తెలంగాణ వార్తలు

తెలంగాణలోయూరియాకష్టాలుతొలగించండి…బీఆర్ఎస్

తెలంగాణకు యూరియా ఇవ్వండి

తెలంగాణలో యూరియా కష్టాలు తొలగించండి

  • కేంద్ర మంత్రి నడ్డాకు బీఆర్ఎస్ వినతి

తెలంగాణ రాష్ట్రానికి సరిపడ యూరియాను తక్షణమే సరఫరా చేయాలని, యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తక్షణమే తొలగించాలని కోరుతూ.. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖామంత్రి జేపీ నడ్డాను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర లు..సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి…

Related posts

కోకాపేటలో అత్యధికంగా ఎకరా భూమి రూ.100 కోట్లు

Ram Narayana

అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు సాయం చేయాలని ప్రధాని మోదీని అడిగాం: మల్లు భట్టి విక్రమార్క!

Ram Narayana

సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కార్మికుల సజీవ దహనం

Ram Narayana