అంతర్జాతీయం

అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

అమెరికాలో బుధవారం ఒక మినీ విమానం కుప్పకూలింది …ఆంబులెన్స్ గా ఉపయోగించే విమానంలో నలుగురు ప్రయాణిస్తున్నారు …నవజోనేషన్ అనే ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ కావడంతో నెలకు ఢీకొని మంటలు చెలరేగాయి…దీంతో పైలెట్ తో సహా అందులో ఉన్న నలుగురు మంటల్లో కాలి పోయారు … ఈ ఘటనలో మృతి చెందిన నలుగురు వైద్య సిబ్బందని అధికారుల వెల్లడించారు … దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు ..

Related posts

ఇంగ్లీషులో మాట్లాడి ఆశ్చర్యానికి గురిచేసిన పుతిన్…

Ram Narayana

దావూద్ ఇబ్రహీం చచ్చిపోయాడా?.. ఛోటా షకీల్ ఏం చెప్పాడంటే!

Ram Narayana

భారత్ మాకు అత్యవసర భాగస్వామి: అమెరికా కీలక వ్యాఖ్యలు!

Ram Narayana