ఖమ్మం వార్తలు

నారాయణ…నారాయణ ఆక్రమించింది కాక ..ఇదేమి దౌర్జన్యం

ఖమ్మం నగరంలోని స్థానిక కవిరాజు నగర్ లోని రోడ్డు నెంబర్ 13 లో గల నారాయణ స్కూల్ పక్కన కాలి స్థలము ను నారాయణ స్కూలు వారు ఆక్రమించుకొని అక్కడ మెట్లను నిర్మించుకోవడమే కాకుండా జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు …ఇది పూర్తిగా చట్ట విరుద్ధం తమది కానీ స్థలంలో ఎలాంటి ఇనుమతులు లేకుండా కబ్జా చేయడం నేరం ..పైగా దౌర్జన్యంతో ఖాళీ స్థలంలో మెట్లను నిర్మించుకొని జనరేటర్లు అమర్చడం మరో నేరం …పైగా స్థలము తమదేనని ప్రశ్నించినవారిపై వారిపైన వారి బంధువులపై కర్రలతో దాడి చేయడం దుర్మార్గం… దౌర్జన్యంగా 20 మందితో కలిసి గుండా విజయం చేయడం పై స్థానికులు భయకంపితులు అవుతున్నారు … నారాయణ స్కూల్ యాజమాన్యం దౌర్జ్యన్యాన్ని స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకోని వెళ్లడంతో విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ సరిపూడి సతీష్ఎక్కడకు వెళ్లి పత్రాలను పరిశీలించి నారాయణ స్కూల్ యజమాని వారు నకిలీ పత్రాలను సృష్టించినట్టు గుర్తించారు . వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు . దీనిపై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో నారాయణ కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేసినారు .పోలీసులు విచారించి చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని కోరారు

Related posts

కమ్యూనిజం అజేయం అజరామరం …సిపిఐ జాతీయనేత భాగం…

Ram Narayana

పాలేరు నియోజకవర్గాల్లో విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్ళు …మంత్రి పొంగులేటి

Ram Narayana

పార్టీ విజయం కోసం కష్టపడిన ఏ కార్యకర్తని బిఆర్ఎస్ పార్టీ మర్చిపోదు..నామ ,వద్దిరాజు

Ram Narayana