అమెరికాలో పెంపుడు జంతువుల పరిశ్రమ (పెట్ ఇండస్ట్రీ) రికార్డు స్థాయిలో 157 బిలియన్ డాలర్ల మార్కెట్‌కు చేరుకుంది. అయితే, ఈ రంగం వేగంగా...
Ram Narayana
గల్ఫ్ దేశాల కూటమి (జీసీసీ), ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. తమపై ఇరాన్ వేలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసిందని ఆరోపిస్తూ...
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై పుణెలో పోలీసులకు ఫిర్యాదు అందింది. టీ20 ప్రపంచకప్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను...
గ్యాస్ కొరతను సాకుగా చూపి ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. అధికారికంగా బుక్ చేసుకున్న వారికి ‘స్టాక్ లేదు’ అని చెబుతూనే, రూ.3,500...
జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (88) హత్యాయత్నం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జమ్మూలోని గ్రేటర్ కైలాష్...
బీహార్‌లో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ఓ నిరుద్యోగిని నవ్వులపాలు చేసింది. జిల్లా, సెషన్స్ కోర్టులో నాలుగో తరగతి ఉద్యోగ నియామక పరీక్షకు సంబంధించి...
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు గ్రేటర్ హైదరాబాద్‌లోని సామాన్యుల బతుకుదెరువును దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఆటో, క్యాబ్ డ్రైవర్ల...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే సరికొత్త ‘రూపే ఆన్-ది-గో’ కార్డును అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ కామన్ మొబిలిటీ...
ఉత్తరప్రదేశ్‌లో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన మహిళను కుటుంబ సభ్యులు అంబులెన్సులో ఇంటికి తీసుకువెళుతుండగా భారీ కుదుపుతో అపస్మారకస్థితి నుంచి బయటపడి...
ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తన 40వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి...
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత నిధులను ఈ నెల 13న రైతుల ఖాతాలో...
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఆచూకీపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి...
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో...
తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కానీ ఆ పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ...
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ తెరదించారు. అధికార కాంగ్రెస్ పార్టీలో...
చర్లపల్లి ప్లాంట్లలో తగ్గిన గ్యాస్ సరఫరా.. రోడ్లపై నిలిచిన ట్యాంకర్లు చర్లపల్లిలోని ప్రధాన గ్యాస్ నింపే కేంద్రాల్లో ఇంధన సరఫరా ఒక్కసారిగా కుంటుపడింది....
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు...
తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని...
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు రాజకీయ దుమారం రేపుతున్న వేళ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు...
తెలంగాణకు కొత్త గవర్నర్‌గా ఇటీవల నియమితులైన శివప్రతాప్ శుక్లా తొలిసారి రాష్ట్రానికి చేరుకున్నారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న గవర్నర్ దంపతులకు...
లొంగిపోయిన మావోయిస్టులు సీపీఐలో చేరండి.. -సిపిఐ రాష్ట్రకార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని బహిరంగ ఆహ్వానం ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ...
విశ్వాసానికి పెద్దపీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి …వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ . సీఎం రేవంత్ రెడ్డి తనను నమ్ముకున్నవాళ్లకు ఎలాంటి...
డీజీపీగా సీవీ ఆనంద్?.. సీఎస్‌గా మరికొంత కాలం రామకృష్ణారావుకే చాన్స్ తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి...
అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు – తాజా షెడ్యూల్ విడుదల. 10 మార్చి 2026, అబుదాబి:ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways) తమ...
వ్యవసాయ ఉత్పతుల కొనుగోళ్లలో ప్రైవేట్ ఏజెన్సీల పాత్ర ఏంటి..? వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రైవేట్ ఏజెన్సీల పాత్ర, వాటి ఎంపిక ప్రమాణాలు, కొనుగోలు...
ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి ..ట్రంప్ బరితెగించి...
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు భారత్ మరోసారి అండగా నిలిచింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో,...
జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలంగా కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ...
బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వలు (మినిమం బ్యాలెన్స్) లేని కారణంగా గడిచిన మూడేళ్లలోప్రైవేటు రంగ బ్యాంకులు ఖాతాదారుల నుంచి రూ.11 వేల కోట్లు...
ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ఎన్డీయేలో చేరతారనే ప్రచారంపై తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై స్పందించారు. బీజేపీ, టీవీకే పార్టీలు...
టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు...
పార్లమెంటులో గతంలో ప్రధాని నరేంద్ర మోదీని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్న ఘటనపై లోక్ సభలో అధికార,...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నిరాహార దీక్షకు...
యుద్ధం ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి దక్షిణ ఇరాన్‌లోని మీనాబ్ పట్టణంలో జరిగిన ఘోరకలియే సాక్ష్యం. ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి...
ఇరాన్ తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. యుద్ధాన్ని సాగదీయడం వల్ల రాజకీయంగా భారీ మూల్యం...
మెదక్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్ముకున్నారు ఓ దంపతులు. పుట్టిన వారం...
ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ...
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్‌పై యుద్ధం...
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకగల శక్తి ఒక్క భారతదేశానికే ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి హుస్సేన్ హసన్...
అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎఫ్-35 యుద్ధ విమానాల భవిష్యత్తు ఇప్పుడు చైనా చేతుల్లో చిక్కుకుంది. యుద్ధ విమానాల తయారీకి వాడే...
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ ఆశన్న కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లిలో...
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం తన ‘స్లీపర్ సెల్స్’ ( నిద్రాణంగా ఉన్న ఉగ్రవాద...
యూరప్‌లోని పలు దేశాల ప్రజలను మార్చి 8వ తేదీ సాయంత్రం ఒక అద్భుత దృశ్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన అగ్నిగోళం...
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా...
ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న సైనిక చర్య అత్యంత ఖరీదుగా మారింది. యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే కేవలం ఆయుధాల కోసం అమెరికా...
ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేతగా (సుప్రీం లీడర్) మోజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ అత్యున్నత పదవి ఆయనకు ముళ్ల కిరీటంగా...
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య, యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులను ఆదుకునేందుకు ఇద్దరు ఎన్నారై వ్యాపారవేత్తలు మానవతా దృక్పథంతో...
గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎల్పీజీ ధరల భారం మోయలేక కోల్‌కతా ప్రజలు ఇప్పుడు వంట గదిలో భారీ...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం గడిచినా ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తికాని...
ఇరాన్‌తో జరుగుతున్న సైనిక చర్యలో అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని రోజుల్లోనే ఈ...
గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమానయాన రంగం కుదేలైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ముదిరిన నాటి నుంచి...
రాజధాని నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. నగర శివారులోని శంషాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న హైస్పీడ్ రైల్ (బుల్లెట్...
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల...
తెలంగాణ సమస్యలను రాజ్యసభలో, ఢిల్లీలో వినిపిస్తానని రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్‌కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయెల్, అమెరికాలతో సాగుతున్న...
ఖమ్మంలో వెలుగుమట్ల కూల్చివేతలు నిరసనగా జాగ్రతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధర్నా చేపట్టారు … ఆమెను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు …....
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య రాజకీయ వివాదం మరోసారి తారస్థాయికి చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు...
ఇరాన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు, మోజ్తబా ఖమేనీ దేశ నూతన...
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసుకున్న భారత జట్టుపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్‌లోని...
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో...
ఖమ్మంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ చాగంటి రవి (52) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్త అనారోగ్యంతో చనిపోతాడని భావించిన...
నాగర్‌కర్నూల్ జిల్లాలోని పౌల్ట్రీ రైతులు అంతుచిక్కని వైరస్ దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకే రోజులో సుమారు 10 వేల కోళ్లు మృత్యువాత పడటం...
జర్నలిస్టులకు అందరికి ఇళ్ల స్థలాలు…సీఎం రేవంత్ రెడ్డిడెస్క్ జర్నలిస్టులకు తేడా ఏమి ఉండదు ..తొందరలోనే మంచి వార్త వినేట్లు చేస్తాఫ్యూచర్ సిటీ లో...
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా మరోసారి విశ్వరూపం చూపించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ను...
భారత్, చైనా దేశాలు ఒకరికొకరు ముప్పు అని భావించకుండా అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ...
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమా లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినులకు తీపి కబురు అందించారు. చదువుకునే ఆడబిడ్డల ప్రయాణ కష్టాలను...
బీహార్ రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం...
గుండెపోటు అనగానే సాధారణంగా పురుషులకే వస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ వాస్తవానికి ఇది మహిళల ప్రాణాలకు కూడా పెనుముప్పుగా మారుతోంది. ప్రపంచ...
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ నివాసం వెలుపల శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘యాంటీ ముస్లిం’ నిరసన ప్రదర్శనలో ఆందోళనకారులు స్క్రూలు, బోల్టులతో...
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోని చారిత్రక పాత అసెంబ్లీ భవనం ఇకపై శాసన మండలి (లెజిస్లేటివ్ కౌన్సిల్)గా సేవలు అందించనుంది. అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన...
తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన స్పెషల్ ఫిల్మ్ అవార్డుల విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సినీ రంగంలో విశేష...
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ జాతీయ...
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐలో మరోసారి అసమ్మతి స్వరం వినిపించింది. అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్)తో ఓపెన్ ఏఐ కుదుర్చుకున్న...
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. నటుడు విజయ్ నేతృత్వంలోని...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ కీలకమైన ఎన్నికల హామీని ప్రకటించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ...
నార్వే రాజధాని ఓస్లోలో తీవ్ర కలకలం రేగింది. ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద...
ఇరాన్‌తో యుద్ధం వేళ, బ్రిటన్ ప్రధానమంత్రి తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాకు విమాన వాహక...
మానవత్వం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఖాండ్వా జిల్లాలో 90 ఏళ్ల వృద్ధురాలిపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు....
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు పరోక్షంగా అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటోంది. తాజాగా దుబాయ్‌లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణి శకలాలు కారుపై...
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో గాయపడ్డారు. ఖమేనీ వారసుడిగా మోజ్తబా పేరు...
పెళ్లి మండపంలో మాంగల్యధారణకు కొన్ని క్షణాల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోయిన ఘటన మైలవరంలో కలకలం రేపింది. జీలకర్ర బెల్లం కార్యక్రమం...
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతంగా కమ్ముకున్నాయి. శనివారం ఇరాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. అయితే,...
నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ర్యాపర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాలేంద్ర షా (35) నాలుగుసార్లు ప్రధానిగా చేసిన కేపీ ఓలీని ఓడించారు....
ఓ సామాన్య ఉపాధ్యాయుడు తన యావదాస్తిని సమాజానికి అంకితం చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచి కన్నుమూశారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
ఆంధ్రప్రదేశ్‌ను ఉలిక్కిపడేలా చేసిన రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం...
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు సైబర్ మోసానికి గురై భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు....
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కమతం శ్రవణ్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు...
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. శనివారం హార్ముజ్ జలసంధి గుండా వెళుతున్న ‘ప్రైమా’ అనే...
ఒక వ్యక్తి రూ.50 పెట్టి లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. అతనికి రూ.30 లక్షల లాటరీ తగిలింది. కానీ లాటరీ టిక్కెట్ కొనుగోలు...
సాధారణంగా పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఎలక్ట్రానిక్స్, వస్త్రాలపై ఆఫర్లు ఉండటం సహజం. కానీ, ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా...
అమ్మాయి పెళ్లికి బంగారం, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం: విజయ్ హామీల వర్షం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ...
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పక్షాన చేరిన పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత...
పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ వైఫల్యం కనిపించిందని ఆమె ఆవేదన...
గణపతి కూడా లొంగిపోవాలి.. ఆర్థిక, ఆరోగ్య భద్రత కల్పిస్తాం: రేవంత్ రెడ్డి హామీ మావోయిస్టు కీలక నేత గణపతి లొంగిపోవాలని, ఆయనకు ఆర్థిక,...
ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన సర్వీసులను పునఃప్రారంభించింది. భద్రతా కారణాల రీత్యా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా...
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. జోర్డాన్‌లో మోహరించిన అమెరికాకు చెందిన...
సోషల్ మీడియా వల్ల మహిళలపై వేధింపులు పెరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం కేవలం...