ఆంధ్రప్రదేశ్

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన ఈసీ

  • మరోసారి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన వైనం
  • ఈ-మెయిల్ ద్వారా జనసేనకు తెలియజేసిన ఈసీ
  • ఉత్తర్వుల ప్రతులను పవన్‌కు అందజేసిన పార్టీ లీగల్ సెల్ చైర్మన్
EC allots Glass symbol to Janasena

జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా మరుసారి గాజును గ్లాసును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఈ మేరకు పార్టీకి ఈ-మెయిల్ చేసింది. ఈసీ ఉత్తర్వుల ప్రతులను జనసేన లీగల్ సెల్ చైర్మన్ ఇ.సాంబశివ ప్రతాప్ మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన పవన్..ఈసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. 

గత సార్వత్రిక ఎన్నికలతో పాటూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నేతలు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన విషయం తెలిసిందే. 

Related posts

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం!

Drukpadam

పాస్‌పోర్ట్ ఇచ్చేయండి… మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట!

Ram Narayana

కెనడాలో దివాళా తీసిన మూడు కాలేజీలు…

Drukpadam