అంతర్జాతీయం

అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు – తాజా షెడ్యూల్ విడుదల.

అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు – తాజా షెడ్యూల్ విడుదల.

10 మార్చి 2026, అబుదాబి:
ఎతిహాద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) తమ తాజా విమాన షెడ్యూల్‌ను విడుదల చేసింది. 12 మార్చి 2026 న అబుదాబి నుండి ప్రపంచంలోని పలు నగరాలకు విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.

భారత్‌కు వెళ్లే ప్రధాన విమానాలు ఇవి:

  • అహ్మదాబాద్ – 18:40
  • బెంగళూరు – 18:30
  • దిల్లీ – 18:00
  • హైదరాబాద్ – 18:20
  • ముంబై – 18:10

ఇవి కాకుండా లండన్, న్యూయార్క్, ప్యారిస్, మాస్కో, మిలాన్, రియాద్, జెడ్డా, బ్యాంకాక్, కొలంబో వంటి అనేక అంతర్జాతీయ నగరాలకు కూడా విమానాలు షెడ్యూల్ అయ్యాయి.

ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో విమాన షెడ్యూల్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ఎతిహాద్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎయిర్‌లైన్‌తో నిరంతరం సంప్రదించాలి అని సూచించారు.

Related posts

అమెరికాలోని హవాయి దీవుల్లో దోమల ట్రీట్ మెంట్ …!

Ram Narayana

లక్ష్యానికి చేరువయ్యాం .. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Ram Narayana

పపువా న్యూగినీలో కొండచరియలు విరిగిపడిన ఘటన.. 2 వేల మందికి పైగా సజీవ సమాధి!

Ram Narayana