ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్…కులగణన చేస్తామని హామీ‘న్యాయ్ పాత్ర’ పేరుతో మెనిఫెస్టో విడుదల చేసిన హస్తం పార్టీమెనిఫెస్టో విడుదల చేసిన ఖర్గే,...
తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం...
విశాఖపట్టణం ఆర్కేబీచ్‌లో విషపూరితమైన జెల్లీఫిష్ సంతతిని పరిశోధకులు గుర్తించారు. వీటి సంతతి ఇంకా పెరిగితే మత్స్యపరిశ్రమ దెబ్బతినడంతో పాటు పర్యాటకం కూడా ప్రమాదంలో...
అమెరికాకు చెందిన బహుళజాతి టెక్ కంపెనీ ‘యాపిల్’ 600 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కారు, స్మార్ట్‌వాచ్ డిస్ ప్లే ప్రాజెక్టులను...
తెలంగాణలో తొలిసారి ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు...
బీజేపీ నేతలు భారత తొలి ప్రధానమంత్రి విషయమై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా...
తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన మహువా మెయిత్రా బీజేపీపై మరోసారి దాడి ప్రారంభించారు....
తైవాన్ భూకంపం సమయంలో కనిపించకుండా పోయిన భారతీయులు క్షేమంగానే ఉన్నారని విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ‘‘భూకంప సమయంలో ఇద్దరు భారతీయులతో సంబంధాలు...
తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా ‘ఆక్రందనలు’ చేస్తాయని పరిశోధకులు తాజాగా గుర్తించారు. అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు...
చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి.. పింఛన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపై జోగి రమేశ్ చేసిన ఆరోపణలతో...
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో...
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్...
పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాం..మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..కాస్తంత సంయమనం పాటించండికష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన వాళ్లు ముక్కునేలకు రాసినా పార్టీలోకి...
అంతర్రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా…ఏపీ, తెలంగాణ అధికారుల సమావేశంలో నిర్ణయం …-పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్ళాలి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ప్రలోభాలకు...
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఆమె చేత ప్రమాణం చేయించారు....
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్,...
ఢిల్లీ మద్యం కేసులో కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. అసలు మద్యం పాలసీ కుంభకోణానికి కవితనే ప్రణాళికలు రచించారని...
-దానితో పోటీపడని అనుకోవడంలేదు ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు తిరుపతి జిల్లాలో కొనసాగింది. ఈ సాయంత్రం...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేడు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి...
బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు…-అన్నీ శాఖలను అధ:పాతాళానికి తొక్కారు-అప్పులను తీర్చుతూ సంక్షేమంను అందిస్తున్నాం-మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తాం.-దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది.తుక్కుగూడకు...
ఖమ్మం ఎంపీ సీటు ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది …డిప్యూటీ సీఎం భట్టినీటికొరతకు కారణం బీఆర్ యస్ ముందుచూపు లేని పాలనే కారణంఅధికారపార్టీ...
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రశాంతతకు మారుపేరు...
విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సంధ్యా ఆక్వా కంపెనీకి, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం...
అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని, అవినీతికి పాల్పడే వారికి జైలు లేదా బెయిల్ అనే రెండు ఆప్షన్స్ మాత్రమే...
ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు. ఈ సభలో మంత్రి రోజా కూడా పాల్గొన్నారు....
ఎలాంటి ఏసీ కొనాలి.. ఏసీలో ఏం చూడాలి..? మండే ఎండల కారణంగా బయటకు వెళ్లలేం.. ఇంట్లో ఉండలేం అన్నట్లుగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న...
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి ప్రశ్న అర్థం...
నాకు ఏ హీరోయిన్ తోనూ సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్...
డయాబెటీస్.. ఈ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే షుగర్ వ్యాధి ఒకసారి ఎటాక్ అయితే ఇక జీవితాంతం...
ఫోర్బ్స్ వార్షిక జాబితా 2024కి సంబంధించిన సెలబ్రిటీ బిలియనీర్ల తాజా జాబితా విడుదలైంది. ఈ జాబితాలో 5.5 బిలియన్ డాలర్ల సంపాదనతో ‘స్టార్...
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడు ఆచంట రేవంత్‌ది ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు...
తైవాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైనట్టు తైవాన్ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది....
లోక్‌సభ ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) కొత్త వెబ్‌సైట్‌ను తీసుకువచ్చింది. మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో రూపొందించిన...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ నుంచి రిటైర్ కాగా… ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మొదటిసారి పెద్దల...
తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్...
కొన్నాళ్ల కిందటి వరకు నవ గ్రహాల్లో చిట్టచివరిదిగా గుర్తింపు ఉన్న ప్లూటో… 2006లో గ్రహం హోదా కోల్పోయింది. అది మరుగుజ్జు గ్రహమని, సౌర...
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డిబెంగుళూరు సమావేశంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో కలిసి పాల్గొన్న పొంగులేటి...
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో బీఆర్ యస్ ఎమ్మెల్యేభద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు బీఆర్ యస్ కు...
కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యంపంటపొలాలకు నీళ్లు ఇవ్వలేక పోతున్న కాంగ్రెస్కరెంటు కు కష్టకాలమే …నామ ప్రచార సభలో పాల్గొన్న పలువురు బీఆర్...
“వన్ వహికల్.. వన్ ఫాస్టాగ్” రూల్ అమల్లోకి వచ్చేసింది.. ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు ఏప్రిల్ 1 నుంచి...
ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు : ఎంపీ నామపంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలిఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలిరైతు సమస్యలపై నామ...
సిగ్గులేని కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తీసుకుంటావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. సోమాజిగూడలోని...
99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార యాత్రలో...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా...
బీఆర్‌ఎస్ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడితే తట్టుకోలేరని కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు. తాను పార్టీ మారడంపై విమర్శలు...
ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని అస్తవ్యస్తం చేయడమే కేంద్రంలోని అధికార బీజేపీ లక్ష్యమని ఢిల్లీ మినిస్టర్ అతిశీ విమర్శించారు. బీజేపీలో...
దీవిలో తిరుగుతూ ఆలస్యంగా తిరిగొచ్చారని ఓ షిప్ కెప్టెన్ టూరిస్టులను సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవిలోనే వదిలేసి వెళ్లిన ఘటన ఆఫ్రికాలో...
ప్రయాణికులు విమానంలో ఎక్కి కూర్చున్నాక బయలుదేరడం ఆలస్యమైతే కొన్ని నిమిషాల నుంచి కొన్నిసార్లు గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి వస్తుంటుంది. ఒకసారి లోపలికి...
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలివ్వడంతో...
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి రవి కోత అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు....
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యప్రకటించిన ఏఐసీసీఇటీవలే బీఆర్ యస్ అభ్యర్థిగా ప్రకటనబీఆర్ యస్ కు రాజీనామా చేసిన కావ్యతన తండ్రి ఎమ్మెల్యే...
యజమానులల ఇళ్లల్లో అద్దెకుంటున్న రెంటర్స్ గురించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి అద్దె కట్టకుండా.. ఖాళీ చేయడానికి ఇష్టపడని అద్దె దారులకు...
బీఆర్ యస్ ఖాళీ అవుతుంటే కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారు …డిప్యూటీ సీఎం భట్టికాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న బీఆర్ యస్ నేతలుప్రజలను తప్పుదోవ...
ఇంకా నిర్ణయంకాని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి …నందిని వర్సెస్ ప్రసాద్ రెడ్డి మధ్య తీవ్ర పోటీఒక సందర్భంలో కమ్మ సామజిక వర్గానికి...
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదాపడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటంతో రేపు…...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు...
కొత్త అవకాశాలు, మెరుగైన వేతనం కోసం ఉద్యోగం మారిన వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లింక్ చేయడం.. ఇప్పటి...
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
శాంతిభద్రత సమస్యలకు తోడు రాజకీయ అస్థిరతతో అతలాకుతలం అవుతున్న లిబియాలో మరో కలకలం రేగింది. ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా నివాసంపై...
ఎన్నికల బాండ్ల రద్దుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి ఎదురుదెబ్బగా తాము భావించట్లేదని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థ...
అమెరికాలో నిన్న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచికి చెందిన ఆరేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి...
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఎన్నికల్లో నిధుల పంపిణీ కోసం పోలీసు వాహనాల్లో డబ్బు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, ప్రచారం మాత్రం యథావిథిగా కొనసాగించారు....
అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి...
టీఆర్పీ ఎక్కువగా ఉన్న చానళ్లకు అడ్వర్టైజ్ మెంట్లు ఎక్కువ రావడం ఎంత సహజమో ప్రజామోదం ఎక్కువగా ఉన్న రాజకీయ పార్టీగా బీజేపీకి పెద్ద...
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ...
కేసీఆర్ తీరుపై తుమ్మల ఫైర్ప్రకృతి వైపరిత్యాలని ప్రభుత్వ వైఫల్యంగా చెప్పడం విడ్డురమని ధ్వజం …అన్ని పాపాలకు మీవైఖరే కారణమన్న తుమ్మలఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే...
రైతులకు మేలుచేయకపోతే రణరంగమే …మాజీ సీఎం కేసీఆర్కొద్దీ రోజుల్లోనే పాలన అస్తవ్యస్తం చేశారు …ఇవాళ 3 జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్రైతులు...
చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలైంది: కిరణ్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్ సభ స్థానంలో ఈసారి...
జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గ...
పోలీసులను ఆశ్రయించిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా, సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్...
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తాము అధికారంలోకి...
వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకోమాట మార్చుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా...
మనదేశంలో భారత రాజ్యాంగం నడవడంలేదని, బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి...
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి.. కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు....
ఎన్నికలయ్యాక చేసుకుంటే జైలుకు పంపిస్తా..!: లోక్ సభ ఎన్నికలయ్యాక అస్సాంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసి తీరతామని ఆ రాష్ట్ర...
రక్తక్యాన్సర్‌తో బాధపడుతున్న భారత సంతతి బ్రిటన్ బాలుడికి అత్యాధునిక చికిత్స తీసుకునే అవకాశం దక్కింది. బ్రిటన్‌లో సీఏఆర్ టీ థెరపీ అందుకున్న తొలి...
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న బస్సుపైకి చెప్పు విసిరిన ఘటన కలకలానికి దారి తీసింది. గుత్తిలో స్థానిక బస్టాండ్ వద్ద...
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించాడు. నగరంలో రద్దీగా ఉండే ఓ ఫ్లైఓవర్‌పై కారుని అడ్డంగా...
ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో జీవశాస్త్ర ప్రశ్న పత్రంలో తప్పులు దొర్లడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండు ప్రశ్నలు అయోమయంగా...
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండే మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్రం...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. లోకేశ్...
జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు: ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల...
కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ పై...
పీవీ నరసింహారావు తరఫున ఆయన కుటుంబం భారతరత్నను స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో...
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీపై అమెరికన్ ఉద్యోగులు సంచలన ఆరోపణలు చేశారు. ఖర్చు తగ్గించుకోవడానికి టీసీఎస్ అనైతిక...
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు....
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలను… అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ 13 లోక్ సభ స్థానాలకు...
నాలాగా జగన్ మండుటెండలో మూడు సభల్లో పాల్గొని సాయంత్రానికి తన కాళ్ల మీద తాను నిలబడగలడా?: చంద్రబాబు సవాల్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు...
తాను రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్...
కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు కర్నూలు అసెంబ్లీ...
కాంగ్రెస్ పార్టీతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారని… కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం...
వాళ్ళు కాళ్లు పట్టుకున్నాతిరిగి పార్టీలోకి చేర్చుకోం.. పార్టీని వీడి వెళ్తున్నవారు రాళ్లు వేసి వెళ్లడం కామన్ అని వాళ్లు చేస్తున్న విమర్శలు వాళ్ల...
ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి గెలుపే లక్యంగా పనిచేయాలి …పొంగులేటి సుధాకర్ రెడ్డిదేశమంతా మోడీ ,మోడీ అంటున్నారు …అబ్కీ బార్, 400 పర్’బీజేపీకి అనుకూల...
ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ఫోన్‌లు విన్నాం… వింటే ఏమవుతుందని కేటీఆర్...
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి ఆయన...
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఇప్పటికే అమెరికా స్పందించగా, తాజాగా ఐక్యరాజ్య సమితి స్పందించింది....
భారత ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ వాళ్లకు పట్టట్లేదని మాజీ అర్థికశాఖ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. 2023-24 సంవత్సరంలో భారత ఆర్థికరంగం...