కేసీఆర్ తో చంద్రబాబు భేటీ కానున్నారా ?
-దక్షణాది సెంటిమెంట్ ను రగిలిస్తారా ?
కేసీఆర్ చంద్రబాబు భేటీ కానున్నారా ? అయితే ఎందుకు భేటీ కానున్నారు.కారణం ఏమైవుంటుందనే ఆశక్తి సహజం. ఇద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు.కానీ రాజకీయాలు కదా ఏదైనా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు . చెదరబాబు ,కేసీఆర్ భేటీ కానున్నారని వార్తలు వస్తున్నాయి. దక్షాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అందువల్ల ఈ ప్రాంతంలోని రాష్ట్రాలలోని నేతలను ఏకం చేయాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారని దాని సారాంశం . కానీ చంద్రబాబు అధికారంలో లేదు. పైగా జగన్ తో పోరాటంతోనే ఆయనకు సరిపోతుంది. అలంటి చంద్రబాబు ఎలాంటిది నెత్తికెత్తుకుంటారా అనేది మరో వాదన .అందునా కేసీఆర్ తో కావలవటమా ? అనేది మాతో సందేహం . దక్షణాది రాష్ట్రాలైన ఏపీ తెలంగాణ, కేరళ,కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు చంద్రబాబు తో కలిసి వచ్చేవారెవరు అనేది కూడా అనుమానమే . వస్తే గిస్తే కేరళ సీఎం పినరాయ్ విజయన్, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ , కర్ణాటక నుంచి జేడీయూ నేతలు దేవెగౌడ , కుమారస్వామి లకు అవకాశం ఉంది. ఇక జగన్ అవకాశమే లేదు. కేసీఆర్ డౌటే అనేమాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమి జరుగుతుందో చూద్దాం !!!
previous post