5 రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్… రూ.95 కోట్లు మోసం చేసిన 81 మంది అరెస్ట్..Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025042 తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా... Read more
జంగిల్ సఫారీలో రాహుల్.. ‘లీడర్ ఆఫ్ పార్టీయింగ్’ అంటూ బీజేపీ ఫైర్Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025050 బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో... Read more
పూణె భూ వివాదం.. డీల్ రద్దు చేయాలన్నా రూ.42 కోట్లు చెల్లించాల్సిందే!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025039 మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కు చెందిన... Read more
కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్‌ను గెలిపించండి…మంత్రి పొంగులేటిRam NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025042 కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్‌ను గెలిపించండి…మంత్రి పొంగులేటిజూబ్లీహిల్స్‌లో అభివృద్దికి బాటలు వేయండిపొంగులేటి ఆధ్వర్యంలో భారీ... Read more
రాసిపెట్టుకోండి 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం..సీఎం రేవంత్Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025044 రాసిపెట్టుకోండి 2034 జూన్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం..సీఎం రేవంత్హైద్రాబాద్ అభివృద్ధిలో... Read more
జూబ్లీహిల్స్ లో మూగపోయిన మైకులు …నియోజవర్గంలో బయట వ్యక్తులు నో పర్మిషన్Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025045 జూబ్లీహిల్స్ లో మూగపోయిన మైకులు …నియోజవర్గం లో బయట వ్యక్తులు నో పర్మిషన్ఆదివారం... Read more
ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేంత వరకూ రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు ..Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025050 ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించేంత వరకూ రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు ..15న... Read more
నేరేడుచర్ల ఎస్సై రవీందర్ కు హ్యాట్సాప్…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025042 నేరేడుచర్ల ఎస్సై రవీందర్ కు హ్యాట్సాప్…మూసి నదిలో పడిన సుస్మిత(13) శవాన్ని వెతికి... Read more
బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం.. 77 ఏళ్లుగా మూడు గ్రామాల నిరసన!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025045 బీహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి, మహిళా సంక్షేమం, యువత ప్రధాన ప్రచారాస్త్రాలుగా... Read more
మోదీ సభకు హాజరైతే అదనపు మార్కులంటూ యూనివర్సిటీ నోటీసు.. నిజమేంటంటే!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025044 ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా 50 అదనపు మార్కులు... Read more
మోదీ సామ్రాజ్యంపై మా పోరాటం… బ్రిటిషర్లపై గాంధీజీ చేసిన యుద్ధం లాంటిదే: ప్రియాంక గాంధీRam NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025056 ప్రధాని నరేంద్ర మోదీ సామ్రాజ్యంపై తమ పార్టీ చేస్తున్న పోరాటం ఒకప్పుడు మహాత్మా... Read more
పెళ్లి పేరుతో మోసం, లైంగిక దాడి.. బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025045 హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ... Read more
ఆధార్ కార్డుకని తీసుకెళ్లి.. కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025047 గుజరాత్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పెట్రోల్ పంప్ యజమాని తన ఇద్దరు... Read more
పోలవరం లింక్ ప్రాజెక్ట్ భారీ అవినీతికి స్కెచ్: ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025056 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు... Read more
శ్రీశైలం వెళ్తుండగా కారు దగ్ధం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ హైదరాబాద్ కుటుంబం!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025056 శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు... Read more
భారత ఏజెన్సీలకు భారీ విజయం… విదేశాల్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025049 విదేశాల్లో తలదాచుకుంటూ, భారత్‌లో నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను... Read more
థార్, బుల్లెట్ నడిపేవారు పోకిరీలే.. హర్యానా డీజీపీ సంచలన వ్యాఖ్యలు…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025053 థార్ ఎస్‌యూవీలు, బుల్లెట్ మోటార్‌సైకిళ్లు నడిపే వారి ప్రవర్తనపై హర్యానా డీజీపీ ఓపీ... Read more
భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. సహజ మరణం తర్వాత అవయవదానం!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025054 భారత వైద్య రంగంలో ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, సహజంగా... Read more
కోటి దీపోత్సవానికి రాష్ట్ర పండుగ హోదా: రేవంత్‌రెడ్డిRam NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025046 హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని... Read more
పాకిస్థాన్ సైన్యంలో భారీ మార్పులు.. ఆర్మీ చీఫ్‌కే సర్వాధికారాలు…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025054 పాకిస్థాన్ తమ సైనిక వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల... Read more
బెంగాల్‌లో దారుణం.. అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025047 పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అమ్మమ్మ పక్కనే... Read more
లడ్డూ నెయ్యి కల్తీ కేసులో వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానం.. హైకోర్టుకు కీలక నివేదిక!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 20250112 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో టీటీడీ... Read more
నన్ను కాపాడండి… మస్కట్ నుంచి ఏపీ మహిళ కన్నీటి వేడుకోలు…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025053 ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన అనంతపురం జిల్లాకు చెందిన మహిళ ఒకరు, యజమానులు... Read more
ఏలూరు మెడికల్ కాలేజీ హాస్టల్‌లో కలకలం.. ఆరుగురు విద్యార్థులపై ఎలుక దాడిRam NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025080 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న వైద్య విద్యార్థులకు ఊహించని సమస్య ఎదురైంది. ఏలూరు... Read more
మధ్యప్రదేశ్ దారుణం.. న్యూస్‌పేపర్ ముక్కల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025079 మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని న్యూస్‌పేపర్ ముక్కల్లో వడ్డించడం... Read more
హత్య ఎలా చేయాలో యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. అత్తను సజీవ దహనం చేసిన కోడలు…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025075 అత్త చాదస్తం, సూటిపోటి మాటలతో విసిగిపోయిన ఓ కోడలు అత్యంత దారుణానికి ఒడిగట్టింది.... Read more
సిదిరి అప్పలరాజుపై పాతకేసు …కొత్త విచారణRam NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025077 ఏడు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు వైసీపీ సీనియర్ నేత, మాజీ... Read more
గుంటూరు నుంచి తిరుపతికి గుండె.. 12 ఏళ్ల బాలుడికి ప్రాణదానం…Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025072 ఒకవైపు తీరని దుఃఖం, మరోవైపు ప్రాణం కోసం పోరాటం.. ఈ రెండింటి మధ్య... Read more
మాగంటి మరణంపై అనుమానాలు.. పోలీసులను ఆశ్రయించిన తల్లి!Ram NarayanaNovember 9, 2025November 9, 2025 by Ram NarayanaNovember 9, 2025November 9, 2025090 బీఆర్ఎస్ దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వ్యవహారం... Read more
48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025056 ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర... Read more
ట్రాఫిక్ అధికారి చేసిన పొరపాటు.. హెల్మెట్ ధరించనందుకు రూ. 20 లక్షల చలానా!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025044 ఉత్తరప్రదేశ్‌లో లక్ష రూపాయల విలువ చేసే స్కూటర్‌కు ట్రాఫిక్ పోలీసులు రూ. 20.74... Read more
“సీత జన్మస్థలానికి ఆధారాలు లేవు”… బీజేపీ పాత వ్యాఖ్యలను తవ్వితీసిన కాంగ్రెస్!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025075 బీహార్‌లోని సీతామర్హిలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీకి సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్... Read more
మా హయాంలో 88 వేలమందిని వెనక్కి పంపించాం: దిగ్విజయ్ సింగ్Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025059 యూపీఏ పదేళ్ల పాలనలో 88 వేల మంది చొరబాటుదారులను వెనక్కి పంపించామని కాంగ్రెస్... Read more
బీపీ తగ్గించే ‘మార్నింగ్ డ్రింక్స్’…ట్రై చేసి చూడండి..Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025071 ప్రస్తుత జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు... Read more
బీహార్ ఎంపీ రెండు వేళ్లకూ సిరా గుర్తులు.. వివాదం కావడంతో జిల్లా యంత్రాంగం వివరణ..Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025050 లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్)కి చెందిన ఎంపీ శాంభవి చౌదరి రెండు వేళ్లకూ... Read more
వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్ గీతం… తీవ్రంగా స్పందించిన కేరళ సీఎంRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025060 కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవంలో పాఠశాల విద్యార్థులతో రాష్ట్రీయ... Read more
ఇది జైలా ప్రవేట్ లాడ్జినా …?పనప్పరం జైల్లో ఖైదీలకు రాజభోగాలుటీవీ లు చూస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతూ …Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025066 కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలు నిబంధనలకు విరుద్ధంగా... Read more
కుప్పం దశ మార్చే ప్రాజెక్టులు… ఒకేరోజు 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025064 ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.... Read more
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025093 జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికను పురస్కరించుకుని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్... Read more
రేవంత్ రెడ్డిలో భయం మొదలైంది: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డిRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025067 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తన పదవికి గండం పొంచి ఉందనే... Read more
క్రికెట్ వార్తలు వర్షం కారణంగా ఐదో టీ20 రద్దు… సిరీస్ టీమిండియాదే!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025061 ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో... Read more
రాష్ట్రపతితో కలిసి ఆఫ్రికా పర్యటనకు డీకే అరుణ…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025053 రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆఫ్రికాలో జరిపే అధికారిక పర్యటనలో మహబూబ్‌నగర్ బీజేపీ... Read more
హంగ్ వస్తే?… బీహార్‌పై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025062 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితేనే మహాకూటమితో... Read more
హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ కొత్త వేరియంట్… ఓ లుక్కేద్దాం!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025062 ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తన పాప్యులర్ స్పోర్టీ... Read more
అంతర్జాతీయం బెడిసికొట్టిన శాంతి చర్చలు.. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ ఫైర్!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025061 పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగిన శాంతి చర్చలు... Read more
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటల వెనక అర్ధం ఏమిటి ..Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025063 జూబ్లీహిల్స్‌లో పక్క నియోజకవర్గాల ఓటర్ల… పక్క నియోజకవర్గాల ఓటర్లను జూబ్లీహిల్స్ లో చేర్చారని... Read more
చేపల వేట కోసం చెరువులోకి దిగిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలుRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025066 కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకచోట... Read more
ప్రజల దృష్టి మరల్చేందుకే నాపై రేవంత్ రెడ్డి ఆరోపణలు: కిషన్ రెడ్డిRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025062 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని... Read more
నా భర్త రాజీవ్ కు యాక్సిడెంట్ అవుతుందని నాకు ముందే కల వచ్చింది: సుమRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025069 ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ... Read more
భారత కుబేరుల ఉదారత.. రూ. 10,380 కోట్లు విరాళం.. దాతృత్వంలో మరోసారి శివ్ నాడార్ టాప్!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025070 భారతదేశంలో అత్యంత ఉదారంగా విరాళాలు ఇచ్చే వారి జాబితా విడుదలైంది. ఎడెల్‌గివ్, హురూన్... Read more
సామినేని రామారావు హంతకులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం..సిపిఎం నేతలుధ్వజం!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025080 సామినేని రామారావు హంతకులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం..సిపిఎం నేతలుధ్వజం!డిప్యూటీ సీఎం మల్లు భట్టి... Read more
అద్దెకు ఉన్నంత మాత్రాన ఇల్లు మీది కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు!!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025077 అద్దెకు ఉన్నంత మాత్రాన ఇల్లు మీది కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు!! అద్దెకు... Read more
పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పుRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025074 పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన... Read more
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. షెడ్యూల్ విడుదలRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 20250114 పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సమావేశాలు... Read more
నీట్ విద్యార్థి ఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025071 నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ... Read more
పెళ్లిపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. అతని కోసం తూటాకైనా ఎదురెళ్తానని వ్యాఖ్యRam NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025080 సినీ నటి రష్మిక మందన్న తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన... Read more
వేలాది నాటుకోళ్లు ఫ్రీగా దొరికితే ఎలా ఉంటుంది? .. హన్మకొండలో ఇదే జరిగింది.. ఎగబడిన జనం!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025085 మార్కెట్లో నాటుకోడి మాంసానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని... Read more
లాలూ పేరు చెప్పి మోదీ భయపెడుతున్నారు: ప్రశాంత్ కిశోర్Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025059 ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ తీవ్ర... Read more
రాజస్థాన్‌లో సినిమా ఫక్కీలో బస్సు దోపిడీ యత్నం..Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025068 రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని సాయుధ దుండగులు ప్రైవేట్... Read more
లెస్బియన్ భాగస్వామి కోసం కొడుకును చంపిన మహిళ!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025065 మరో మహిళతో అనుచిత బంధం నెరుపుతున్న ఓ మహిళ.. తన బంధానికి అడ్డుగా... Read more
మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి హత్యకు ఇరాన్ కుట్ర… భగ్నం చేశామన్న అమెరికా!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025042 మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారిని హత్య చేసేందుకు ఇరాన్ పన్నిన ఒక భారీ కుట్రను... Read more
సీఎం రేవంత్ పుట్టినరోజు… మోదీ సహా ప్రముఖుల శుభాకాంక్షలు…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025044 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా... Read more
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురి మృతి…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025053 ఏపీలోని కాకినాడ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కిర్లంపూడి మండలం... Read more
ఫ్రాంచైజీ కోసం త్యాగం.. రూ.4 కోట్ల జీతానికే 2026 ఐపీఎల్ ఆడనున్న ధోనీ!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025046 మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026... Read more
విమానాల రాకపోకలు ఆలస్యం.. శంషాబాద్ లో ప్రయాణికుల ఆందోళన!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025046 విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.... Read more
అమెరికాలో ఉద్యోగాల ఊచకోత.. ఈ ఏడాది 10 లక్షలకు పైగా లేఆఫ్స్Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025040 అమెరికా ఉద్యోగ విపణిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత... Read more
రైలులో బ్లాంకెట్ కోసం గొడవ.. సోల్జర్ ను కత్తితో పొడిచిన రైల్వే కోచ్ అటెండెంట్…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025048 సరిహద్దుల్లో సేవలందిస్తున్న ఓ సైనికుడు సెలవుపై ఇంటికి బయలుదేరాడు. ఏసీ కోచ్ లో... Read more
ఆరోగ్యం అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారా?.. గుండెపోటు ముప్పు 60 శాతం అధికం!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025054 మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా చాలామంది సరైన సమయానికి నిద్రపోవడం లేదు.... Read more
నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025048 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి నాలుగు... Read more
రైళ్లలో ప్రయాణికులే టార్గెట్.. మోస్ట్ వాంటెడ్ దొంగ తానేదార్ సింగ్ అరెస్ట్…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025054 రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దశాబ్దాలుగా చోరీలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ నేరగాడు... Read more
హైదరాబాద్: రన్నింగ్ ఆటోలో డ్రైవర్ సరసాలు..!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025051 హైదరాబాద్ నగరంలో ఓ ఆటో డ్రైవర్ నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతిని... Read more
ఎల్ఓసీ వద్ద చొరబాటు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025046 జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని... Read more
ఒకే మొక్కకు మూడు రకాల కూరగాయలు.. ఏమిటీ వింత?Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025045 సాధారణంగా ఒక చెట్టుకు ఒకే రకమైన కాయలు కాయడం ప్రకృతి ధర్మం. కానీ,... Read more
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇన్నోవా కారు!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025053 తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈ ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న... Read more
స్కూల్‌లో దారుణం.. వేధింపులు తాళలేక 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025045 జైపూర్‌లోని ఓ ప్రతిష్ఠాత్మక పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తోటి విద్యార్థుల నుంచి... Read more
మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్.. ఉగ్రవాదుల పనేనా?Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025053 పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో దారుణం చోటుచేసుకుంది. ఐదుగురు భారతీయ పౌరులను గుర్తుతెలియని... Read more
ట్రోఫీ తీసుకోబోమన్న భారత్.. ఐసీసీ సమావేశంలో కీలక పరిణామం…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025047 ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య... Read more
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో కుక్కపై చిరుత దాడి – విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025044 తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ప్రాంగణంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం... Read more
ఆఫ్రికాలో చిక్కుకున్న తెలుగు యువకుడు.. కాపాడాలంటూ కన్నీటి పర్యంతం!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025045 బతుకుదెరువు కోసం ఖండాంతరాలు దాటి వెళ్లిన శ్రీసత్యసాయి జిల్లా యువకుడు ఆఫ్రికాలో చిక్కుకుపోయి... Read more
వివేకా కేసులో ట్విస్ట్: సునీతపై తప్పుడు కేసు.. ఇప్పుడు అధికారులకే ఉచ్చు!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025040 మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం... Read more
అమెరికా వీసాపై కొత్త రూల్స్.. ఇకపై ఈ ఆరోగ్య సమస్యలుంటే కష్టమే!Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025046 అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది కీలకమైన సమాచారం. మధుమేహం (షుగర్), ఊబకాయం (ఒబేసిటీ)... Read more
పోలవరం – బనకచర్ల డీపీఆర్‌పై కీలక నిర్ణయం.. టెండర్లను ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025040 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు విషయంలో... Read more
సీబీఐ కోర్టుకు జగన్ కీలక వినతి…Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025045 అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మాజీ... Read more
హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. భారతీయుల్లో టెన్షన్Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025042 అమెరికాలో విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్-1బీ (H-1B) వీసా కార్యక్రమంపై ట్రంప్ ప్రభుత్వం... Read more
బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం….Ram NarayanaNovember 8, 2025November 8, 2025 by Ram NarayanaNovember 8, 2025November 8, 2025051 జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన ఉనికిని చాటుతోంది. ఏపీ మంత్రి,... Read more
పశ్చిమ బెంగాల్ ఎంపీ ఖాతా నుంచి రూ.56 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు..Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025049 తృణమూల్ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీని సైబర్ నేరగాళ్లు రూ.... Read more
పాక్ అణు కార్యకలాపాలపై ట్రంప్ ప్రకటన… స్పందించిన భారత్Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025050 పాకిస్థాన్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను... Read more
అడ్డగోలుగా ఫీజులు .. బకాయిలు ఈరోజు కాకుంటే రేపు వస్తాయి: కాలేజీలపై రేవంత్ రెడ్డి ఆగ్రహంRam NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025052 ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యాసంస్థలు చేపట్టిన బంద్‌పై... Read more
గ్రీస్-అల్బేనియా సరిహద్దులో అద్భుతం… లక్ష సాలీళ్ల మహా నగరం!Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025050 ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉంటాయి. తాజాగా గ్రీస్,... Read more
116 ఏళ్ల వృద్ధురాలి ఆరోగ్య రహస్యం వ్యాయామం కాదట…!Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025075 ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన 116 ఏళ్ల ఎథెల్ క్యాటర్‌హామ్, తన... Read more
రిపోర్టర్‌పై గౌరీ కిషన్ ఆగ్రహం.. మద్దతుగా నిలిచిన కుష్బూ..Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025050 మలయాళ నటి గౌరీ కిషన్‌కు ఓ ప్రెస్ మీట్లో ఎదురైన బాడీ షేమింగ్... Read more
ఎన్నికల చోరీల ద్వారా మోదీ ప్రధాని అయ్యారు… రాహుల్ గాంధీRam NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025050 నరేంద్ర మోదీ ఎన్నికల చోరీలతో ప్రధానమంత్రి పదవిలోకి వచ్చారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత,... Read more
భార్యను హత్య చేసిన 15 ఏళ్ల తర్వాత దొరికిన భర్త..Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025061 దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని ఢిల్లీ... Read more
50 విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనాRam NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025044 చైనా అత్యంత శక్తిమంతమైన ‘ఫుజియాన్’ (టైప్-003) యుద్ధ నౌకను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ... Read more
వీళ్లేం సెలబ్రిటీలు?: రైనా, శిఖర్ ధావన్‌లపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం…Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025055 ప్రముఖ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్... Read more
8 నెలల క్రితం ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నాడు.. ఇప్పుడు పులికి చిక్కాడు!Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025046 కర్ణాటకలోని మైసూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో పులి దాడి... Read more
ప్రభుదేవాతో అనసూయ రొమాంటిక్ సాంగ్.. తమిళ ‘ఊల్ఫ్’ నుంచి స్పెషల్ సాంగ్ వచ్చేసింది!Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025051 యాంకర్, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు కోలీవుడ్‌లో సందడి... Read more
వందేమాతరం ఒక మంత్రం.. తరతరాలకు స్ఫూర్తి: ప్రధాని మోదీ…Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025044 భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే... Read more
పాక్ పత్రికపై రష్యా ఫైర్.. అది అమెరికా అజెండాతో నడుస్తోందని మండిపాటు!Ram NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025049 పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఫ్రాంటియర్ పోస్ట్’పై రష్యా తీవ్ర... Read more
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టుRam NarayanaNovember 7, 2025November 7, 2025 by Ram NarayanaNovember 7, 2025November 7, 2025050 అహ్మదాబాద్‌లో 260 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో... Read more