ఏపీలోని కూటమి ప్రభుత్వం నామినేటేడ్ పదవుల రెండవ జాబితాను విడుదల చేసింది. 59 మందితో ఈ జాబితా విడుదల అయింది.
- అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ – మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం- టీడీపీ)
- అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్) క్యాబినెట్ ర్యాంక్ – చాగంటి కోటేశ్వరరావు
- ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – కూడిపూడి సత్తిబాబు (రాజమండ్రి – టీడీపీ)
- ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర (అనకాపల్లి – టీడీపీ)
- ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – రోనంకి కృష్ణం నాయుడు (నరసన్నపేట – టీడీపీ)
- ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ (మాడుగుల – టీడీపీ)
- ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప (ఆదోని – టీడీపీ)
- ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివ (తిరుపతి – టీడీపీ)
- ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – సావిత్రి (అడ్వొకేట్ – బీజేపీ)
- ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – పాలవలస యశస్వి (శ్రీకాకుళం – జనసేన )
- ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ (ఆలూరు – టీడీపీ)
- ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ – సీఆర్ రాజన్ (చంద్రగిరి – టీడీపీ)
- ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ (తిరుపతి – టీడీపీ)
- ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – చిలకలపూడి పాపారావు (రేపల్లె – జనసేన)
- ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి (పామర్రు – టీడీపీ)
- ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి (పెందుర్తి – టీడీపీ)
- ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి రెంటిచింతల – ( మాచర్ల – టీడీపీ)
- ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టీడీపీ)
- ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవి రెడ్డి (మార్కాపురం – టీడీపీ)
- ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్- టీడీపీ)
- ఏపీ కల్చరల్ కమిషన్ – తేజస్వి పొడపాటి ( ఒంగోలు- టీడీపీ)
- ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి (కోవూరు – టీడీపీ)
- ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు (బొబ్బిలి – టీడీపీ)
- ఏపీ గ్రంథాలయ పరిషత్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు (నరసరావుపేట – టీడీపీ)
- ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ (గుంటూరు ఈస్ట్ – టీడీపీ)
- ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు (కేకే చౌదరి – కోడూరు – టీడీపీ)
- ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాస రావు (జనసేన )
- ఏపీ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు (యలమంచిలి – టీడీపీ)
- ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ( ఒంగోలు – టీడీపీ)
- ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ – ఆనం వెంకటరమణా రెడ్డి (నెల్లూరు రూరల్ – టీడీపీ)
- ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు గొట్టిముక్కల (విజయవాడ సెంట్రల్ – టీడీపీ)
- ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టీడీపీ)
- ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వర రావు (గుడివాడ – టీడీపీ)
- ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావలి గ్రీష్మ (రాజాం – టీడీపీ)
- ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్ (దొన్ను దొర – టీడీపీ(విజయనగరం జోన్ ), రెడ్డి అప్పలనాయుడు – జనసేన(విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ), పోలా నాగరాజు – టీడీపీ( కడప జోన్ )
- ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలత (చీరాల – టీడీపీ)
- ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాలకృష్ణ (పామర్రు – టీడీపీ)
- ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్ (విశాఖపట్నం సౌత్ – టీడీపీ)
- స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ( విజయవాడ వెస్ట్ – టీడీపీ)
- అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ – స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టీడీపీ)
- అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – టీసీ వరుణ్ (అనంతపూర్ – జనసేన)
- అన్నమయ్య అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – రూపానంద రెడ్డి (కోడూరు – టీడీపీ)
- బాపట్ల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – సలగల రాజశేఖర్ బాబు (బాపట్ల – టీడీపీ)
- బొబ్బిలి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – తెంటు లక్ష్మి నాయుడు (బొబ్బిలి – టీడీపీ)
- చిత్తూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – కే. హేమలత (చిత్తూరు – టీడీపీ)
- కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – తుమ్మల రామస్వామి (కాకినాడ – జనసేన )
- కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు – టీడీపీ)
- మచిలీపట్టణం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – మట్టా ప్రసాద్ (మచిలీపట్నం – బీజేపీ)
- నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (నెల్లూరు రూరల్ – టీడీపీ)
- రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – బొడ్డు వెంకటరమణ చౌదరి (రాజానగరం – టీడీపీ)
- శ్రీకాకుళం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ – కోరికన రవికుమార్ (శ్రీకాకుళం – జనసేన )
- విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ – ప్రణవ్ గోపాల్ (విశాఖపట్నం ఈస్ట్ )
- ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్ (నంద్యాల టీడీపీ)
- ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్ (విజయవాడ వెస్ట్ – టీడీపీ)
- ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )
- ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం – జనసేన)
- ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ – టీడీపీ)
- ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ (ఒంగోలు – జనసేన )
- ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ (అరకు వ్యాలీ – టీడీపీ)