Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రామజన్మభూమిలో రాముడి విగ్రహప్రతిష్ఠ ప్రధాని మోడీజీ తలపెట్టిన మహాయజ్ఞం…పొంగులేటి

రామజన్మభూమిలో రాముడి విగ్రహప్రతిష్ఠ ప్రధాని మోడీజీ తలపెట్టిన మహాయజ్ఞం… పొంగులేటి
మోడీజీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండటం భారతీయులకు గర్వకారణం
తమిళనాడు పర్యటనలో ప్రధాని మోడీ వెంట పొంగులేటి సుధాకర్ రెడ్డి

రామజన్మభూమిలో రాముడి విగ్రహప్రతిష్ఠాపన ప్రధాని మోడీజీ తలపెట్టిన మహాయజ్ఞమని మాజీ ఎమ్మెల్సీ ,తమిళనాడు బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు …నిజంగా మోడీజీ లాంటి వ్యక్తి దేశ ప్రధానిగా ఉండటం భారతీయులకు గర్వకారమని అన్నారు …దేశంలో అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించి ,విదేశాల్లో దేశఖ్యాతిని దశదిశలా విస్తరింపజేసిన మోడీజీ కారణజన్ముడని సుధాకర్ రెడ్డి కొనియాడారు ..ఆయన సింపుల్ సిటీ ,ప్రజలపట్ల ఆయనకున్న ప్రేమ,అనురాగాలు ఆప్యాతలు , ప్రధానంగా యువతకు చేస్తున్న కార్యక్రమాలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయని అన్నారు … నిరంతరం ఏమాత్రం స్వార్థం లేకుండా దేశంకోసం ,ప్రజల కోసం ఆలోచించే మోడీజీ లాంటి గొప్ప వ్యక్తి ఉండటం మన అదృష్టమని సుధాకర్ రెడ్డి కొనియాడారు … తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని చెన్నై విమానాశ్రయంలో సుధాకర్ రెడ్డి తదితరులు వెళ్లి ఘనస్వాగతం పలికారు ..కేంద్రమంత్రి శ్రీ పొన్ రాధాకృష్ణన్‌తో కలిసి ప్రియతమ ప్రధాని తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వచ్చారు ..
మాజీ ఎమ్మెల్యే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు హెచ్‌.రాజ్‌ తదితరులు అయోధ్య రామమందిర ట్రస్ట్‌తో పాటు శతాబ్దాల కాలం నాటి భవ్య అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడంలో చిత్తశుద్ధి గల కృషిని కొనియాడారు.మోడీజీ చెన్నై నుంచి రామేశ్వరం వెళ్లి రాముడు నడయాడిన ప్రాంతం గుండా నేరుగా అయోధ్యకు వెళతారని సుధాకర్ రెడ్డి తెలిపారు

The Maha Yajna was inaugurated by Prime Minister Modiji for the idol of Lord Rama at Ram Janmabhoomi
It is a matter of pride for Indians to have a person like Modiji as the Prime Minister of the country
Ponguleti Sudhakar Reddy accompanied Prime Minister Modi during his visit to Tamil Nadu

Ponguleti Sudhakar Reddy, former MLC and in-charge of Tamil Nadu BJP, said that the installation of the statue of Lord Ram at Ram Janmabhoomi is a great yajna initiated by Prime Minister Modiji… He said that Indians are proud to have a person like Modiji as the Prime Minister of the country… He said that his simple city, his love and affection towards the people and the programs he is doing especially for the youth are astonishing… Sudhakar Reddy praised that we are lucky to have a great person like Modiji who always thinks for the country and the people without any selfishness… Sudhakar Reddy and others went to Chennai Airport and extended a warm welcome..The Prime Minister along with Union Minister Shri Pon Radhakrishnan came on a state visit to Tamil Nadu..
Former MLA BJP national executive member H. Raj and others praised the sincere efforts of the Ayodhya Ram Mandir Trust in building the centuries-old sacred Ayodhya Ram Mandir. Sudhakar Reddy said that Modiji will go to Rameswaram from Chennai and go directly to Ayodhya through the area where Lord Rama walked.

राम जन्मभूमि पर भगवान राम की मूर्ति के लिए महायज्ञ का उद्घाटन प्रधानमंत्री मोदी जी द्वारा किया गया
मोदीजी जैसे व्यक्ति का देश का प्रधानमंत्री होना भारतीयों के लिए गर्व की बात है
प्रधानमंत्री मोदी की तमिलनाडु यात्रा के दौरान पोंगुलेटी सुधाकर रेड्डी भी उनके साथ थे

पूर्व एमएलसी और तमिलनाडु बीजेपी के प्रभारी पोंगुलेटी सुधाकर रेड्डी ने कहा कि राम जन्मभूमि पर भगवान राम की मूर्ति की स्थापना प्रधानमंत्री मोदीजी द्वारा शुरू किया गया एक महान यज्ञ है… उन्होंने कहा कि भारतीयों को ऐसे व्यक्ति पर गर्व है देश के प्रधानमंत्री के रूप में मोदीजी की तरह… उन्होंने कहा कि उनका साधारण शहर, लोगों के प्रति उनका प्यार और स्नेह और विशेष रूप से युवाओं के लिए उनके द्वारा किए जा रहे कार्यक्रम आश्चर्यजनक हैं… सुधाकर रेड्डी ने प्रशंसा करते हुए कहा कि हम भाग्यशाली हैं मोदी जी जैसे महान व्यक्ति जो बिना किसी स्वार्थ के हमेशा देश और जनता के लिए सोचते हैं… सुधाकर रेड्डी और अन्य लोग चेन्नई हवाई अड्डे पर गए और गर्मजोशी से स्वागत किया.. प्रधान मंत्री केंद्रीय मंत्री श्री पोन राधाकृष्णन के साथ राज्य की यात्रा पर आए तमिलनाडु के लिए..
पूर्व विधायक भाजपा राष्ट्रीय कार्यकारिणी सदस्य एच. राज और अन्य ने सदियों पुराने पवित्र अयोध्या राम मंदिर के निर्माण में अयोध्या राम मंदिर ट्रस्ट के ईमानदार प्रयासों की सराहना की। सुधाकर रेड्डी ने कहा कि मोदीजी चेन्नई से रामेश्वरम जाएंगे और उस क्षेत्र से होते हुए सीधे अयोध्या जाएंगे जहां भगवान राम ने विहार किया था.

Related posts

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య..

Ram Narayana

తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో!

Ram Narayana

ఢిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ వాయిదా!

Drukpadam

Leave a Comment