Ram Narayana

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు...
తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,...
కేరళను తాకిన ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతలు …స్పందించిన సీఎం పినరై విజయంతెలంగాణాలో కూల్చి -కేరళలో నిలబెడతారు …?కాంగ్రెస్ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శ తెలంగాణలోని...
ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం...
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించలేదు. కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై...
మరిన్ని భీకర దాడులు చేస్తామని, ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్...
ఇరాన్‌పై అమెరికా అకస్మాత్తుగా విరుచుకుపడింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన ఈ భారీ సైనిక చర్యలో భాగంగా, కేవలం 24 గంటల...
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖమేనీ భార్య మన్సూరేహ్ ఖోజస్తే బాగెర్‌జాదే అమెరికా, ఇజ్రాయెల్...
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో అక్కడి భారతీయుల భద్రతపై చర్చలు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్‌లో పాలన మార్పు లక్ష్యంగా ఆ దేశంపై భారీ...
తాను 19 ఏళ్లలో జెడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రిని అయ్యానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో...
టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శల దాడిని ఉద్ధృతం చేశారు. తిరుపతిలోని వైసీపీ...
ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై దాడి…నెతన్యాహు పరిస్థితి ఏమిటన్నది తెలియదు మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర పోరు...
పాకిస్థాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం దాడులు నిర్వహించిందని ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు...
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ కూడా మరణించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి....
దుబాయ్ లో చిక్కుకుపోయిన తుమ్మల నాగేశ్వరరావు..క్షేమంగా ఉన్నానని వెల్లడిదుబాయ్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్దుబాయ్ విమానాశ్రయంలో రాకపోకలు బంద్బంధువుని పరామర్శించేందుకు దుబాయ్ వెళ్లిన తుమ్మలదుబాయ్...
మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని వైసీపీ అధినేత, మాజీ...
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్...
గల్ఫ్ దేశాల్లో సోమవారం ఉదయం భయానక వాతావరణం నెలకొంది. దుబాయ్, అబుదాబి, దోహాతో పాటు పలు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు...
భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వేగంగా డిజిటలైజ్ అవుతున్నప్పటికీ, క్లయింట్లకు అవసరమైన విధంగా సేవలందిచడంలో (కస్టమైజేషన్) ఇంకా వెనుకబడే ఉందని ప్రముఖ సంస్థ...
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా కీలక నేత మృతి చెందాడు. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ దళం...
పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జరిపిన...
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. దీంతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. అమెరికాతో చర్చల ప్రసక్తి లేదని,...
శివసేన (యూబీటీ) వర్గం తమ అధికారిక పత్రిక ‘సామ్నా’లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్...
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు బెంజ్ కారుతో రోడ్లపై భయాందోళనలు సృష్టించాడు. తొలుత నానక్‌రాంగూడ...
తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో, తమిళ రాజకీయాల్లో వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ...
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్‌ పై ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు...
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడుల తర్వాత ప్రపంచమంతా అట్టుడుకుతుంటే, చైనా మాత్రం ఆశ్చర్యకరమైన రీతిలో మౌనం పాటిస్తోంది. కేవలం...
తిరుపతి నగరంలోని అలిపిరి మార్గంలో ఈరోజు ఉదయం వాకర్లు ఆందోళనకు దిగారు. కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో...
విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ భర్తకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. తన నెల జీతం చాలా...
సినిమాలు, రాజకీయాలు, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకునే బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి...
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న ఆయన కుటుంబ సభ్యులతో...
మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో భద్రతా బలగాలు అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలు ప్రయోగిస్తున్నాయా? ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో విషపూరిత షెల్స్‌ వాడారని...
మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ దాదా 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన...
ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఆ దేశంతో తమకున్న శతాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. భాగ్యనగర రూపశిల్పి...
తమ దేశ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆత్మరక్షణ విషయంలో తమకు ఎలాంటి పరిమితులు,...
టీ20 ప్రపంచకప్ 2026 సెమీ ఫైనల్స్‌లోకి భారత్ అడుగుపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ జట్టుకు...
ఆంధ్రప్రదేశ్‌లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై జరుగుతున్న చర్చ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ సంఘటన నేపథ్యంలో...
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ‌ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల...
కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరం సమీపంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కుప్పకూలింది. విమానం భూమిని...
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు...
టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన ఓపెనర్ సంజూ శాంసన్, తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ఫామ్ కోల్పోయి...
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య రేగిన యుద్ధ సెగలు ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులు దాటి ఇండియాను కూడా తాకుతున్నాయి. ఇరాన్...
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు వెస్టిండీస్‌తో జరిగిన సూపర్-8...
వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖీ .. వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖీ ..మీ కన్నీరు తుడిచే బాధ్యత నాదంటూ భాదితులకు...
ఖమేనీ హత్యను ఖండించిన పుతిన్, ప్రియాంక… ఇరాన్ యుద్ధం సుప్రీం లీడర్ హత్యను ఖండించిన పుతిన్, జిన్పింగ్, ప్రియాంకప్రపంచ వ్యాపితంగా నిరసనలు …మరో...
మోదీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ ఫైర్ పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ పార్టీ...
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఇరు దేశాల...
 అమరావతి సమీపంలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ… ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)...
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతొల్లా అరాఫీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం కీలక నిర్ణయం...
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడటంతో గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. శనివారం ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు...
గత శుక్రవారమే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెన్ట్ క్రూడ్ ధర ఏడు నెలల గరిష్ట స్థాయి 72.87 డాలర్ల వద్ద ముగిసింది. అయితే, ఇరాన్‌పై...
మధ్యప్రాచ్యంలో పెను ప్రకంపనలు సృష్టించే పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అత్యాధునిక, విధ్వంసకర ఆయుధాలను ప్రయోగించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల...
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో చెలరేగిన ఆగ్రహ జ్వాలలు పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు వ్యాపించాయి. కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై...
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘోర ప్రమాదంలో 20 మంది కార్మికులు సజీవ దహనం కాగా, మరో పది మందికిపైగా గాయపడిన...
అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి… పశ్చిమాసియాలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన...
తమ దేశంలో పాలనను మార్చడం అసాధ్యమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ అన్నారు. తమకు ఎవరి సాయం అవసరం లేదని, మమ్మల్ని...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు శనివారం నాటికి పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ పై ఇజ్రాయెల్ వాయుసేన ‘ముందస్తు దాడులు’ చేసింది....
ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో శనివారం చోటుచేసుకున్న తాజా పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తన వైఖరి వెల్లడించింది....
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శనివారం ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసిర్‌జాదే (అమీర్ హతామీ),...
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది. పశ్చిమ బెంగాల్...
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సాయుధ దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇవి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా చేసిన దాడులని,...
టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడి నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...
ఇరాన్ నుంచి తమకు అస్తిత్వ ముప్పు ఉందని, అటువంటి భయాలను తొలగించేందుకు అమెరికాతో కలిసి ఆపరేషన్ చేపట్టామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు....
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (కేపీహెచ్‌బీ) కాలనీలో తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలం రికార్డు ధరలను నమోదు చేసింది. వివాదాలు...
బోలివియాలో శుక్రవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్న సైనిక విమానం ఎల్ ఆల్టో నగరంలో...
తాను ఆరోగ్యంగానే ఉన్నానని వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో విపక్ష నేత బొత్స నారాయణ తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన...
పది రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధిక...
కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి చెందిన దాదాపు 30 మంది...
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నిర్బంధంలో ఉన్న కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని ఎట్టకేలకు విడుదలయ్యారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జోహ్రాన్ మమ్దానీ నేరుగా అధ్యక్షుడు...
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, ప్రముఖుల కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా, సీపీఐ దివంగత నేత సురవరం...
శ్రీకాకుళం పట్టణంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలడం, రాజమండ్రిలో కల్తీ పాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం వంటి తీవ్రమైన ఘటనలపై...
దశాబ్దాల క్రితం నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టిన 38 మంది మావోయిస్టుల పేర్లను తెలంగాణ పోలీసులు తమ ‘వాంటెడ్’ జాబితా...
విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి ఆరోగ్యం కోసం కోటీశ్వరుడైన కొడుకు బిచ్చగాడిగా మారితే, నిజ జీవితంలో ఓ భర్త...
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. లక్ష కోట్లు...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు సామాన్యుల ఇళ్లను...
South Africa: వెస్టిండీస్‌ను ఓడించి టీమిండియాకు మేలు చేసిన దక్షిణాఫ్రికా… ఎలాగంటే…! 26-02-2026 Thu 18:52 | Sports https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-9438635584329477&output=html&h=360&adk=686310250&adf=2046310082&pi=t.aa~a.3131001919~rp.1&w=360&lmt=1772148414&rafmt=1&to=qs&pwprc=3109334599&format=360×360&url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F858335%2Fsouth-africa-victory-helps-team-india-in-t20-world-cup&fwr=1&pra=3&rpe=1&resp_fmts=3&sfro=1&aieuf=1&aicrs=1&fa=40&uach=WyJBbmRyb2lkIiwiMTUuMC4wIiwiIiwiQ1BIMjc4MSIsIjE0NS4wLjc2MzIuMTIwIixudWxsLDEsbnVsbCwiIixbWyJOb3Q6QS1CcmFuZCIsIjk5LjAuMC4wIl0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXSxbIkNocm9taXVtIiwiMTQ1LjAuNzYzMi4xMjAiXV0sMF0.&abgtt=6&dt=1772148990246&bpp=4&bdt=166&idt=195&shv=r20260225&mjsv=m202602240101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D166c702d7acc66fb%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DALNI_MZu8fwt3PjPf-F4lKvdE_LaT_9FqQ&gpic=UID%3D000011daae11e4e0%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DALNI_MbLgeCV8VaLO8dAU4kNqcvW48ppKw&eo_id_str=ID%3D6d16f3e4b9ddf564%3AT%3D1767378401%3ART%3D1772148605%3AS%3DAA-AfjYn9dVxZi45NH6TsYyCR7a7&prev_fmts=0x0&nras=2&correlator=6586903519387&frm=20&pv=1&u_tz=330&u_his=4&u_h=791&u_w=360&u_ah=791&u_aw=360&u_cd=24&u_sd=3&dmc=8&adx=0&ady=1067&biw=360&bih=750&scr_x=0&scr_y=0&eid=31096886%2C95366175%2C95378425%2C95381490%2C95382852%2C95383700%2C95383859%2C31096936%2C95344787%2C95382195&oid=2&pvsid=3210262263228216&tmod=48318562&uas=0&nvt=2&ref=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftelugu-news&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C360%2C0%2C360%2C791%2C360%2C750&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&bisch=0&blev=0.64&ifi=2&uci=a!2&btvi=1&fsb=1&dtd=217 టీ20 ప్రపంచకప్...
జర్నలిస్టులకు హైకోర్టు లో భారీ ఊరట…ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగించాలని ఆదేశాలు జర్నలిస్టులకు హైకోర్టు లో భారీ ఊరట ఏప్రిల్ 30...
ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూల్చడమా …కేటీఆర్ ఆగ్రహం ఇందిరమ్మ రాజ్యమంటే ఇల్లు కూల్చడమా …కేటీఆర్ ఆగ్రహంముగ్గురు మంత్రులు ఉన్న ఒక్కరు బయటకొచ్చి సమాధానం...
తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను...
అవకాశాల స్వర్గధామంగా పేరుగాంచిన అమెరికాలో అరుదైన పరిణామం చోటుచేసుకుంటోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికన్లు తమ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వలస...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె నెచ్చెలి వి.కె.శశికళ మొదటిసారిగా మౌనం వీడారు. రామనాథపురంలో జరిగిన...
ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల...
తెలుగు రాష్ట్రాల మధ్య రహదారి రవాణా వ్యవస్థలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన తొలి...
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించి, మెట్రో ప్రయాణికులకు మెరుగైన లాస్ట్-మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలో...
దాదాపు రెండు దశాబ్దాలుగా సంచలనం రేపుతున్న ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రీ-పోస్టుమార్టం నిమిత్తం సీబీఐ...
ఇజ్రాయెల్ పార్లమెంటులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు హామీ ఇచ్చారు. మోదీ...
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్‌పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం...
శాసనసభలో వాడివేడి చర్చలతో కనిపించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు అమరావతి క్రీడా మైదానంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతూ...
శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఢిల్లీ పోలీసులకు, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పోలీసులకు...
అమెరికాలోని ఒమాహా నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయి, భారీ గుంత ఏర్పడింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పడడంతో...
బ్రిటీష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించని కాలమది. అలాంటిది ఆ సామ్రాజ్యానికే ఒక భారతీయ వ్యాపారవేత్త నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధ...
మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ఆపరేషన్ లో...
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ ఆదాయాన్ని కంటెంట్ సృష్టించేవారితో న్యాయబద్ధంగా పంచుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం...
సాధారణంగా మన వంటగదిలో కనిపించే పెసలతో ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కేవలం రుచికి మాత్రమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యానికి పెసలు ఎంతగానో...
న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా పాఠ్యపుస్తకాల్లో అభ్యంతరకర అంశాలను ప్రచురించిన ఎన్‌సీఈఆర్‌టీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో...