జాతీయ వార్తలు

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు…కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ..

విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జీవితఖైదు

విమానాల పై బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ‘నో ఫ్లై’ లిస్ట్​లో చేర్చుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీచేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. బెదిరింపు కాల్స్‌కు పాల్పడేవారికి జీవితఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. చట్టంలో మార్పుల ప్రకారం కఠిన శిక్షలు, జరిమానా ఉంటుందని తెలిపారు.

Related posts

కేరళలో నిఫా వైరస్ కలకలం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం…

Ram Narayana

చోరీ సొత్తును కాజేసిన మహిళా ఇన్ స్పెక్టర్.. ట్రాన్స్ ఫర్ చేసిన అధికారులు

Ram Narayana

నాగపూర్ లో నమోదైన ఉష్ణోగ్రత 56 డిగ్రీలు కాదన్న ఐఎండీ…

Ram Narayana