. వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని...
వలసల విషయంలో తన కఠిన వైఖరికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధికి...
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్...
టెక్ దిగ్గజం గూగుల్, భారత యూజర్ల కోసం 2025 సంవత్సరానికి గాను ప్లే స్టోర్‌లోని ఉత్తమ యాప్స్, గేమ్స్ జాబితాను విడుదల చేసింది....
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, పాకిస్థాన్‌ మరియు పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన ఈ సైనిక చర్యపై...
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించే ఇంజినీరింగ్ విద్యార్థుల విషయంలో భారత్… చైనాను భారీ తేడాతో అధిగమించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికా...
మీ ఇంటి ఆడబిడ్డ కవిత అడిగే ప్రశ్నలకు ముందుగా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దలు...
భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మరోసారి అరుదైన గౌరవం లభించింది. మన దేశానికి చెందిన ప్రఖ్యాత ‘బటర్ చికెన్’ (ముర్ఘ్ మఖనీ) ప్రపంచంలోని ఐదు...
కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలలో నింపేందుకు తరలిస్తున్న రూ.7.11 కోట్ల నగదుతో ఉన్న వాహనాన్ని...
ఆధునిక జీవనశైలిలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, ధూమపానం వంటి కారణాలతో రక్తనాళాలు...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లిలో గల సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన...
ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే…రామారావు హత్యపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలుభట్టి వత్తిడి వల్లనే నిందితుల నిర్దారణలో జాప్యం…పోతినేని సుదర్శన్కిరాయి హత్యల సంస్కృతి...
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 30 మంది ఉర్దూ జర్నలిస్టులు ఐజేయూ లో చేరికవివిధ సంఘాలకు బై బై …టీయూడబ్ల్యూజే (ఐజెయుకు )...
జర్నలిస్టుల, ప్రాణాలు పోతున్నయి…హెల్త్ కార్డులు అమలుకు చర్యలు తీసుకోండి…మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్...
శబరిమలలో భక్తుల రద్దీ …కేరళ హైకోర్టు ఆందోళనరద్దీ నియంత్రణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నరద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోతే విపత్తు తప్పదని హెచ్చరికఒక్క...
ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలా విశ్వవిద్యాలయం వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు...
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట సమీపంలో కారు పేలుడు తర్వాత...
మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కోతి మరణించడంతో గ్రామస్థులంతా కలిసి మనిషికి చేసినట్టే అన్ని కర్మకాండలు నిర్వహించారు. ఏకంగా 4...
తాను చిన్నతనంలోనే తమిళ భాష నేర్చుకుని ఉండాల్సింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం జరిగిన దక్షిణ భారత...
మావోయిస్టు నేత హిడ్మాను చంపి, దానిని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. మావోయిస్టులపై జరుగుతున్న...
ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు నితీశ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....
గుజరాత్ రాష్ట్రం, మెహసానాలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద ‘చిల్లర’ కోసం జనాలు బారులు తీరారు. తొమ్మిదేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలని భావిస్తోంది. మానవత్వం మరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్...
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల...
భారత ప్రజాస్వామ్యం, దాని మూల స్తంభాలపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖులు లేఖ రాశారు....
శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవా మార్గాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన...
హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను… గుజరాత్‌ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు.. గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కీలక వార్తలు వెలువడ్డాయి. రిసిన్...
ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి! తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి, బుధవారం మధ్యాహ్నం...
చర్చలకు సిద్ధమన్నా చంపేస్తారా?: మారేడుమిల్లి ఘటనపై సీపీఐ రామకృష్ణ..మారేడుమిల్లిలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై సీపీఐ ఆగ్రహంఇది ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని రామకృష్ణ విమర్శఘటనపై...
వాట్సాప్‌లోనే మీ-సేవా ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది....
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమై పలు కీలక ఒప్పందాలు...
పంచాయతీ ఎన్నికలకు.. నవంబర్ 25 కల్లా నోటిఫికేషన్‌ రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదికపార్టీ పరంగా బీసీలకు 42%...
2025 నాటికీ 87శాతం భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదంభారత్ మార్కెట్ లో అమ్ముతున్న పాలన్నీ కల్తీపాలుయూరియా ,పెట్రోలియం ప్రొడక్టులతో పాలు తయారీపాలకులు కల్తీలను...
 పాకిస్థాన్ ప్రభుత్వంపై ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్‌ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రావిన్స్ లో పాకిస్థాన్ ప్రభుత్వమే ఉగ్ర...
మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, గెరిల్లా దాడుల వ్యూహకర్త మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించడానికి కేవలం పది రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి,...
అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తున్న నాసా పర్సెవరెన్స్ రోవర్ ఒక వింత బండరాయిని గుర్తించింది. జెజెరో క్రేటర్ సమీపంలోని వెర్నోడెన్ అనే ప్రాంతంలో...
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు ఢీ కొట్టడంతో భారత సంతతికి చెందిన 8 నెలల గర్భిణి మరణించింది....
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి తుపాకుల మోత మోగింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు...
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ అలియాస్ నబీకి సంబంధించిన వీడియోపై కీలక విషయాలు...
భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా కుదిరిన వెంటనే శుభవార్త...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను గట్టిగా వెనకేసుకొచ్చారు. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి...
ప్రముఖ దేశీయ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తన మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ (Arattai) వినియోగదారుల భద్రతను మరింత పటిష్ఠం చేసింది. యాప్‌లో...
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమంది రవి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం సినిమా పైరసీ మాత్రమే...
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక వ్యక్తి తనపై లైంగిక దాడికి ప్రయత్నించి, బలవంతంగా ముద్దు పెట్టబోయినందుకు ఆ వ్యక్తి నాలుకను ఓ యువతి కొరికేసిన...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమాస్తుల కేసులో రేపు (గురువారం) హైదరాబాద్‌లోని సీబీఐ...
తెలంగాణలో గతంలో నిర్వహించిన గ్రూప్-2 నియామకాల ప్రక్రియపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015-16 నోటిఫికేషన్‌కు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు...
ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని...
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు ఒక శుభవార్తను అందించింది. మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ పథకాన్ని ప్రారంభించింది....
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఉద్దేశించి బీజేపీ నాయకురాలు మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని రాజమౌళి...
జూబ్లీహిల్స్ నియోజకవర్గ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాజీమంత్రి, బీఆర్ఎస్ సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై, తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌తో తనకు ఇప్పుడు ఎలాంటి...
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఇటీవలే ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో...
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని టేక్మల్‌లో ఒక ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కడంతో పొలాల్లోకి పారిపోయాడు....
బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తొలుత విముఖత చూపారు. ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే...
మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మా ఏపీలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ ల మరణించడం తెలిసిందే. ఇటీవల హిడ్మాను లొంగిపోవాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఈవీఎంలలో 25 వేల ఓట్ల చొప్పున ఓట్లు పడ్డాయన్న ఆర్జేడీ సీనియర్ నేత జగదానంద సింగ్...
దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని...
విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన...
హిడ్మా మృతి… నిర్ధారించిన పోలీసులు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చు రేపింది....
బీహార్ ఎన్నికల ఫలితాలపై మొదలైన చర్చ వివాదంగా మారి ఓ యువకుడి ప్రాణం తీసింది. మద్యం మత్తులో సొంత మేనమామలే ఆ యువకుడిని...
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి మరోసారి వర్క్ కల్చర్‌పై కీలక వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త చర్చకు తెరలేపారు. గతంలో భారత యువత...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడంపై ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. హసీనాను నేరస్థురాలిగా పరిగణిస్తున్నప్పుడు, ప్రస్తుత...
ఆఫ్రికా దేశం కాంగో (డీఆర్‌సీ)లో ఒక మంత్రి త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై...
భారతీయ చట్టాల ప్రకారం ఏకపత్నీవ్రతం, ఏకభర్తృత్వం అమలులో ఉన్నాయి. అయితే, దేశంలోని ఓ గిరిజన తెగలో మాత్రం ఇందుకు భిన్నమైన ఆచారం కొనసాగుతోంది....
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. గత 48...
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో భారీ పేలుడుకు పాల్పడటానికి ముందు, డాక్టర్‌ నుంచి టెర్రరిస్టుగా మారిన ఉమర్ ఉన్ నబీ ఒక వీడియోను...
హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నగరానికి చెందిన ప్రముఖ హోటల్స్ అయిన పిస్తా హౌస్,...
కొత్త సినిమాలను పైరసీ చేస్తూ, తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలుగజేస్తున్న ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి ఇమ్మడి ప్రస్తుతం జైలులో వున్న...
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో కీలక పురోగతి సాధించింది. ఈ...
వివాహానికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని మద్రాస్‌ హైకోర్టు మధురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని...
మొబైల్ ఫోన్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన 15 అంకెల IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్‌ను ట్యాంపరింగ్ చేయడంపై కేంద్ర...
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఉమ్రా యాత్రకు వెళ్లిన విద్యానగర్‌కు చెందిన...
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) సమీపంలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ చేపట్టిన ఓపెన్‌ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది. నిన్న...
సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న పుట్టపర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను...
కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతుంది… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితసామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్టు చేయాలిఆ కుటుంబానికి అండగా ఉంటా …ఈ హత్య...
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ప్రింట్ మీడియా రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వార్తా పత్రికల్లో ప్రచురించే ప్రభుత్వ ప్రకటనల రేట్లను ఏకంగా 26 శాతం...