ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అంశంపై పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధితో...
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాల్లో గోల్డెన్ వీసా ఒకటి. దేశంలోకి పెట్టుబడులు వెల్లువెత్తేలా చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను...
ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల పండుగకు తెర లేచింది. ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే మోషన్ పిక్చర్స్ అకాడమీ నేడు నామినేషన్లను ప్రకటించింది....
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను కలిసిన టిబెట్ ఎంపీల బృందంటిబెట్ పరిస్థితులపై భట్టి వివరించిన ఎంపీలుభారత్ తో తమకు గల...
హైదరాబాద్ : టిఎస్ పి ఎస్ సి చైర్మన్‌గా రిటైర్డ్‌ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఐపీఎస్‌ అధికారిగా పనిచేసిన ఆయన...
చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలుగంజాయి వంటి వ్యవస్థీకృత నేరాల కట్టడికి ప్రణాళికవిజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణపై...
ఖమ్మంను ఆదర్శంగా ,పరిశుభ్రమైన నగరంగా తీర్చు దిద్దాలి …మంత్రి తుమ్మలనగర కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం …పరిశుభ్రమైన ఖమ్మం కోసం పలుసూచనలు చేసిన...
లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లొండ...
సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు సంచలన విషయాలను తెరపైకి తెచ్చారు. ట్విట్టర్, లింక్డిన్ తదితర సైట్ల నుంచి భారీ మొత్తంలో డేటా చౌర్యానికి గురైందని...
రోజాకు టికెట్ ఇవ్వొద్దంటున్న నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సొంత నియోజకవర్గంలోనే మంత్రి రోజాకు వ్యతిరేకత ఎక్కువవుతోంది....
అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. గర్భగుడిలో నిన్న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి యావత్ దేశం పులకించింది....
విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. ఎవరూ ఊహించని...
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమై దశాబ్దాలు గడుస్తున్నా.. ఆయనకు ఏమైందనే విషయం ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ...
మమతా బెనర్జీపై సొంత పార్టీ నేత విమర్శలు… తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు అత్యంత...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు....
ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ పదవికి లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేశారు. లోక్ సభ సభ్యత్వంతో పాటు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. జగన్...
నిన్నటి అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రామభక్తులు పలు పూజలు ఇతర క్రతువులు నిర్వహిస్తూ రాములవారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు....
తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్.. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు కానుంది. ఈ దిశగా కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్...
శ్రీకృష్ణుడి జన్మస్థలం మథురలో ఆలయం నిర్మించే వరకూ ఒక్క పూట భోజనం మాత్రమే చేస్తానంటూ రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ తాజాగా ప్రతినబూనారు....
అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు సోమవారం అంగరంగవైభవంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్...
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో ఇళ్లు, వైద్యం, ఇతర పౌరసేవలపై భారం తగ్గే విధంగా ఈ...
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇల్లినాయ్ రాష్ట్రం‌‌లోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఏడుగురి ప్రాణాలు...
ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు. కొంతమంది రామభక్తులు వేకువజామున...
చైనాలోని జిన్‌జియాంగ్‌ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదయింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం...
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో...
అసోంలోని బటద్రవ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని టెంపుల్ కమిటీ అడ్డుకుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు...
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటర్ల తుది జాబితా-2024 విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల తుది జాబితాను...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. వారం రోజుల విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం శంషాబాద్ లో ల్యాండయ్యారు....
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం...
ధరణి పోర్టల్‌లో ప్రారంభం నుంచే చాలా లోపాలు ఉన్నాయని… దీంతో చాలామంది రైతులు భూహక్కును కోల్పోయారని కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి కమిటీ వెల్లడించింది....
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర మేఘాలయ రాష్ట్రంలో సాగుతోంది....
డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం, ఎస్మా గడువు ముగిసిన నేపథ్యంలో, విధుల్లో చేరని అంగన్వాడీలను...
అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని ఓ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. బోర్డువాలోని...
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మార్గాన్ని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ తయారు చేశారు....
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశం పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా...
అయోధ్యలో రాముడికి గుడి కట్టాల్సిందేనని పోరాడిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి.. రామ మందిరం కోసం...
దేశంలోని వంద కోట్ల మంది హిందువులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయింది. శతాబ్దాల ఎదురుచూపులు, దశాబ్దాల పోరాటం తర్వాత రామ మందిర...
బాలభానుడు .. ఈ బాలరాముడు! ఇంద్రలోకం మనం చూడలేదు …కానీ నేడు అయోధ్యాపురిలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వివిధరంగాలలో ప్రముఖలు...
రేపు భద్రాచలంలో బీజేపీ జాతీయనాయకుడు పొంగులేటిప్రధాని మోడీతో శనివారం తమిళనాడు పర్యటనభద్రాచలం రామయ్య ఆశీస్సులు కోరిన ప్రధానిసోమవారం భారత దేశం అంతటా పండగ...
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్వేక్షించాలి …మంత్రి పొంగులేటిఏసమయంలోనైనా హాస్పటల్స్ లో డాక్టర్లు ఉంటారనే నమ్మకం కలిగించాలిపనుల్లో వేగం పెంచాలి …ఇబ్బందులు...
మణిపూర్ లో హింస నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ…...
తమ డిమాండ్ల సాధన కోసం ఏపీలోని అంగన్వాడీలు 41 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘జగనన్నకు చెబుదాం’ పేరిట...
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిలమ్మే కాదు…...
వైఎస్ షర్మిల ఇవాళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన కార్యక్రమంలో...
వైఎస్ కుమార్తెగా, జగన్ సోదరిగా షర్మిలను అభిమానిస్తాం… కానీ!: సజ్జల ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు పదవీ బాధ్యతలు చేపడుతూ...
ఏప్రిల్-మే నెలల్లో దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. లోక‌సభ ఎన్నికలు...
రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో  హైఅలర్ట్ నెలకొంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ గ్రూపు...
ఆర్థిక నేరాలపై విచారణ జరిపే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి సమన్లు అందుకున్న వ్యక్తి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందేనని...
సంక్రాంతి పండుగ బరిలో నిలిచి పెద్ద సినిమాలను ఎదుర్కొని విజయం సాధించింది హనుమాన్ సినిమా. ఈ సినిమాకు వచ్చే ప్రతి టికెట్ నుంచి...
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రామాయణంతో సంబంధం ఉన్న పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణ...
అయోధ్య రామమందిరంలో సోమవారం బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దీనికోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన పూజలు...
ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేడు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా...
బాల రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ జన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీపాల కాంతుల్లో నగరం మెరిసిపోతోంది. రామ మందిరం...
అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న రామ్ లల్లా (బాల రాముడు) విగ్రహాన్ని ఏటా శ్రీరామ నవమి నాడు సూర్యుడు ముద్దాడనున్నాడు. దాదాపుగా ఆరు నిమిషాల...
కిడ్నీ మార్పిడి, కీలుమార్పిడి, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సల గురించి విన్నాం. కానీ, హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌‌లోని అమృత ఆసుపత్రి ఇద్దరు వ్యక్తులకు...
సానియా మీర్జా – షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే వార్తలు శనివారం ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మాలిక్ తన కొత్త భార్య సనా జావేద్‌తో...
భార్యను సముద్రంలో ముంచి చంపేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ లగ్జరీ హోటల్ మేనేజర్ ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు. దక్షిణ...
ఐటీ రంగంలో భాగ్యనగరం యావత్ దేశంలోనే అగ్రగామిగా ఉందని వివిధ రంగాలకు కార్యాలయ స్థలాలను సమకూర్చే ఐస్ప్రౌట్ సంస్థ వ్యవస్థాపకులు సుందరి పాటిబండ్ల,...
భారత్ – మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో విషాదకర ఘటన నమోదయింది. మాల్దీవులకు భారత్‌ అందించిన ‘డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌’ అనే...
మయన్మార్ నుంచి భారత్‌లోకి పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  భారత్‌లోకి స్వేచ్ఛాయుత రాకపోకలకు అడ్డుకట్ట...
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుడైన కొణతాల రామకృష్ణ… 2014 నుంచి ఆ పార్టీకి...
క్యాబినెట్ హోదాతో నలుగురు సలహాదారుల నియమించిన రేవంత్ రెడ్డి సర్కార్ …సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేంనరేందర్ రెడ్డిఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్...
బీఆర్ఎస్ను బొందపెడ్తాం.. పులి బయటకొస్తే చెట్టుకు వేలాడదీస్తా : సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్...
జిల్లాలో పకడ్బందిగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు..బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 104 మందిపై కేసు నమోదు..రాత్రివేళలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం…నిర్జన ప్రాంతాలలో...
జనవరి నుంచి విద్యుత్ బిల్లులు కట్టవద్దన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ప్రజలు...
36 నెలల్లో మూసీని థేమ్స్ నదిలా స్వచ్ఛంగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లండన్ వేదికగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి...
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు రామేశ్వరంలోని పురాతన శివాలయ ప్రాంగణంలోని రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు....
అసోంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు పోలీస్ కమాండో బెటాలియన్ల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో...
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలో శనివారం ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎంతోమంది చూస్తుండగా పేకమేడలా నేలకొరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి...
రామజన్మభూమిలో రాముడి విగ్రహప్రతిష్ఠ ప్రధాని మోడీజీ తలపెట్టిన మహాయజ్ఞం… పొంగులేటిమోడీజీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండటం భారతీయులకు గర్వకారణంతమిళనాడు పర్యటనలో ప్రధాని...
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటం మాత్రమే చేసిందని… వ్యక్తిగత లాభం కోసం పనులు చేశారని… కానీ ప్రజల గురించి ఆలోచించలేదని తెలంగాణ మంత్రి...
గత కొంత కాలంగా విపరీతంగా జరిగిన ప్రచారం నిజమయింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల...
ప్రస్తుతం యావత్ దేశం శ్రీరాముడి భక్తిభావంతో నిండిపోయింది. శ్రీరాముడి నామస్మరణతో దేశం మారుమోగుతోంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవ...
అయోధ్య శ్రీరామ మందిర ఆవిష్కరణకు సరిగ్గా రెండు రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి తమ...
అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే విగ్రహం ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోపై శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన పూజారి ఆచార్య...
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. రూ. 500 నోటుపై రాముడి బొమ్మను ముద్రించాలని ఆయన డిమాండ్...
నడుస్తుండగా తూలి పడబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయి పట్టుకుని నడిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో...
దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం నుంచి వైసీపీ తరఫున ఆమె లోక్...
పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపకం విషయమై విపక్షాల ఇండియా కూటమిలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు...
ఇతర పార్టీలతో తనకు సంబంధం లేదని, తానైతే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు వెళుతున్నానని టీమిండియా మాజీ బౌలర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే… 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగింది....
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ తాజాగా హెపటైటిస్-ఏ వైరస్ నిరోధక టీకాను ఆవిష్కరించింది. దేశంలోని ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ, నేషనల్ డెయిరీ...
ఈ నెల 22న కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం...
అయోధ్య రామమందిర ప్రసాదం పేరుతో తమ ప్లాట్‌ఫాంలో స్వీట్లు విక్రయిస్తున్న సంస్థలపై ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చర్యలు తీసుకుంది. విక్రయదారుల సేల్స్ ఆప్షన్‌ను...
ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే..! వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం విజయవంతంగా పర్యటనను...
గండం నుంచి గట్టెక్కిన తమ్మినేని… మొఖంలో చిరునవ్వు …తమ్మినేనిని ఏఐజీ హాస్పటల్ లో పరామర్శించిన మాజీమంత్రి పువ్వాడగత నాలుగు రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో...
ఎస్సీ వర్గీకరణ అంశం ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వస్తోంది. ఎస్సీలలో ఓ వర్గమే రిజర్వేషన్లలో అత్యధిక లబ్ది పొందుతోందన్నది ప్రధాన వాదన. ఎస్సీ...
30 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగి సూరజ్ మాన్ ను దుండగులు కాల్చి చంపిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 104లోని...
విజయవాడలో నేడు కొలువుదీరిన దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం విశేషాలివే!విగ్రహం ఎత్తు 125 అడుగులు.. పీఠం ఎత్తు 85 అడుగులుమొత్తం 18 ఎకరాల్లో...
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూములను లేఔట్ గా మార్చి అమ్మడంపై స్టే విధించింది. 2003 సెప్టెంబర్ 13న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న...
వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో వైసీపీ నాయకత్వం మార్పులు, చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సిట్టింగులకు టికెట్లను నిరాకరించగా…...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడ్ న్యాయ్ యాత్ర’పై అసోంలో కేసు నమోదయింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర...
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన...
మహారాష్ట్రలోని షోలాపూర్ లో పీఎం ఆవాస్ యోజన కింద్ర పేద ప్రజలకు ప్రధాని మోదీ ఈరోజు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన...