తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన ఎల్లుండి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ...
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..మంత్రివర్గ కూర్పు …సామాజికవర్గ సమీకరణాలుఉచిత విద్యుత్ ..24 గంటల సరఫరారైతుబంధు సాలీనా ఎకరాకు...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం...
తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎవరు? అనేది ఉంటుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు....
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ...
తాను మొదటి నుంచి పార్టీ పెద్దలతోనే ఉన్నానని… తాను అధిష్ఠానానికి చెప్పాల్సింది చెప్పానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి...
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. పార్టీ నేతలు కీలక...
కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసిన 39 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు..ఎన్నికలు , పార్టీ అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేతో కేసీఆర్...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్లు కూడా...
సంవత్సరం క్రితం వరకు బీజేపీ తెలంగాణలో చాలా బలంగా ఉందని, కానీ ఈ ఏడాదిలో కాంగ్రెస్ బాగా పుంజుకొని.. ఏకంగా అధికారంలోకి వచ్చిందని...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు కార్పోరేషన్ చైర్మన్లు రాజీనామాలు చేస్తున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి...
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదాపడింది! ఈరోజు మధ్యాహ్నం… కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని భావించారు. వివిధ అంశాల కారణంగా ప్రకటన...
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ భవన్‌లో వారు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు మరోసారి...
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన, ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్...
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. హస్తం పార్టీ 64 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు...
తెలంగాణ లో కాంగ్రెస్ హవా …63 కాంగ్రెస్ 39 బీఆర్ యస్ నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…ఎగ్జిట్ పోల్స్.. అంచనాలకు మించి అధిక్యంలో...
రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ వికాస్ రాజును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందా … ? అతి చేస్తుందా …?కౌంటింగ్ కేంద్రాల్లో లేకుండానే అభ్యర్థులను హైద్రాబాద్ రావాలని కబురుఇవేమి ఆదేశాలు అంటున్న...
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్ర నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు....
తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా నడుమ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉపముఖ్యమంత్రి...
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోందని చెపుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా టుడే – యాక్సిస్ మై...
పార్టీకి చెడ్డపేరు తేకండి …పువ్వాడ నాగేశ్వరావు కు సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ లేఖ!మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు…పార్టీ కార్యకర్తలను మనోభావాలను కించపరచకండి...
కేసీఆర్ కుట్రలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది … అధికారులు అవకాశం ఇవ్వొద్దు ..భట్టిఓడిపోతావని సర్వేలు ఘోషిస్తున్న బింకాలు పోతున్న కేసీఆర్కేసీఆర్ 3...
కాంగ్రెస్ లోముఖ్యమంత్రి ఎవరు …? రేవంత్ రెడ్డి ,భట్టి పేర్ల పరిశీలన …!ఉత్తమ్ ,శ్రీధర్ బాబు ,జీవన్ రెడ్డి ,కోమటి రెడ్డి పేర్లు...
ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ గురించి పరేషాన్...
ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు!తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ హవారేవంత్ రెడ్డి సీఎం...
ఎగ్టిట్ పోల్స్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సర్వేలను ఎవరూ నమ్మవద్దని, 2018లోనూ ఇలాగే...
తెలంగాణలో బీజేపీకి 25 నుంచి 30 సీట్లు వస్తాయని, సంకీర్ణాల రాజకీయాల్లో ఇక ఏమవుతుందో చూడాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు....
తెలంగాణలో పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా పని చేసిందని, శక్తిమేరకు పని చేశామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు...
మధిర బీఆర్ యస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ కు డబ్బులు లేక ఇక్కట్లుప్రచారం అయిపోయిన తర్వాత కలవరపడి కన్నీటి పరవంతమైన కమల్...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంలో బీఆర్ యస్ కొట్టుకొని పోవడం ఖాయం..పొంగులేటి,తుమ్మల ,సిపిఐ నారాయణ …ఆపద్ధర్మ ప్రభుత్వం అరాచకాలు,దోపిడీ లు,దౌర్జన్యం చేస్తుంది…తెలంగాణా రాష్ట్రంలో...
దొరల చేతిలో బంధీ అయిన తెలంగాణకు విముక్తి కలిగించాలి …పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …ఓటు అనే ఆయుధంతో కల్వకుంట్ల కుటుంబాన్ని తరమాలి…
కాంగ్రెస్ ,కేసీఆర్ ఇద్దరు ఒక్కటే …తెలుగులో ప్రధాని మోడీ ..తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం …బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందిబీఆర్ యస్ నేతల...
తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపు దేశరాజకీయాలు మలుపు …మాజీమంత్రి తుమ్మలసెటిలర్స్ అనే అనే మాట తీసేయండి …ఇది మన గడ్డ ఎవడబ్బ సొత్తు కాదుచంద్రబాబు...
దేవుని ఎదుట భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీల ప్రమాణం…వాటిని కచ్చితంగా అమలు చేస్తామని హామీ6 గ్యారంటీలపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంఅఫడవిట్ పై సంతకం...
రైతుబంధును ఆపింది ముమ్మాటికీ కాంగ్రెస్సే…ఎంపీ రవిచంద్రఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి, సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్వామినాథన్ వంటి ప్రముఖులు ప్రశంసించారు: ఎంపీ రవిచంద్రఈ పథకాన్ని ఆపించిన...
ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని… ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్,...
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ నేడు భువనగిరిలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు....
రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయడంపై అనుమతిని ఎన్నికల కమిషన్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్...
రాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది యువత బలిదానాల కారణంగా మాత్రమే తెలంగాణ ఏర్పాటైందని, కానీ అది తానొక్కడి సాధనే అంటూ బీఆర్ఎస్...
ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ బాగుపడలేదని, ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు....
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంగారెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వేదికపై ఓ వృద్ధురాలు...
ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ ను గెలిపించండి …సీడబ్ల్యూసీ సభ్యులు రమేష్ చెన్నితలకేసీఆర్ దంతా పచ్చి మోసం …అవినీతి సర్కార్ కు బుద్ది చెప్పండి...
బర్రెలక్క కర్నె శిరీష ఎన్నికల్లో నిలబడి ధైర్యంగా ముందుకు సాగుతోందని.. ఆమె కూడా మనందరికీ ఆదర్శమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు....
తెలంగాణను ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దామంటున్న అధికార బీఆర్ఎస్ వాదనను కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కొట్టిపడేశారు. రాష్ట్రం...
పాలేరులో తనను ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్నారని కాంగెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొల్లాపూర్‌లో బర్రెలక్క కర్నె శిరీష తరఫున ప్రచారం నిర్వహించారు. శనివారం ఆయన స్వయంగా కొల్లాపూర్‌కు వెళ్లి ఆమెను...
ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను పరిపాలిస్తున్నారంటే అందుకు కారణం సోనియాగాంధీయేనని, ఆమె దయవల్ల, రాజ్యాంగం దయవల్ల, పార్లమెంటరీ సిస్టం వల్ల...
మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ అని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని మాట ఇచ్చామని దానిని నిలబెట్టుకుంటామని...
భట్టి నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉంది …ప్రియాంక గాంధీతెలంగాణాలో కాంగ్రెస్ ప్రజారాజ్యం ఏర్పడబోతుందని భరోసా ….అదే ఇందిరమ్మ రాజ్యం …బీజేపీకి ఇక్కడ ఏమిలేదు...
అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలి…ప్రియాంక గాంధీకేసిఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలుకాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ మండిపాటుమార్పు కావాలి .. కాంగ్రెస్ రావాలని...
చివరి నాలుగు రోజుల సమరం …జాతీయనాయకుల రాకతో ఉక్కిరి బిక్కిరి…తెలంగాణ రాజకీయ కేంద్రీకరణ…ఈనెల 30 ఎన్నికలు ..28 సాయంత్రం ప్రచారం ముగుంపుహోరెత్తుతున్న ప్రచారం...
మిత్ర ధర్మాన్ని పాట్టిదాం…ఉమ్మడి అభ్యర్థులను గెలిపిద్దాం…బీఆర్ యస్ ,బీజేపీ ,ఎంఐఎం ఒకే తాను ముక్కలుఖమ్మంలో తుమ్మలను గెలిపించాలిఖమ్మం నియోజక వర్గ సమావేశంలోసిపిఐ జాతీయకార్యదర్శి...
తమ తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు పీవీ నరసింహారావు తమ కుటుంబానికి అండగా నిలిచారని, అలాంటి వ్యక్తి అంటే సోనియా గాంధీకి ఎంతో...
బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక తనపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతుండడంపై చెన్నూరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఘాటుగా...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజల సమయం కూడా లేదు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం నిర్వహించుకోవడానికి...
బర్రెలక్క … అలియాస్ శిరీష ఇప్పుడు ఈపేరు దేశ విదేశాల్లో మారుమోగుతోంది…ఒక సామాన్య కుటుంబంలో పుట్టి స్వశక్తితో డిగ్రీ చదివింది … తల్లికి...
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ పార్టీని వీడారు. టీపీసీసీ అధ్యక్షుడు...
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్‌కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన జోరుగా ప్రచారం...
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో శుక్ర,శని రెండు రోజులు ప్రియాంక గాంధీ పర్యటనశుక్రవారం కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో ,కార్నర్ మీటింగ్శనివారం ఖమ్మం...
బీఆర్ఎస్‌పై బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. ఆమె గురువారం...
ఒకసారి కమ్యూనిస్టులతో ఉంటావ్.. మరోసారి బీజేపీతో ఉంటావ్… ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతావ్.. అసలు నీది ఏ ఇజం? అని చాలామంది అంటుంటారని, అయితే...
మద్యం కేసులో వేరేవారిని అరెస్ట్ చేశారు కానీ… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయలేదని.. కేసీఆర్ కుటుంబం బరితెగించిందని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు...
తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన సకల...
కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్టులన్నాక చిన్నచిన్న లోపాలు ఉండటం సహజమని అన్నారు. కాళేశ్వరం...
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మల్లు భట్టి కీలక వ్యాఖ్యలు…మధిరలో తనగెలుపు నల్లేరుపై నడకే …55 వేలకు పైగా మెజార్టీ వస్తుందని ధీమా …సీఎం...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం నిజామాబాద్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ ఏసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఓ అంశంలో రేవంత్...
బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె మీడియాతో...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు....
బలిదానాల తెలంగాణలపై అవినీతి రాజ్యమేలుతుంది …కేసీఆర్ పాలపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు …తెలంగాణాలో కమిషన్ల రాజ్యం నడవడం బాధేస్తుంది…ఏపీలో తిరుగుతున్నట్లుగా తెలంగాణలోనూ...
తెలంగాణాలో కాంగ్రెస్ 80 సీట్లతో అధికారంలోకి వస్తుంది…రేవంత్ రెడ్డికేసీఆర్ జిమ్మిక్కులు ,మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ..ప్రాజక్టులపై చర్చకు సిద్ధం …వాటిని...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో...
కాంగ్రెస్ వచ్చేది లేదు ,చచ్చేది లేదు…అరడజను మంది ముఖ్యమంత్రులు :20 సీట్లు కూడా రావు ..మధిర సభలో సీఎం కేసీఆర్భట్టి సీఎం అయ్యేది...
కొత్తగూడెం లో 40 వేల మెజార్టీతో గెలుస్తా…వనమా ధీమాఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాఈసారి గెలిస్తే ఐదవసారి అవుతుందినియోజకవర్గంలో 80 వేలమందికి ఇళ్ళు ఇచ్చిన...
తాము అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని, ఈ సమయంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం...
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతకుముందు కూడా రెండు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఏం చేశారు? అని ముఖ్యమంత్రి కేసీఆర్...
కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఎప్పటిలాగే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు....
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని...
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత మాట తప్పిందని, పైగా 2004లో పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్...
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ అధికంగా నిధులు కేటాయించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ...
తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఖానాపూర్...
నికరాగ్వా అందాల భామ షేనిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023గా ఎన్నికైంది. ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పనెడా ఎరీనాలో...
సోషల్ మీడియాలో పాప్యులర్ అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బర్రెలక్క అలియస్ కర్నె శిరీష ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా...
తెలంగాణ శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన యమగంటి కన్నయ్యగౌడ్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం...
ప్రముఖ సినీ నటుడు, ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబూమోహన్‌కు కుమారుడు ఉదయ్ బాబూమోహన్ షాకిచ్చారు. ఈ ఉదయం ఆయన మంత్రి హరీశ్‌రావు సమక్షంలో...
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణకు విజ్ఞప్తి చేస్తున్నాను… ఢిల్లీ వెళ్దాం… ఆర్డినెన్స్ తేవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరదాం… మద్దతుగా నిలుస్తామని నేను...