అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు .. దోషికి 30 ఏళ్ల జైలు, భారీ జరిమానా!

Ram Narayana
తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో నిందితుడు...

ఢిల్లీలో విమానానికి తప్పిన ముప్పు .. ల్యాండింగ్‌కు ముందు తీవ్ర కుదుపులు, ప్రయాణికుల ఆర్తనాదాలు

Ram Narayana
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో...

ఇక చిప్ప పట్టుకుని మిత్రదేశాల వద్దకు వెళ్లం.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌

Ram Narayana
మిత్రదేశాలు తమను కేవలం సహాయం అర్థించే దేశంగా చూడటం లేదని.. వాణిజ్యం, పెట్టుబడులు,...

‘తెలంగాణ రైజింగ్’ తో నవశకానికి నాంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రేవంత్ సందేశం

Ram Narayana
తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా...

టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Ram Narayana
పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర ప్రభుత్వంలో...

రష్యాపై ఎన్నడూ లేనంత భీకర దాడులు చేసిన ఉక్రెయిన్… భారీ విధ్వంసం!

Ram Narayana
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు రష్యాపై ఉక్రెయిన్ మునుపెన్నడూ...

మిస్ ఇంగ్లండ్ ఆరోపణలతో రాష్ట్రానికి చెడ్డపేరొచ్చింది: హరీశ్ రావు

Ram Narayana
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలపై బీఆర్ఎస్ సీనియర్...

జగన్, లోకేశ్ మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది: షర్మిల

Ram Narayana
పదో తరగతి పరీక్ష ఫలితాల రీకౌంటింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్, ప్రస్తుత...

వైసీపీ పైశాచికత్వం ఏమాత్రం తగ్గలేదు: ఎక్స్ లో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం

Ram Narayana
ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని...

అంతా బాగానే ఉంటారు: చైనా విద్యార్థుల వీసాలపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య!

Ram Narayana
చైనా విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా నుంచి భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా...

కవిత కార్యాలయం మార్పుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ…

Ram Narayana
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

రఫెల్ కూలాయన్న సీడీఎస్‌ను దేశద్రోహి అంటారా ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీత

Ram Narayana
భారత వాయుసేనకు అవసరమైన ఫైటర్ జెట్లు, ఆయుధ సంపత్తిని సకాలంలో సమకూర్చేలా కేంద్ర...

గోశాలల అభివృద్ధికి ప్రత్యేక కమిటీ: ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం

Ram Narayana
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన గోశాలలను ఏర్పాటు చేసేందుకు పటిష్టమైన...

హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం .. ఫ్లెక్సీలో కేసీఆర్, కవిత ఫొటోలు

Ram Narayana
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

బీఆర్ఎస్ బీజేపీలో క‌లిసే ప్ర‌స‌క్తే లేదు .. తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి

Ram Narayana
బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుందని కొంత మంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు...

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మొదట సారి స్పందించిన చంద్రబాబు … ఏమన్నారంటే ?

Ram Narayana
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర రాజకీయ...

సీఎం రేవంత్ రెడ్డికి అఖిల్ వెడ్డింగ్ ఇన్విటేషన్

Ram Narayana
అక్కినేని నాగార్జున, అమల శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.....

కవిత ప్రధాన పాత్ర ధారిగా ‘చార్ పత్తా’ సినిమాను నడిపిస్తోంది

Ram Narayana
కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్ర...

సంపద సృష్టితోనే సంక్షేమ పథకాలు సాధ్యం: సీఎం చంద్రబాబు

Ram Narayana
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది, పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా...

పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై వ్యక్తికి మూర్చ.. కాన్వాయ్ ఆపి సాయం చేసిన మంత్రి సీతక్క

Ram Narayana
హైదరాబాద్‌ నగరంలోని పంజాగుట్ట వద్ద శుక్రవారం సాయంత్రం ఒక సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర...

ఇటలీ యువరాణి మరియా కరోలినాకు మోటార్‌సైకిల్ ప్రమాదం … ప్రాణాలతో బయట పడ్డానని తన ఇన్‌స్టాలో పోస్ట్

Ram Narayana
ఇటలీ యువరాణి, 21 ఏళ్ల మరియా కరోలినా ఇటీవల ఘోరమైన మోటార్‌సైకిల్ ప్రమాదానికి...

కవిత వాస్తవాలు బయటపెడుతున్నారు.. బండి సంజయ్‌ని తొలగించింది అందుకే: మహేశ్ కుమార్ గౌడ్

Ram Narayana
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందని, అందుకు అనుగుణంగానే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని...

ప‌దేండ్ల‌లో 8 వేల‌కు పైగా అనుమతులు.. రూ. 3.5 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు : కేటీఆర్

Ram Narayana
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో.. ప‌దేండ్లలో 8 వేల‌కు పైగా అనుమ‌తులు,...

ఆస్తుల కోసం కేసీఆర్ కుటుంబంలో ఫైట్ : మంత్రి కోమటిరెడ్డి

Ram Narayana
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ...
సినిమా వార్తలు

ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను: నందమూరి బాలకృష్ణ

Ram Narayana
ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది....
సినిమా వార్తలు

సీఎం రేవంత్‌తో ఏఎం రత్నం భేటీ: ‘హరిహర వీరమల్లు’ ‘టిక్కెట్ ధరలపై చర్చ

Ram Narayana
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం మర్యాదపూర్వకంగా...
ఆంధ్రప్రదేశ్

మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబం రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది: తోపుదుర్తి

Ram Narayana
రాష్ట్రంలో చంద్రబాబు పాలన గందరగోళంగా సాగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్...
జాతీయ వార్తలు

పాక్ మరో సారి వస్తే కోలుకునే అవకాశమివ్వం: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

Ram Narayana
భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కేంద్ర రక్షణ...
సినిమా వార్తలు

టాలీవుడ్ పరిణామాలపై 27 మందితో కమిటీ: నిర్మాత సి.కల్యాణ్

Ram Narayana
తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై చర్చించేందుకు శుక్రవారం ఉదయం...
తెలంగాణ వార్తలు

కుటుంబ కలహాలలోకి కవిత బీజేపీని లాగుతోంది : ఎంపీ రఘునందన్ రావు

Ram Narayana
బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రయత్నం జరిగిందని, ఇందుకోసం చర్చలు జరిపారని...
తెలంగాణ వార్తలు

నా జెండా, అజెండా బీఆర్ఎస్సే .. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Ram Narayana
తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు రావడంపై బీఆర్ఎస్...
జనరల్ వార్తలు ...

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ

Ram Narayana
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షుడు...
సినిమా వార్తలు

తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను.. కన్నడ భాష వివాదంపై కమల్‌ హాసన్‌

Ram Narayana
తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు...
సినిమా వార్తలు

గద్దర్ అవార్డుల ప్రకటన .. 2014 నుండి 2023 వరకు ఉత్తమ సినిమాలు ఇవే..

Ram Narayana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న...
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ పథకాలను పరుగులు పెట్టించాలి …డిప్యూటీ సీఎం భట్టి …మంత్రులు

Ram Narayana
ప్రభుత్వ పథకాలను పరుగులు పెట్టించాలి …డిప్యూటీ సీఎం భట్టి …మంత్రులుఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం...
తెలంగాణ వార్తలు

ఉమ్మడి వరంగల్ కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తి…

Ram Narayana
ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ల పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కవిత లేఖపై స్పందించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్….

Ram Narayana
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు...
తెలంగాణ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ కేసు… ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట…

Ram Narayana
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న...
ఆంధ్రప్రదేశ్

భారత్‌పై విషం కక్కిన సైఫుల్లా కసూరి: పాక్‌లో బహిరంగంగా ఉగ్రవాదుల ప్రసంగాలు!

Ram Narayana
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తమ భారత వ్యతిరేకతను బహిరంగంగా ప్రదర్శించారు. ప్రభుత్వ ప్రతినిధులతో...
జాతీయ వార్తలు

 భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ!

Ram Narayana
భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత...
తెలంగాణ వార్తలు

ట్రంప్ కు భయపడి యుద్ధం ఆపారు… మోదీ కాలం చెల్లిన రూపాయి: రేవంత్ రెడ్డి ఫైర్

Ram Narayana
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు....
జాతీయ వార్తలు

ధైర్యముంటే రేపే ఎన్నికలు నిర్వహించండి…. ప్రధాని మోదీకి సవాల్ విసిరిన మమతా!

Ram Narayana
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో,...
ఆంధ్రప్రదేశ్

కడపలో మహానాడు వేదికపై సృహతప్పి పడిపోయిన జలీల్ ఖాన్

Ram Narayana
తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ సీనియర్...

మన జెండా పీకేస్తాం అన్నోళ్లు అడ్రస్ లేకుండా పోయారు: నారా లోకేశ్

Ram Narayana
తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తామని, పార్టీని లేకుండా చేస్తామని అన్నవారు ఇప్పుడు అడ్రస్...
అంతర్జాతీయం

కాల్పుల విరమణపై అమెరికా కోర్టులో ట్రంప్ బృందం వాదన… తోసిపుచ్చిన భారత్

Ram Narayana
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం విషయమై అమెరికాతో జరిపిన చర్చల్లో సుంకాలను (టారిఫ్‌లు)...
సినిమా వార్తలు

గద్దర్ అవార్డులు కమర్షియల్ హిట్ సినిమాలకే ఇస్తారా?: నటుడు బండి సరోజ్ కుమార్ అసంతృప్తి

Ram Narayana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ ఫిల్మ్...
జనరల్ వార్తలు ...

మరో పదేళ్లలో ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ : గూగుల్ డీప్ మైండ్ సీఈవో

Ram Narayana
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అనేది ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్....
సినిమా వార్తలు

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ” హరి హర వీరమల్లు ” పాటలు

Ram Narayana
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ విడుదలకు...
తెలంగాణ వార్తలు

సర్పంచి కుర్చీలో కుక్క… వీడియో వైరల్!

Ram Narayana
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక విచిత్రమైన...
జాతీయ వార్తలు

పీఓకేను గురుదక్షిణగా ఇవ్వండి: ఆర్మీ చీఫ్‌ను కోరిన జగద్గురు రాంభద్రాచార్య

Ram Narayana
భారత సైన్యాధిపతి (సీఓఏఎస్) జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ప్రముఖ ఆథ్యాత్మిక...
తెలంగాణ వార్తలు

పరోక్షంగా కేటీఆర్‌పై ఎమ్మెల్సీ కవిత ధ్వజం

Ram Narayana
బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు మరో సారి బహిర్గతమయ్యాయి. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

టీడీపీ మహానాడులో ప్రవేశపెట్టిన ‘రాజకీయ తీర్మానం’ ఇదే!

Ram Narayana
తెలుగుదేశం పార్టీ 43 వసంతాల ప్రస్థానంలో మరో కీలక ఘట్టంగా కడపలో నిర్వహించిన...
జాతీయ రాజకీయ వార్తలు

సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న శశిథరూర్ కు బీజేపీ మద్దతు!

Ram Narayana
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటడంపై...
అంతర్జాతీయం

యుద్ధం ఆపడానికి ఉక్రెయిన్ కు కండిషన్లు పెట్టిన పుతిన్…

Ram Narayana
గత మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి....
జాతీయ వార్తలు

హిండెన్‌బర్గ్ ఆరోపణలు: మాధవి బచ్‌పై కేసు కొట్టివేసిన లోక్‌పాల్…

Ram Narayana
భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా...
జాతీయ వార్తలు

అసోంలో స్థానికుల ఆత్మరక్షణకు ప్రభుత్వం అండ.. ముప్పున్న ప్రాంతాల్లో ఆయుధ లైసెన్సులు!!

Ram Narayana
స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసోం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం...
సైన్సు అండ్ టెక్నాలజీ

‘అదృశ్య శత్రువులు’…. శుక్ర గ్రహం మాటున ప్రమాదకర గ్రహశకలాలు!

Ram Narayana
మన సౌర కుటుంబంలో భూమికి పొరుగున ఉన్న శుక్రగ్రహం సమీపంలో కొన్ని ప్రమాదకర...