Category : తెలంగాణ రాజకీయ వార్తలు ..
ప్రశ్నించినందుకే రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు: కేసీఆర్‌పై కడియం శ్రీహరి
వరంగల్ చరిత్రను కనుమరుగు చేయడానికే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ముక్కలు చేశారని, దీనిపై...
కేటీఆర్ పై పొంగులేటి ఫైర్ ..పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక!
కేటీఆర్ పై పొంగులేటి ఫైర్ ..పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక!రూ.8,888 కోట్లకు...
అధిష్ఠానం కోరుకున్నట్టు నడుచుకుంటా: మహేశ్ కుమార్ గౌడ్!
తాను రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకారం!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మ...
పరిపాలన మీకు మాత్రమే తెలుసని అనుకోవద్దు: కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ విమర్శలు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ శాంతిభద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం...
అరికెపూడి వర్సెస్ కౌశిక్ రెడ్డి… హరీశ్ రావు హౌస్ అరెస్ట్
పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఈరోజు బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని...
దానం నాగేందర్ బిచ్చగాడు… కడియం శ్రీహరి మోసగాడు: పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పూటకో పార్టీ మార్చే దానం నాగేందర్ బిచ్చగాడు… చీటర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే...
ఫిరాయింపు ఎమ్మెల్యేపై పై కూనంనేని తూటాలాంటి మాట …
ఫిరాయింపు ఎమ్మెల్యేపై పై కూనంనేని తూటాలాంటి మాట …వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న...
సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ పోస్ట్… కేటీఆర్, హరీశ్ రావులకు కాంగ్రెస్ వార్నింగ్!
కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి ఏం పీకాడని మేమూ అడగగలమని, కానీ తమకు...
సీఎం కు దమ్ముంటే మమతా హాస్పటల్ కూల్చాలని పువ్వాడ అజయ్ సవాల్!
సీఎం కు దమ్ముంటే మమతా హాస్పటల్ కూల్చాలని పువ్వాడ అజయ్ సవాల్మమత ఆసుపత్రిని...
ఖమ్మం వరదల్లో బురద రాజకీయాలు …హరీష్ రావు వాహనంపై దాడి
ఖమ్మం వరదల్లో బురద రాజకీయాలు …హరీష్ రావు వాహనంపై దాడికాంగ్రెస్ గుండాల పనేనన్న...
ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు: రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య కాంగ్రెస్...
ఫాంహౌస్ లో తీవ్ర భావోద్వేగం… కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై జైలు...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ …!
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ …!గంటల కొద్దీ కసరత్తులు అనంతరం...
నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి… మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నానని...
మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ ఖాతాలోకి డీసీసీబీ
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ)కి...
ఎవరు పీసీసీ …? ఎవరు మంత్రులు హస్తినలో కుస్తీ ..అధిష్టానంతో రేవంత్ బృందం భేటీ …!
ఎవరు పీసీసీ …? ఎవరు మంత్రులు హస్తినలో కుస్తీ ..అధిష్టానంతో రేవంత్ బృందం...
బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకుంటే అంతే సంగతులు: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఆ పార్టీని...
అత్యాచార ఘటనలు… ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ…
కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై నిరసనలు, ఆగ్రహావేశాలు...
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపాటు!
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే… తాము అధికారంలోకి వచ్చాక...
రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి!: బీఆర్ఎస్
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖాస్త్రం…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ అంశంలో రైతుల పట్ల నమ్మకద్రోహానికి పాల్పడిందంటూ...
తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటి?: హరీశ్‌రావు ఫైర్
రైతు రుణమాఫీ వ్యవహారం సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీ నేపథ్యంలో మాజీ...
రేవంత్ రెడ్డి సర్కారును ప్రశంసించిన బీజేపీ ఎంపీ… ఎందుకంటే?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ కొండా...
కేకే స్థానంలో… తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మనుసింఘ్వీ!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మనుసింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు....
రెండుసార్లు సీఎంగా అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు: వి హనుమంతరావు
రెండుసార్లు సీఎంగా అవకాశం వచ్చినా నేను తీసుకోలేదు: వి హనుమంతరావునాకు పదవులు ముఖ్యం...
హరీశ్ రావు వ్యాఖ్యలు బాధించాయి: కన్నీటి పర్యంతమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యలు తనను బాధించాయని మంత్రి...
సుంకిశాల ఎవరి పాపం …? డిప్యూటీ సీఎం భట్టి
సుంకిశాల ఎవరి పాపం …? డిప్యూటీ సీఎం భట్టిసుంకిశాలపై విచారణ …దోషులను తేలుస్తాంఅడ్డగోలు...
బలరామునికే.. పార్టీ సారద్య బాద్యతలా …?
బలరామునికే.. పార్టీ సారద్య బాద్యతలా …?బీసీ లేదా ఎస్టీలకు పీసీసీ భాద్యతలు ఇవ్వాలనే...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్… తిరిగి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది! బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన...
తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అన్యాయం …
తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అన్యాయం …మంత్రి పదవి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డికి...
అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి.. డిప్యూటీ సీఎం చేస్తా: రేవంత్ రెడ్డి
పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే...
రేవంత్ రెడ్డి ఆఫర్‌ను తిరస్కరించిన అక్బరుద్దీన్ ఒవైసీ
తనను ఉపముఖ్యమంత్రిగా చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత...
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్…
పంచాయతీ ఎన్నికలకు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
విశ్రాంతి తీసుకోమని కేసీఆర్‌కే ప్రజలు సమయమిచ్చారు: భట్టివిక్రమార్క చురక
తమకు సమయం ఇచ్చానని కేసీఆర్ అంటున్నారని… కానీ వారు మాకు సమయం ఇచ్చేదేమిటి?...
అనవసరంగా గెలిచా.. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి ఆవేదన
తాను ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని బాధగా అనిపిస్తోందంటూ కామారెడ్డి బీజేపీ...
చంద్రబాబు, నితీశ్ కుమార్ రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుంది: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత...
తెలంగాణ ఆర్థిక పరిస్థితి, పథకాలపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు…
ప్రజాపాలనలో కంచెలు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం నాలుగు...
చిరంజీవికి లాజిక్ ప్రశ్నలు సంధించిన జగ్గారెడ్డి …
మెగాస్టార్ చిరంజీవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు...
రైతుబంధు నిధులు రుణమాఫీకి మళ్లించారు …కేటీఆర్ ఆగ్రహం …
రైతుబందు నిధులను.. రుణమాఫీ పేరిట దారిమళ్ళించారు…!!రైతులను రాష్ట్రప్రభుత్వం మరోమారు మోసం చేసింది..!!బిఆర్ఎస్ వర్కింగ్...
రుణమాఫీ నేపథ్యంలో రాజీనామా సవాలుపై హరీశ్ రావు కీలక ప్రకటన
ఇవాళ (గురువారం) తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగింది. అయితే కాంగ్రెస్...
రాజీనామా అడగం… ఎందుకంటే మీరెలాగు పారిపోతారు: హరీశ్‌రావుపై రేవంత్ రెడ్డి
‘రైతులకు రుణమాఫీ చేశామని, అయినా మేం రాజీనామా చేయమని అడగడం లేదు. ఎందుకంటే...
బీజేపీలో విలీనం వార్తలపై బీఆర్ఎస్ స్పందించాలి: అసదుద్దీన్ ఒవైసీ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని, ఇందుకోసం...
10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారు: స్పీకర్ ను కలిసిన అనంతరం కేటీఆర్
నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు...
అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది…బీజేపీ ఎంపీ ఈటెల
కేసీఆర్ కు విశ్వసనీయత లేదు.. ఏమైనా చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు అడ్డదారులు తొక్కి,...
ఎమ్మెల్యే సబిత హక్కులను కాలరాశారు: స్పీకర్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ…
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ...
రూ.7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రూ.7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని మంత్రి...
అప్పుడు కేసీఆర్ చేసింది కరెక్ట్ అయితే.. ఇప్పుడు మాది కరెక్టే: పొన్నం ప్రభాకర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటుండటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్...
బీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే వివేకానంద
తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు....
బీఆర్ఎస్‌కు మరో షాక్…కాంగ్రెస్ పార్టీలోకి గూడెం మహిపాల్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటి వరకు 9 మంది...
ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు వట్టి మాటే: హరీశ్ రావు
ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో...
అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కు జై ….
బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అరికెపూడి గాంధీ పదేళ్లపాటు...
కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి
కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిబీఆర్...
కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్…
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో...
నాకు పదవిలేదు …పదవి కావాలి ..సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ …
ఎనిమిదేళ్లుగా నాకు పదవి లేదు… రాజ్యసభ ఎంపీగా అవకాశమివ్వాలి పార్టీలో తనకు ఎనిమిదేళ్లుగా...
ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇంకా కుట్రలు చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్...
దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ దీక్ష చేయండి …కేటీఆర్ ,హరీష్ కు రేవంత్ రెడ్డి సవాల్ …
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర...
బీఆర్ఎస్ కు మరో షాక్.. రేవంత్ ను కలిసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత...
కోట్ల రూపాయల ఆశచూపిన కాంగ్రెస్ పార్టీ నుండి మారలేదు…మంత్రి సీతక్క
కోట్ల రూపాయల ఆశచూపిన కాంగ్రెస్ పార్టీ నుండి మారలేదు…మంత్రి సీతక్కతెలంగాణ ప్రజల పోరాట...
బీఆర్ యస్ కు షాకుల మీద షాకులు …గద్వాల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై…
బీఆర్ యస్ కు షాకుల మీద షాకులు …గద్వాల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్...
శ్రీధర్ బాబును కలిసిన పలువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు…
తెలంగాణ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును శనివారం సాయంత్రం...
బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ ….6 గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి!
బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ ….6 గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికిసీఎం...
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కె.కేశవరావు…రేవంత్ రెడ్డి నిర్ణయం!
తెలంగాణ సీనియర్ నేత కె.కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్...
అధికారం పోయిందని బాధపడటం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదు: కేసీఆర్
అధికారం కోల్పోయామని బాధపడటం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదని బీఆర్ఎస్ అధినేత,...
కేశవరావు ఒకే మరి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంగతేమిటి …కేటీఆర్
కేశవరావు రాజ్యసభకు రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నాం తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన...
తెలంగాణ పీసీసీ ఫీఠంపై పీటముడి ..
తెలంగాణ పీసీసీ ఫీఠంపై పీటముడి ..నాయకులమధ్య కుదరని ఏకాభిప్రాయం…కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం...
కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు…
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన కీలక...
మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్…
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ‘మనది...
బీఆర్ఎస్‌కు భారీ షాక్… రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ బండ ప్రకాశ్…
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్...
కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి!
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరం: కూనంనేని సాంబశివరావు
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని… ఆ పార్టీ బతికే ఉండాలని సీపీఐ...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్?
అమిత్ షా నుంచి ఫోన్… తెలంగాణ బీజేపీ నేత, మల్కాజ్గిరి లోక్ సభ...
రాకేశ్ రెడ్డీ, మీరు కష్టపడ్డారు… ఫలితాలు ఎప్పుడూ ఆశించినట్లుగా ఉండవు: కేటీఆర్
నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన పార్టీ అభ్యర్థి రాకేశ్...
రాకేశ్ రెడ్డి ఆరోపణలపై స్పందించిన తీన్మార్ మల్లన్న…
వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి...
తెలంగాణాలో కాంగ్రెస్ కు 8 – బీజేపీకి 8 ఎంపీ సీట్లు
తెలంగాణాలో కాంగ్రెస్ కు 8 – బీజేపీకి 8 ఎంపీ సీట్లుబలం పెంచుకున్న...
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిల పడడంపై కేటీఆర్ తొలి స్పందన…
లోక్‌సభ ఎన్నికలు-2024లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా విఫలమైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో...
సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘ లేఖ…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం...
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల...
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వనం
ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్రసర్కార్.నిర్ణయంకేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆహ్వనిచాలని ప్రోటోకాల్ అధికారికి సిఎం రేవంత్...
ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు: కేటీఆర్
రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్...
రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయం: మంద కృష్ణ మాదిగ
రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయం…కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
ఆయన పాత్రే కీలకం: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిగితే కేసీఆర్ ఇరుక్కోవడం...
రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన వద్దిరాజు రవిచంద్ర, తాతామధు
ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసు: బీఆర్ఎస్ నేతలు...
సీఎం గారూ, ఇదెక్కడి మూర్ఖత్వం…రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్న
కాకతీయ తోరణంపై కోపమెందుకు?: ‘ముఖ్యమంత్రి గారూ… ఇదేం రెండు నాల్కల ధోరణి… ఇదెక్కడి...
50 రోజుల్లోనే రూ.1100 కోట్ల కుంభకోణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆరోపణలు…
ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా అవినీతికి తెరలేపిందని, 50 రోజుల్లోనే రూ.1100...
గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది… రఘునందన్ రావు…
తెలంగాణలో రేపు (మే 27) మరో కీలక ఎన్నికల సమరం జరగనుంది. సోమవారం...
ఇది వరకు బ్రూకాఫీ ఉండేది… ఇప్పుడు ‘బ్రూ’ ట్యాక్స్ వచ్చింది: కేటీఆర్
ఇదివరకు కేఏ పాల్‌పై జోకులు వేసేవారు.. ఇక కోమటిరెడ్డిపై వేసే పరిస్థితి వస్తుంది!...
మోసాల కాంగ్రెస్ కావాలా …? ప్రజలకోసం నిలబడే బీఆర్ యస్ కావాలా …?హరీష్ రావు
మోసాల కాంగ్రెస్ కావాలా …? ప్రజలకోసం నిలబడే బీఆర్ యస్ కావాలా …?హరీష్...
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు …మరో ఆరుగురు మంత్రులు !
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు …మరో ఆరుగురు మంత్రులు !కార్పొరేషన్ చైర్మన్లు కూడా...
రేవంత్ రెడ్డికి ఐదేళ్లు ఢోకా లేదు…జగ్గారెడ్డి
ముఖ్యమంత్రిని ఎవరూ ఏమీ చేయలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐదేళ్లు ఢోకా లేదని…...
ఆరు నెలల్లో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది… గ్యారెంటీలపై చేతులెత్తేశారు: హరీశ్ రావు…
ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని… ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను...
తుస్సుమన్న కాంగ్రెస్ గ్యారంటీలు …మాజీమంత్రి హరీష్ రావు
తుస్సుమన్న కాంగ్రెస్ గ్యారంటీలు …మాజీమంత్రి హరీష్ రావు ..వరంగల్ , నల్గొండ ,...
శానమండలి ఎవరు కావాలి .. గోల్డ్ మెడలిస్ట్ నా…?బ్లాక్ మెయిలరా …కేటీఆర్
శానమండలికి మీ తరుపున గోల్డ్ మెడలిస్ట్ కావాలా…?బ్లాక్ మేలర్ కావాలా…మాజీమంత్రికేటీఆర్బూతుపురాణం , ఆడపిల్లల...
ఎన్నికల సంఘం నుంచి రాని అనుమతి… తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో...
కాంగ్రెస్‌లో చేరిన ఎల్లారెడ్డి చైర్మన్‌కు షాక్… అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్...
కేసీఆర్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలి…ఎంపీ నామ
కేసీఆర్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలిరాకేష్ రెడ్డిని ఆదరించండిపేదింటి కష్టాలు ఆయనకు తెలుసుఎంపీ క్యాంప్...
రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?: కేటీఆర్ ప్రశ్న
‘రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?’...
కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుంది: మల్లు భట్టివిక్రమార్క
కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుంది: మల్లు భట్టివిక్రమార్కభూపాలపల్లి జిల్లా ధన్వాడలోని...
విద్యుత్ శాఖలో కావాలనే పవర్ కట్ చేస్తున్నారు…రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ…
హరీశ్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయిస్తున్నారు విద్యుత్ శాఖలో కొందరు...
ఓటు వేశాక ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి…ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్...