Uttam Kumar Helicopter
తెలంగాణ వార్తలు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. హుజూర్ నగర్ (మం) మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసరగా కోదాడలో ల్యాండింగ్ అయింది. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపధ్యంలో వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. కాగా, మంత్రి కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లి పోయారు.

Related posts

 కోమటిరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా వికాస్ రాజ్ ఎత్తలేదు: రేవంత్ రెడ్డి

Ram Narayana

పువ్వాడ ఆక్రమణలను తొలగింపుకు హరీష్ రావు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ..సీఎం రేవంత్ రెడ్డి ..

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం

Ram Narayana