Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు… !

విశాఖ బీచ్ లో పవన్ కల్యాణ్ షికారు… !

  • విశాఖ పర్యటనకు వచ్చిన జనసేనాని
  • నిన్న ప్రధాని మోదీతో భేటీ
  • నేడు రుషికొండ పనులను పరిశీలించిన వైనం
  • అనంతరం బీచ్ లో పర్యటన
Pawan Kalyan goes to Visakha beach
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం విశాఖ రుషికొండ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక బీచ్ కు వెళ్లారు. అక్కడ అలల్లో కాసేపు సేద దీరారు. ఆ సమయంలో చేపలవేటకు వచ్చిన ఓ మత్స్యకారుడితో మాట్లాడారు. వారి జీవనవిధానం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పవన్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఓ డ్రోన్ కూడా పవన్ కల్యాణ్ బీచ్ విహారాన్ని కవర్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. పవన్ అభిమానులు, జనసైనికులు ఈ ఫొటోలపై విశేషంగా స్పందిస్తున్నారు.

Related posts

వివేకా హత్య కేసులో అజేయ కల్లం మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఊహించలేదు: సీబీఐ

Ram Narayana

హిందూమతాన్ని స్వీకరించిన ఇండోనేషియా మాజీ అధ్యక్షుడి కుమార్తె!

Drukpadam

లండన్ చేరుకున్న సీఎం జగన్…!

Ram Narayana

Leave a Comment