మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని, ఇందుకోసం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై ఎంఐఎం చీఫ్,...
తెలంగాణ రాజకీయ వార్తలు ..
నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం అసెంబ్లీ...
కేసీఆర్ కు విశ్వసనీయత లేదు.. ఏమైనా చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు అడ్డదారులు తొక్కి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ...
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను...
రూ.7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయినా, అప్పుల సాకును...
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటుండటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి...
తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తన మీద నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము...
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు ‘కారు’ దిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు....
ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు...
బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అరికెపూడి గాంధీ పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్‌కు మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత...
కేసీఆర్ ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలి ఉంది …మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిబీఆర్ యస్ ఖాళీ ఖాయం …హరీష్ రావు బీజేపీలోకిఅవినీతి పరులకు...
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండువాను కప్పి...
ఎనిమిదేళ్లుగా నాకు పదవి లేదు… రాజ్యసభ ఎంపీగా అవకాశమివ్వాలి పార్టీలో తనకు ఎనిమిదేళ్లుగా ఒక్క పదవీ లేదని, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొంతమంది నాయకులు ఇంకా కాంగ్రెస్ పడిపోవాలని...
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష...
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ… ఆ పార్టీ ఎమ్మెల్యేలు,...
కోట్ల రూపాయల ఆశచూపిన కాంగ్రెస్ పార్టీ నుండి మారలేదు…మంత్రి సీతక్కతెలంగాణ ప్రజల పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందిరాజకీయనేతలు తప్పు చేస్తే మేధావివర్గం...
బీఆర్ యస్ కు షాకుల మీద షాకులు …గద్వాల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బైకాంగ్రెస్ లో చేరిక …అదే బాటలో మరికొందరుఇప్పటికే పలువురు...
తెలంగాణ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును శనివారం సాయంత్రం ఆరుగురు ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు...
బీఆర్ ఎస్ కు బిగ్ షాక్ ….6 గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికిసీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికమండలిలో కాంగ్రెస్ బలం...
తెలంగాణ సీనియర్ నేత కె.కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కేకేకు ఉన్న రాజకీయ, పరిపాలనపరమైన...
అధికారం కోల్పోయామని బాధపడటం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం లేదా...
కేశవరావు రాజ్యసభకు రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నాం తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కె.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని...
తెలంగాణ పీసీసీ ఫీఠంపై పీటముడి ..నాయకులమధ్య కుదరని ఏకాభిప్రాయం…కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదాపరస్పర అంగీకారం అనంతరమే అధ్యక్షుడి నియామకంరేసులో మంత్రులు,...
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన కీలక నేత కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు...
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం...
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన అంతకుముందు...
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్...
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని… ఆ పార్టీ బతికే ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి భువనగిరి...
అమిత్ షా నుంచి ఫోన్… తెలంగాణ బీజేపీ నేత, మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన ఈటల రాజేందర్ రేపు పార్టీ...
నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు....
వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ...
తెలంగాణాలో కాంగ్రెస్ కు 8 – బీజేపీకి 8 ఎంపీ సీట్లుబలం పెంచుకున్న బీజేపీ , కాంగ్రెస్2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 3...
లోక్‌సభ ఎన్నికలు-2024లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా విఫలమైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం బహిరంగ లేఖ రాశారు. 22 పేజీల సుదీర్ఘ లేఖ...
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి...
ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్రసర్కార్.నిర్ణయంకేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆహ్వనిచాలని ప్రోటోకాల్ అధికారికి సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం, రాష్ట్రం అవతరణ దినోత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి...
రాజకీయ కుట్రతోనే కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాజముద్రను మార్పు చేయాలని నిర్ణయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అధికారిక...
రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో...
ఆయన పాత్రే కీలకం: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిగితే కేసీఆర్ ఇరుక్కోవడం ఖాయమని… ఇందులో ఆయన పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ...
ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసు: బీఆర్ఎస్ నేతలు నాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి...
కాకతీయ తోరణంపై కోపమెందుకు?: ‘ముఖ్యమంత్రి గారూ… ఇదేం రెండు నాల్కల ధోరణి… ఇదెక్కడి మూర్ఖత్వం.. కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్ చిహ్నంపై...
ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా అవినీతికి తెరలేపిందని, 50 రోజుల్లోనే రూ.1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ...
తెలంగాణలో రేపు (మే 27) మరో కీలక ఎన్నికల సమరం జరగనుంది. సోమవారం నాడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల...
ఇదివరకు కేఏ పాల్‌పై జోకులు వేసేవారు.. ఇక కోమటిరెడ్డిపై వేసే పరిస్థితి వస్తుంది! ఇదివరకు బ్రూ కాఫీ ఉండేదని… ఇప్పుడు బ్రూ ట్యాక్స్...
మోసాల కాంగ్రెస్ కావాలా …? ప్రజలకోసం నిలబడే బీఆర్ యస్ కావాలా …?హరీష్ రావుప్రశ్నించే గొంతుకనే గెలిపించుకోవాలిరాకేష్ రెడ్డి గెలుపు ఖాయంహైదరాబాద్ పై...
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు …మరో ఆరుగురు మంత్రులు !కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రకటించే అవకాశం …అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్శాఖల మార్పు...
ముఖ్యమంత్రిని ఎవరూ ఏమీ చేయలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐదేళ్లు ఢోకా లేదని… ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిని ఏమీ చేయలేరని టీపీసీసీ...
ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని… ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను నమ్మించి చేతులెత్తేశారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు....
తుస్సుమన్న కాంగ్రెస్ గ్యారంటీలు …మాజీమంత్రి హరీష్ రావు ..వరంగల్ , నల్గొండ , ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటినుంచి గెలుపు మనదే ..ఉపాధ్యాయులమీద...
శానమండలికి మీ తరుపున గోల్డ్ మెడలిస్ట్ కావాలా…?బ్లాక్ మేలర్ కావాలా…మాజీమంత్రికేటీఆర్బూతుపురాణం , ఆడపిల్లల గౌరవానికి భంగం కలిగే వ్యక్తి మండలికి వెళ్ళకూడదురైతు బిడ్డ...
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. శనివారం సాయంత్రం సమావేశమై...
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది....
కేసీఆర్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసికెళ్లాలిరాకేష్ రెడ్డిని ఆదరించండిపేదింటి కష్టాలు ఆయనకు తెలుసుఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా వారియర్స్...
‘రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అచ్చంపేటలో...
కాంగ్రెస్ 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుంది: మల్లు భట్టివిక్రమార్కభూపాలపల్లి జిల్లా ధన్వాడలోని దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజలుఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి...
హరీశ్ రావు కొందరితో ఇలాంటి తలతిక్క పనులు చేయిస్తున్నారు విద్యుత్ శాఖలో కొందరు కావాలనే పవర్ కట్ చేస్తున్నారని… అందుకే కొన్నిచోట్ల విద్యుత్...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల...
ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించండి …బీజేపీ జాతీయ నాయకులు డాక్టర్ పొంగులేటిఖమ్మం , సూర్యాపేట రోడ్ షోలు …మోటార్...
80 వేల పుస్తకాలు చదివిందంట.. అసెంబ్లీ కేమో రాడంట రూ. 1,000 కోట్లు ఖర్చుపెట్టి.. జాతీయ పార్టీ కోసం దుబారా చేశాడని, ఇక్కడి...
తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ ఏమిచ్చారో చెప్పాలని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ నిలదీశారు. శనివారం ఆమె వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్...
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎన్డీఏ...
బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర రూ.400 దాటడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన బస్సు యాత్ర సిద్దిపేటకు...
నా జిల్లాకు వచ్చి నన్ను అవమానిస్తారా? నా చరిత్ర తెలుసుకో: డీకే అరుణను పక్కన పెట్టుకొని… నా జిల్లాకు వచ్చి నన్ను అవమానిస్తావా?...
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎన్నికల ప్రచారంలో పొరపాటున నోరుజారారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను భయపెట్టాలని చూస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించినట్లు తనపై...
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్‌లో...
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ చిన్నారిని ఎత్తుకొని ఫొటో...
మెదక్ నుంచి తాను ఎంపీగా గెలవడం ఖాయమని… కేసీఆర్‌ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడం తప్పదని మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని...
ఆ సొమ్మును కక్కించి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ‘కేసీఆర్ ముందు నీ భాష మార్చుకో… సిగ్గులేకుండా మాజీ సీఎం హోదాలో ఏమిటా...
కేసీఆర్ ప్రజలను ప్రలోభపెట్టి తెలంగాణపై ఏడు లక్షల కోట్ల భారం మోపారని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు....
‘తంగళ్ళపల్లి ప్రజలకు నా మీద కోపం వచ్చినట్లుగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో కొంచెం మెజార్టీ తగ్గించారు. నేను తెలిసో తెలియకో తప్పు చేసి...
భవిష్యత్ బీఆర్ యస్ దే …12 ఎంపీ సీట్లలో బీఆర్ యస్ జెండా ఎగురుతుంది…ఖమ్మంలో నామ గెలిచి కేంద్రంలో మంత్రి అవుతారునాలుగు నెలల్లోనే...
నామ గెలుపు ఖాయం ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది …”దృక్పధం” తో మాజీమంత్రిపువ్వాడ…కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే మా ప్రచార అస్త్రాలుకేసీఆర్ ను ఓడించినందుకు...
దేశంలోనే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ రావాలి…కొత్తగూడెం సభలో రేవంత్-నాటి “రావి” చరిత్రను రఘురాం రెడ్డి రాయాలి-ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికల చెల్లదని హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ...
లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు...
పాపం నామ నాగేశ్వరావు అమాయకుడు ,కేసీఆర్ మాయలోపడ్డాడు …సిపిఐ నేత నారాయణరేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే బీజేపీకి పుట్టగతులువుండవ్ నారాయణ హెచ్చరికఅదానీ,అంబానీల కోసమే...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎంఐఎంలది జిగిరి దోస్తానా అని, అందుకే ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా ఎంఐఎంపై ఒక్క కేసూ లేదని సీపీఐ నారాయణ ఆరోపించారు....
లేకుంటే రేవంత్ రెడ్డితో మిలాఖత్ అయినట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలాంటి మిలాఖత్ లేకుంటే ప్రధాని నరేంద్ర మోదీ తాను చెప్పిన ఆర్...
తనకు రైతుబంధు రాలేదన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో...
ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక కర్ణాటకకు చెంబు, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
నామా..కేంద్ర మంత్రి ఎలా అవుతాడో చెప్పాలి ..?బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అని కేసీఆర్ మాటలు స్పష్టం చేస్తున్నాయి…మధిర కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో...
బిజెపి విద్వేష పూరిత రాజకీయాలు… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని-మోడీ, అమిత్షాల పై కేసు నమోదు చేయాలి-మత ఘర్షణతో లబ్ది పొందే యత్నంకాంగ్రెస్కు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ… లోక్ సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. దానికి తగినట్టుగా...
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీని మూసివేస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిక్కుమాలిన దివాలాకోరు ప్రచారం చేస్తున్నారని, ఇది ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ...
లోక్ సభ ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేదు. అన్ని పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. సాధారణంగానే...
కేసీఆర్ ప్రభుత్వం వనరులను దోచుకొని తెలంగాణను అప్పులపాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం వనరులను దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క...
సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా పార్టీని...
దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల రద్దుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి తరుపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలు …బీ ఫారం లేకుండానే నామినేషన్పాల్గొన్న వారు అందరు పొంగులేటి అనుయాయులుపాల్గొన్న నూకల...
చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తులను ప్రకటించారు....
త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జన జాతర...
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా త్రీబుల్ ఆర్ …?ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయిన దాస్ మున్షి ,డిప్యూటీ సీఎం భట్టి,మంత్రి పొంగులేటిఎవరి...
బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చెబుతూ బ్లాస్టింగ్ కామెంట్స్ చేసిన నేత గుత్తా బీఆర్ఎస్‌పై సొంత పార్టీ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి...
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నేడు మౌనదీక్ష డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, అయినప్పటికీ ఆయనకు కృతజ్ఞత లేదని మండిపడ్డారు....
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే...
బీఆర్ఎస్‌లోకి 20 మందితో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న కేసీఆర్ 104 మంది ఎమ్మెల్యేలు ఉన్న మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే బీజేపీ కూల్చే ప్రయత్నాలు...
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో...