కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంత మోసం,దగా … మంత్రి పువ్వాడ అజయ్ ధ్వజంకాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలుకు నోచుకునేవి కావని ఎద్దేవా ..!60 సంవత్సరాలుగా...
తెలంగాణ రాజకీయ వార్తలు ..
మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల సవాల్ విసిరారు. ఇందుకోసం...
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్...
ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆ పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకు...
భువనగిరిలో గత కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక శక్తులను పెంచి పోషించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ఆశీర్వాద...
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సోమవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో...
అయిదేళ్లకోసారి పార్టీ మారే అవకాశవాది… తుమ్మల: పువ్వాడ అజయ్ విమర్శలుతుమ్మల వల్ల బీఆర్ఎస్కు ఒరిగిందేమీ లేదన్న పువ్వాడ అజయ్ఇంట్లో కూర్చున్న తుమ్మలకు కేసీఆర్...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్...
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 30న పోలింగ్ జరగనుండగా, ప్రధాన పార్టీలన్నీ ప్రచారాస్త్రాలను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు...
సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి...
మహిళలకు రూ.3 వేలు, రూ.400కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలతో సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోపై...
ఖమ్మం బీఆర్ యస్ లో ప్రకంపనలు …ఆటమొదలైందన్న పొంగులేటి ,తుమ్మలబాలసాని తోసహా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖతతనకు పార్టీలో అవమానం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చీఫ్ కేసీఆర్ గతంలోనే స్పష్టం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి...
బీఆర్ యస్ పై బాలసాని గరం గరం …మంత్రి పువ్వాడ , ఎంపీ వద్దిరాజు బుజ్జగింపులు…ఖమ్మం నియోజకవర్గ ఇంచార్జిగా ఉండాలి కోరిన నేతలుపార్టీలో...
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి...
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షలు...
7 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ …అధికారికంగా ప్రకటించడమే తరువాయి…ఖమ్మంనికి తుమ్మల …పాలేరుకు పొంగులేటిమధిర భట్టి …ఇల్లందు కోరం కనకయ్యవైరా …..రామదాస్ నాయక్కొత్తగూడెం...
పొన్నాల రాజీనామాతో కంగుతున్న కాంగ్రెస్ … నిశ్శబ్దం పాటించండి శ్రేణులకు కాంగ్రెస్ ఆదేశం …పొన్నాల లక్ష్మయ్యను బీసీల ట్రంప్ కార్డుగా ఉపయోగించుకోవాలని బీఆర్...
బీఆర్ఎస్కు గతంలో వలె 88 సీట్లు రాకపోవచ్చునని, కానీ హుజూరాబాద్‌లోనూ తామే గెలుస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన పిచ్చాపాటిగా...
భారత్ ను ప్రపంచంలో శక్తివంత దేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోడిదే …పొంగులేటి , సునీల్ ధియోధర్మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన దేశాల...
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా...
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్…...
అధికారులపై ఎమ్మెల్సీ తాతా బెదింపులు…ఆ వీడియో ఇప్పటిది కాదని ఖండినచిన మధు ..!స్థానిక సంస్థల ఎన్నికల్లో వీడియో ప్రదర్శించడం పై మధు ఫైర్తనను...
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది లిస్టును కేటీఆర్ తయారు చేసి, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఇచ్చినట్లుగా...
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల...
దోపిడీ పాలకులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి: మల్లు భట్టిబీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్న మల్లు భట్టిబీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్ ఉందనీ, వీరికి...
షర్మిల తప్పటడుగులు …విజయమ్మ సికింద్రాబాద్ నుంచి పోటీచేస్తారా …?పాలేరు , మిర్యాలగూడ రెండు స్థానాల్లో షర్మిల పోటీనా …?సికింద్రాబాద్ నుంచి విజయమ్మ బరిలోకి...
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డబ్బు తీసుకుని ఓటేయాలంటూ కేటీఆర్ ప్రజలకు సూచిస్తున్నాడని కాంగ్రెస్...
తెలంగాణ అసంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొత్తులకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో...
తెలంగాణాలో బీజేపీదే అధికారం ఆదిలాబాద్ సభలో అమిత్ షా జోస్యంచంద్రశేఖర్ రావూ జీ” అంటూ సీఎం కేసీఆర్ పై అమిత్ షా విమర్శనాస్త్రాలుతెలంగాణలో...
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 15న పార్టీ అధినేత సీఎం...
పాలేరులో పొంగులేటి …ఖమ్మంలో తుమ్మల పోటీ ఖరారు ….!అధిష్టానం ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం ..కామ్రేడ్స్ తో పొత్తులపై జరుగుతున్న చర్చలుహైద్రాబాద్ లో...
తిరిగి గులాబీ గూటికి మడత వెంకట్ గౌడ్ …కండువాకప్పి కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్వద్దిరాజు ఆపరేషన్ సక్సెస్ …కేటీఆర్ ని కలిసిన బిఆర్ఎస్...
మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలను సిద్ధం...
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరాలని బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం అభ్యర్థి కడియం...
ఖమ్మంలో పోటీకి పొంగులేటి జంకుతున్నారా….?మంత్రి పువ్వాడ అజయ్ పై పోటీచేసి గెలవలేమని అనుకుంటున్నారా …??తమకు సీటు కావాలి… కానీ ఖమ్మం వద్దు అనే...
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే...
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేదనే వార్తలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేసీఆర్ ఆరోగ్యంపై విపక్ష నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు....
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే బీజేపీని...
కాసినో వ్యవహారాలు, ఫామ్ హౌస్ లో చిత్రవిచిత్రమైన జంతువుల పెంపకం తదితర అంశాలతో గుర్తింపు తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ నేడు బీజేపీలో చేరారు....
కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’లను పేరు మార్పుతో యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...
కొలిక్కి రాని చర్చలు.. తెలంగాణలో ఒంటరిగా బరిలోకి షర్మిల! కాంగ్రెస్‌తో విలీనం చర్చలు బెడిసికొట్టడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు...
బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేఖా నాయక్ శుక్రవారం ప్రకటించారు. బీఆర్ఎస్లో మహిళలకు గౌరవం లేదని ఆమె మండిపడ్డారు. తాను ఏ...
కేసీఆర్ అవినీతి , కుటుంబపాలన అంతంగాక తప్పదని ఇవేవారికి చివరి ఎన్నికలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బీఆర్ యస్ ప్రభుత్వ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండు, మూడు రోజుల్లో ఎలెక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు...
రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారు.. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు ఆ పార్టీలోకి జంప్ అవుతారు: కేటీఆర్అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్...
బండి సంజయ్ కు పబ్లిక్ మీటింగ్స్ కమిటీకి చైర్మన్‌గా కొత్త భాద్యతలు ..ఆయన స్థాయి పెరిగినట్లా….? తగ్గినట్లా …??14 కమిటీలను ఏర్పాటు చేసిన...
ఎన్డీఏలో బీఆర్ఎస్ను చేర్చుకోవాలన్న సీఎం కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ...
పురుషాధిక్య పార్టీగా ముద్రపడిన ఎంఐఎంలోకి త్వరలో ఓ మహిళా నేత ఎంట్రీ ఇవ్వనున్నారట.. ప్రజాసేవలో భాగమయ్యేందుకు లండన్ నుంచి వచ్చేస్తున్నారట. ఆ మహిళ...
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన అధికార పార్టీ బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తోందని బీజేపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ...
మీకో రహస్యం చెబుతున్నా, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ వచ్చి నన్ను కలిశారు: ప్రధాని మోదీ మరికొద్ది రోజుల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికల...
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి...
ఎంపీ వద్దిరాజుకు ఇల్లందు నియోజకవర్గంలో ఘన స్వాగతం….డోర్నకల్-బుద్ధారం గేట్ వద్ద ఎమ్మెల్యే హరిప్రియ నాయకత్వంలో ఘన స్వాగతం పలికిన గులాబీ శ్రేణులుతిర్లాపురం ఎస్సీ...
ఎల్లుండి ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్నాడని, కానీ ఆయన ఓట్ల వేట కోసం బయలుదేరిన మాయగాడని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు....
హరి ప్రియ వద్దే వద్దు … హరీష్ వద్దకు అసమ్మతి నేతలు …ఇల్లందు బీఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మున్సిపల్ చైర్మన్...
డీకే శివకుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు భేటీ...
తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు...
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్...
ప్రజాస్వామ్యంలో ఉన్నమా? పాకిస్థాన్ లోనా?.. పోలీసులపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్..కొండ్రాయి మహిళల అరెస్టును తీవ్రంగా ఖండించిన ములుగు ఎమ్మెల్యేవెంటనే విడుదల చేయాలని అధికారులకు...
కాంగ్రెస్ నుంచి ఖమ్మంకు తుమ్మల…. పాలేరుకు పొంగులేటి….?ఈరోజు ,రేపట్లో ఫైనల్ అయ్యే అవకాశంఅభ్యర్థుల వడపోతకోసం ఢిల్లీకి చేరిన నేతలుకొత్తగూడెం పై పోట్ల గట్టిగా...
అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి వరస దెబ్బలు తగలుతుండగా, కాంగ్రెస్ రోజురోజుకు పుంజుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు...
మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన...
బోగస్ పథకాలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని న్యూడెమొక్రసీతోపాటు ప్రజా సంఘాల నేతలు, మేధావులు...
గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
పార్టీ విలీనం ఉంటుందా? ..ఉండదా..? ఈనెల 30 లోపు తేల్చేస్తామన్న షర్మిల…!పార్టీ విలీనంపై సెప్టెంబర్ 30లోపు నిర్ణయం తీసుకుంటానని షర్మిల స్పష్టీకరణఅక్టోబర్ రెండో...
బీఆర్ యస్ కు బై …కాంగ్రెస్ కు జైఅన్న బీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి…!ఈనెల 27 న మైనంపల్లి హస్తం గూటికి …ఢిల్లీలో...
గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సిఫార్స్ లో అధికార పార్టీకి గవర్నర్ తమిళశై షాక్ …!గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణదాసోజు శ్రవణ్,...
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ….?తుమ్మలా…? పొంగులేటినా …??నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకుని మైనార్టీ కోట నుంచి నాకే ఖమ్మం సీటు అంటున్న...
తాను మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో నియోజకవర్గ...
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ?...
తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో ఎక్కువ శాతం...
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇవాళ తన...
ఖమ్మం కాంగ్రెస్ లో కిరికిరి ….ఆరు సీట్లు కావాలని పొంగులేటి పట్టు …అన్ని ఎట్లా ఇస్తరంటున్న జిల్లా కాంగ్రెస్ నేతలుబేషరత్ చేరికంటే ఇదేనా...
వచ్చే ఎన్నికల్లో ఓటుకోసం ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకోండని, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుతోంది. వివిధ పార్టీలకు చెందిన నేతల చేరికలతో కాంగ్రెస్...
రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యల కలకలం…కేటీఆర్ ఆగ్రహం- కిషన్ రెడ్డి వివరణ …!మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయన్న కేటీఆర్తెలంగాణ ప్రజల మనోభావాలను...
బీఆర్ఎస్ పార్టీకి ఇక మిగిలింది 99 రోజులేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ…...
తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారంటీ పథకాలు ప్రకటించిన సోనియా….మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాంహైదరాబాదులో కాంగ్రెస్ విజయభేరి సభహాజరైన సోనియా, మల్లికార్జున...
హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వారందరి త్యాగాల వల్లే తెలంగాణకు...
మేము బీఆర్ యస్ కు ఎప్పుడు అంటకాగలేదు …కూనంనేనిమునుగోడులో మేము లేకపోతె బీఆర్ యస్ గెలిచేది కాదుసిపిఐ ,సిపిఎం కలిసే పోటీచేస్తాయి….కూనంనేని …కాంగ్రెస్...
కమ్యూనిస్టుల పోరాట ఫలితమే విలీనం…సిపిఐ కార్యదర్శి కూనంనేనిచరిత్రను వక్రీకరిస్తున్న బిజెపిపాలకుల్లో పెరుగుతున్న అణచివేత ధోరణిజమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కమ్యూనిస్టుల పోరాట...
అమ్మయ్య ఒక పని అయిపొయింది…. తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు …!ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు… పార్టీలోకి పలువురు నేతల క్యూనేడు...
బీఆర్ యస్ తో తుమ్మల తెగదెంపులు ….కేసీఆర్ కు రాజీనామా లేఖ…పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లైన్ క్లియర్బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై...
ప్లాష్ ..ప్లాష్ … రేపే సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల…..ఆయన పోటీకి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ …రాష్ట్ర రాజకీయాలపై తుమ్మల...
యతి ప్రాసలతో కాంగ్రెస్ ను ఉతికి పారేసిన మంత్రి హరీష్ రావు …కాంగ్రెస్ ది గోబెల్స్ ప్రచారం …మాది నోబుల్ ప్రచారంవారిది తన్నులాట...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరాహారదీక్షను విరమించారు. ఆయనకు బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను...
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెచ్చుకున్న...
ఇందిరాపార్క్ వద్ద 24 గంటల ఉపావాస దీక్ష చేస్తోన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు....
బీఆర్ యస్ పై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ ఉద్యమం గడపగడపకు చేరాలి …సీఎల్పీ నేత భట్టి!బీఆర్ యస్ బీజేపీ రెండు ఒకటే …...
తెలంగాణాలో ఇంటి ఇంటికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్…ఖమ్మం జిల్లాకు ప్రియాంక గాంధీ..!119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సిడబ్ల్యుసి సభ్యులుబీజేపీకి బీటీమ్ బీఆర్ యస్ …బీజేపీ...
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు. దళిత...
వరాలిచ్చేందుకే తెలంగాణకు సోనియమ్మ… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోమారు ఫైరయ్యారు. వైరాలో నిన్న నిర్వహించిన పార్టీ నియోజకవర్గ...
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన...
గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత చాలా పెరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాయకులకు కాకుండా, పార్టీకి ప్రాధాన్యత పెరిగిందని...
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఒక్క...
అధిష్ఠానం చెప్పింది: అంజన్ కుమార్ యాదవ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ...