ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తొలకరి జల్లులు కురవడంతో ఓ రైతుకు అనూహ్యంగా అదృష్టం వరించింది. తన పొలంలో ఓ విలువైన వజ్రం...
జర్నలిస్టులు బాధ్యతలు విస్మరిస్తే సమాజాభివృద్ధికి విఘాతంబ్రహ్మకుమారీస్ సేవలు అభినందనీయంతెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, జర్నలిస్టులు బాధ్యతలు విస్మరిస్తే సమాజాభివృద్ధికి...
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు జూన్ 08, 2025న విడుదలయ్యాయి. ఈ...
రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ ఛానల్‌ లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్...
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. ఎలాంటి మానవ ప్రమేయం...
సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రవేశించాలనుకునే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్లకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓ సలహా ఇచ్చారు. కృత్రిమ మేధ (ఏఐ) పాత్ర...
వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలను అవమానించిన వారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఓ అధికారిక కార్యక్రమంలో వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో...
కేశవరావు హత్య తీరు కొత్తతరాన్ని కమ్యూనిజం వైపు ఆకర్శిస్తుంది… పి ప్రసాద్శ్రీకాకుళంలో జరిగిన సంతాప సభలో కేశవరావు హత్యను ఖండించిన వక్తలుహిందూ ధర్మం...
ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్‌ నేతలు (Congress Leader) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐపై దాడికి ప్రయత్నించారు. ఆమె ఛాతీపై...
దేశంలోనే ఏఐ ఆధారిత పరిశోధన, నవీన ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు కూటమి...
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే, ఇప్పుడు మరో కీలక ముందడుగు...
గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని, వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు...
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి, ఇటీవలే పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు న్యాయశాస్త్ర ప్రవేశ పరీక్ష (లాసెట్)కు హాజరయ్యారు. ఒంగోలులోని...
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో...
ఏపి క్యాబినెట్ సమావేశ నిర్ణయాలు … సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ క్యాబినెట్ సమావేశం అమరావతిలో జరిగింది …ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...
వెన్నుపోటు అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్…. ఆ పదానికి పేటెంట్ హక్కులు కూడా ఆయనకే దక్కుతాయి” అంటూ ఏపీ కాంగ్రెస్ (ఏపీసీసీ)...
చంద్రబాబు అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయిందని, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దారుణంగా...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీపీఐ అగ్రనేత కె. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన...
తెనాలిలో ఇటీవల జరిగిన ఓ ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముగ్గురు యువకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, వారిపై...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో జరగనున్న సమావేశాలకు హాజరయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలనడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు....
అనారోగ్య కారణాలతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేడు డిశ్చార్జ్ అయ్యారు....
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఆటవిక దేశాల్లోని నియంతల పాలనలో కొనసాగే అరాచకాన్ని ఏపీలోని కూటమి...
పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు లభించాయి. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)...
వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇంటికే అందుతున్న సేవలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని,...
తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి అపచారం జరిగిన ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. శ్రీవారి ఆలయ గోపురం మీదుగా ఆదివారం ఉదయం ఓ...
పదో తరగతి పరీక్ష ఫలితాల రీకౌంటింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మధ్య జరుగుతున్న వాదనలు...
ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన “సామాజిక తెలంగాణ” వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. “కవిత ఇప్పుడు...
నేడు సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తూ సోష‌ల్ మీడియా...
రాష్ట్రంలోని పేద కుటుంబాలకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ప్రవీణ్‌ మృతికి...
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి తనపై వస్తున్న కొన్ని వార్తలను తీవ్రంగా ఖండించారు. జగన్ కు వ్యతిరేకంగా తాను తిరుపతి, విశాఖపట్నంలలో మాట్లాడినట్లు...
రాష్ట్రంలో చంద్రబాబు పాలన గందరగోళంగా సాగుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు...
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది. ఈ...
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తమ భారత వ్యతిరేకతను బహిరంగంగా ప్రదర్శించారు. ప్రభుత్వ ప్రతినిధులతో వేదికను పంచుకుంటూ భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర...
తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు జలీల్...
తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తామని, పార్టీని లేకుండా చేస్తామని అన్నవారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఈరోజు నూజివీడు కోర్టులో మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర...
నగరవాసులకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు విశాఖపట్నం రహదారులపై డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఈ మేరకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్...
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు....
తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మొదటి ఘాట్ రోడ్డులో, రక్షణ గోడపై వినాయకుడి ఆలయం సమీపంలో చిరుత సంచరించడాన్ని...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగుపెట్టారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ...
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విజయవాడ రైల్వే స్టేషన్, బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం, ముంబై నుంచి...
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో...
జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడటంతో కలకలం రేగింది. ప్లాట్‌ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తులపై...
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) షెడ్యూల్‌ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత...
విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసు నమోదైంది. నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు...
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై తాజాగా లుకౌట్...
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ( YCP ) జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన...
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికులను తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్...
గూఢచర్యం (spying) కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసు...
ఆంధ్రప్రదేశ్‌లో పంట పొలాలు, జనావాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది....
వైసీపీ అధినేత జగన్ మరో సారి కూటమి ప్రభుత్వం, కొందరు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని...
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుతున్న...
అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ.. మౌలిక వసతుల కల్పనపై పెడితే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సూచించారు....
తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టైయిన మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే...
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తుళ్లూరు...
అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఈ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 పాక్‌, భార‌త్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే....
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘ విచారణ అనంతరం, నాటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన...
పాడి రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు బీమాను ప్రవేశపెట్టింది. పశు బీమా ప్రీమియం 80% రాయితీ ఉంటుంది. పాడి రైతులు...
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ (జుట్టు మార్పిడి) చికిత్స మరోసారి విషాదకరంగా మారింది. నగరంలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌లో జుట్టు మార్పిడి చేయించుకున్న...
ఖ‌త‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేశ్‌ అంబానీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఖ‌త‌ర్...
వైసీపీ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా...
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న...
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిపాలన అద్భుతమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ కితాబిచ్చారు. చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడని,...
తిరుమ‌ల‌లో ఈ నెల 15 (గురువారం) నుంచి వీఐపీ సిఫార‌సు లేఖ‌లను స్వీక‌రిస్తామ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ‌ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి...
దాయాది పాకిస్థాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ….ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ … ఏపీలో మిగిలిపోయిన నామినేటెడ్ పదవుల భర్తీని చేసింది...
దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి మంత్రి నారా...
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కీలక...
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి హైకోర్టులో నిరాశ ఎదురైంది. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని,...
ఏపీలో లిక్కర్ స్కాం కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ద‌ర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది. ప్రివెన్షన్...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇటీవల గోడ కూలిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది....
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్, భారత్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ఎక్కడ...
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత నెల శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న హెలికాప్టర్ ఘటనకు సంబంధించి...
విజయవాడ నగరంతోపాటు రూరల్ ప్రాంతాల్లో ఏక ధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు కురిసినప్పటికీ ఆదివారం ఏకధాటిగా కురిసిన వర్షాలకు...
అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రసంగం మధ్యలో దగ్గుతో ఇబ్బంది పడినప్పుడు,...
భారీ ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో...
గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. 23 ఏళ్ల లేడీ టీచర్ 11 ఏళ్ల తన స్టూడెంట్‌తో కలిసి...
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలువురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్....
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు (పీసీసీ) వైఎస్ షర్మిలను విజయవాడ పోలీసులు అరెస్టు చేసి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పంపించారు. మోదీ...
రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం...
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాలనా సౌలభ్యం, ప్రజలకు సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పలు పోలీస్ స్టేషన్ల...
జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని,...
నెల్లూరు జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐదుగురు వైద్య విద్యార్థులు సహా మొత్తం ఆరుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు....
ప్రభుత్వ నిర్లక్ష్యం, నాణ్యత లేని నిర్మాణం వల్లే సింహాచలంలో దుర్ఘటన జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంపై బీజేపే కార్యకర్తలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఇటీవల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై...
పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడే వారినుద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్లో మ‌త ప్రాతిప‌దిక 26...
పారిశుధ్య కార్మికుల మరణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మ్యాన్‌ హోల్స్ శుభ్రం చేస్తూ...
అమరావతి ఇక ఆగదని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర...
శ్రీవారి భక్తులకు సేవలు అందించే ప్రక్రియలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సీనియర్ సేవకులకు కొత్త హోదా...
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు’ అంటూ ఆశ చూపి, ఓ మహిళ నుంచి ఏకంగా రూ. 2.46 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్...
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మొలకలచెరువు మండలంలోని పెద్ద చెరువులో మునిగి నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన...