Home Page 15
జాతీయ వార్తలు

50 ఏళ్ల డంప్ యార్డ్‌కు చెల్లుచీటీ.. చెన్నై స్ఫూర్తిదాయకం అన్న మహీంద్రా

Ram Narayana
ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, చెన్నై సాధించిన ఓ అద్భుత విజయాన్ని కొనియాడారు. సుమారు 50 ఏళ్లుగా పేరుకుపోయిన పెరుంగుడి డంప్ యార్డ్‌ను
జాతీయ వార్తలు

కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ… మారనున్న పీఎంవో చిరునామా…

Ram Narayana
భారత ప్రధాని కార్యాలయం (పీఎంవో) చిరునామా త్వరలో మారనుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యాధునిక కార్యాలయ భవన సముదాయంలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
తెలంగాణ వార్తలు

బోరబండలో యువతి దారుణ హత్య…

Ram Narayana
హైదరాబాద్‌ లో వరుస హత్యలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చోటుచేసుకున్న పలు ఘటనలతో నగరవాసులు భయంతో ఉన్న వేళ, తాజాగా బోరబండ ప్రాంతంలో జరిగిన
తెలంగాణ వార్తలు

ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ ..

Ram Narayana
వీధి కుక్కల బెడద తప్పిస్తానని సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు హామీ ఇచ్చారు.. ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ హామీని నిలబెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు…

Ram Narayana
విజయవాడలోని సింగ్ నగర్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తను కత్తితో
ఆఫ్ బీట్ వార్తలు

యూరప్ అంటే అంతా అందం కాదు.. మురికి, అభద్రత కూడా: భారతీయ వ్లాగర్ ‘రియాలిటీ చెక్’ వైరల్

Ram Narayana
యూరప్ పర్యటన అంటే అందమైన వీధులు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదని, అక్కడ మరో చీకటి కోణం కూడా ఉందని భారతీయ ట్రావెల్ వ్లాగర్ ప్రతీక్ సింగ్
అంతర్జాతీయం

రణరంగంగా ఇరాన్: అమెరికా సైనిక చర్య హెచ్చరిక.. ఎదురుదాడికి ఇరాన్ సైన్యం సిద్ధం

Ram Narayana
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా మొదలైన నిరసనలు ఇప్పుడు అంతర్యుద్ధంలా మారాయి. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
జాతీయ వార్తలు

ఆల్ ఫలా వర్సిటీ క్యాంపస్ ఆస్తుల జప్తు!

Ram Narayana
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమైంది.
జాతీయ రాజకీయ వార్తలు

హిందీని రుద్దాలని చూస్తే తరిమికొడతాం: ఉత్తరాది వలసదారులకు రాజ్ థాకరే వార్నింగ్

Ram Narayana
“హిందీ మీ భాష కాదనే విషయాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్ వలసదారులు గుర్తుంచుకోవాలి. నాకు భాషపై ద్వేషం లేదు కానీ, దానిని మాపై బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం
అంతర్జాతీయం

క్యూబాను టార్గెట్ చేసిన ట్రంప్!

Ram Narayana
క్యూబా టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూబా అనేక సంవత్సరాలుగా డబ్బు, చమురు కోసం వెనెజువెలాపై ఆధారపడిందని పేర్కొన్నారు. ఇకపై క్యూబాకు
జాతీయ వార్తలు

బెంగళూరు మహిళా టెక్కీ మృతిలో సంచలన మలుపు…

Ram Narayana
ఈ నెల మొదట్లో తూర్పు బెంగళూరులో జరిగిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. రామమూర్తినగర్‌లోని సుబ్రహ్మణ్య లేఅవుట్‌లో అద్దె ఇంట్లో
జాతీయ వార్తలు

సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల హై అలర్ట్

Ram Narayana
జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని సుమారు ఐదు ప్రాంతాల్లో ఈ
జాతీయ రాజకీయ వార్తలు

బీజేపీ నేతలను సజీవ సమాధి చేస్తాం: టీఎంసీ ఎమ్మెల్యే అరుణవ సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు!

Ram Narayana
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో హింసను ప్రేరేపించేలా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే అరుణవ సేన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హౌరా జిల్లా బగ్నన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ ‘బెంగళూరు ప్యాలెస్‌’ కుట్రలపై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ కలిశెట్టి డిమాండ్!

Ram Narayana
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన ఆరోపణలు చేశారు.
ఆఫ్ బీట్ వార్తలు

బిర్యానీ గుట్టు విప్పిన ‘ఐఐఐటీహెచ్’ పరిశోధన.. ఏఐ విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడి..

Ram Narayana
దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బిర్యానీ వంటకాల మధ్య ఉండే వైవిధ్యంపై అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ (ఐఐఐటీ హైదరాబాద్) శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేశారు. ఒకే రకమైన
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ తీరు మారాలి: బీవీ రాఘవులు

Ram Narayana
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత బీవీ రాఘవులు
ఆంధ్రప్రదేశ్

పశువుల అక్రమ రవాణాపై ఎమ్మెల్యే అఖిలప్రియ మెరుపు దాడి.. ఐదు కంటెయినర్ల సీజ్

Ram Narayana
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 40వ జాతీయ రహదారి మీదుగా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. పశువుల అక్రమ రవాణా
అంతర్జాతీయం

తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్!

Ram Narayana
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా బలగాలు బలవంతంగా అరెస్ట్ చేసి ఫ్లోరిడాకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ఆ దేశ
జాతీయ వార్తలు

25 ఉత్తరాలతో పెళ్లి పిలుపు.. నిర్మలతో ప్రేమకథను వివరించిన పరకాల ప్రభాకర్!

Ram Narayana
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్.. ఈ ఇద్దరూ భిన్న రాజకీయ నేపథ్యాలు, పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు.
ఆంధ్రప్రదేశ్

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

Ram Narayana
త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ.. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర పురోగతి కోసం తన ఆలోచనలకు అనుగుణంగా ఉండేవారితో కలిసి త్వరలోనే ఒక రాజకీయ

తెలంగాణలో బిజెపి నథింగ్… కాంగ్రెస్ తోని మాకు ఫైట్… కేటీఆర్

Ram Narayana
https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-9438635584329477&output=html&h=360&adk=686310250&adf=2046310082&pi=t.aa~a.3131001919~rp.1&w=360&lmt=1768155453&rafmt=1&to=qs&pwprc=3109334599&format=360×360&url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F854058%2Fktr-says-bjp-is-not-an-alternative-to-congress-in-telangana&fwr=1&pra=3&rpe=1&resp_fmts=3&sfro=1&aieuf=1&aicrs=1&fa=40&uach=WyJBbmRyb2lkIiwiMTUuMC4wIiwiIiwiQ1BIMjc4MSIsIjE0My4wLjc0OTkuMTkyIixudWxsLDEsbnVsbCwiIixbWyJHb29nbGUgQ2hyb21lIiwiMTQzLjAuNzQ5OS4xOTIiXSxbIkNocm9taXVtIiwiMTQzLjAuNzQ5OS4xOTIiXSxbIk5vdCBBKEJyYW5kIiwiMjQuMC4wLjAiXV0sMF0.&abgtt=6&dt=1768157052547&bpp=5&bdt=135&idt=105&shv=r20260107&mjsv=m202601080101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D166c702d7acc66fb%3AT%3D1767378401%3ART%3D1768157016%3AS%3DALNI_MZu8fwt3PjPf-F4lKvdE_LaT_9FqQ&gpic=UID%3D000011daae11e4e0%3AT%3D1767378401%3ART%3D1768157016%3AS%3DALNI_MbLgeCV8VaLO8dAU4kNqcvW48ppKw&eo_id_str=ID%3D6d16f3e4b9ddf564%3AT%3D1767378401%3ART%3D1768157016%3AS%3DAA-AfjYn9dVxZi45NH6TsYyCR7a7&prev_fmts=0x0&nras=2&correlator=4784128572287&frm=20&pv=1&u_tz=330&u_his=4&u_h=791&u_w=360&u_ah=791&u_aw=360&u_cd=24&u_sd=3&dmc=8&adx=0&ady=1067&biw=360&bih=694&scr_x=0&scr_y=0&eid=95376582%2C95379484%2C95380024%2C31096196&oid=2&pvsid=5557319692159238&tmod=1813758546&uas=1&nvt=1&ref=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftelugu-news&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C360%2C0%2C360%2C695%2C360%2C694&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=128&bc=31&bz=1&bisch=0&blev=0.72&ifi=2&uci=a!2&btvi=1&fsb=1&dtd=114 తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసలైన రాజకీయ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల
అంతర్జాతీయం

మదురోను పట్టుకునే ఆపరేషన్ లో అమెరికా సోనిక్ వెపన్ వాడిందా… గార్డు ఏం చెప్పాడంటే…!

Ram Narayana
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’లో అత్యంత శక్తివంతమైన, రహస్య ఆయుధాన్ని ప్రయోగించినట్లు సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ
ఆంధ్రప్రదేశ్

పవన్ వారి కోసమే వేషం మార్చుకున్నారు: సీపీఐ నారాయణ…

Ram Narayana
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంపై సీపీఐ అగ్రనేత కె. నారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు
క్రైమ్ వార్తలు

ఖమ్మం జిల్లాలో 547 కోట్ల భారీ సైబర్ క్రైమ్… సత్తుపల్లి కి లింక్…సీపీ సునీల్ దత్

Ram Narayana
ఖమ్మం జిల్లాలో 547 కోట్ల భారీ సైబర్ క్రైమ్… సత్తుపల్లి కి లింక్…సీపీ సునీల్ దత్పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ ముఠా సైబర్ దోపిడీ @

వామ్మో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనదారుల ఇక్కట్లు

Ram Narayana
సంక్రాంతి పండుగకు పట్నం వాసులు పల్లెబాట పట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో సొంతూర్లకు వెళుతున్నారు. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ నెలకొంది. నిన్న
తెలంగాణ వార్తలు

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు… మంత్రి పొంగులేటి

Ram Narayana
అనర్హులకు కోత పెడతాం…అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులిస్తాం -సమాచార శాఖ మంత్రి పొంగులేటి జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని,
ఖమ్మం వార్తలు

మీ నమ్మకాన్ని వమ్ము చేయను.. మంత్రి పొంగులేటి

Ram Narayana
మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు ‘‘రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో
ఖమ్మం వార్తలు

మున్సిపాల్ ఎన్నికల్లో సత్తాచాటాలి… ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో కేటీఆర్

Ram Narayana
ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి – కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన కేటీఆర్
ఆంధ్రప్రదేశ్తెలంగాణ వార్తలు

లెక్చరర్లు తిట్టడంతో ఇంటర్ విద్యార్థినికి బ్రెయిన్ స్ట్రోక్.. చికిత్స పొందుతూ మృతి

Ram Narayana
  పరీక్షకు ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో లెక్చరర్లు చేసిన అవమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఎం.ఆర్.ఎం.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్
తెలుగు రాష్ట్రాలు

ఏపీలో సంక్రాంతి హడావిడి… అత్యంత రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు…

Ram Narayana
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండో శనివారం,
తెలంగాణ వార్తలు

సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి…షాక్ అయిన మిత్రులు

Ram Narayana
సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి…షాక్ అయిన మిత్రులు సీనియర్ జర్నలిస్ట్ ఎందరికో ఆదర్శప్రాయుడు ,జర్నలిజం లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఫజల్ ఉల్ రహ్మాన్ మృతికి
జాతీయ వార్తలు

పంజాబ్,చండీఘడ్ జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తి వేయండి…గవర్నర్ కు ఐజేయూ వినతి

Ram Narayana
పంజాబ్,చండీఘడ్ జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తి వేయండి…గవర్నర్ కు ఐజేయూ వినతి పంజాబ్,చండీఘడ్ జర్నలిస్టులపై పంజాబ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేసి ప్రజాస్వామ్యవిలువలను కాపాడి

ఈ నెల 28 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు… షెడ్యూల్ ఇదిగో!

Ram Narayana
2026 సంవత్సరానికి సంబంధించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 28 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్
తెలుగు రాష్ట్రాలు

చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా: వివాదాలపై రేవంత్ రెడ్డి కీలక సూచన

Ram Narayana
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా
ఖమ్మం వార్తలు

12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ

Ram Narayana
12న నూరేళ్ల అరుణ కేతనం ఆవిష్కరణ -అతిథిగా హాజరుకానున్న సుద్దాల అశోక్ తేజ, కూనంనేని భారత కమ్యూనిస్టు శత వసంత ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ప్రత్యేక కవితా
ఖమ్మం వార్తలు

సిపిఐ 100 సంవత్సరాల పండుగ… వేదిక కానున్న ప్రభుత్వ కళాశాల గ్రౌండ్

Ram Narayana
సిపిఐ శత వసంతాల వేడుక వేడుకకు సిద్ధమవుతున్న ఖమ్మం సభా స్థలిని పరిశీలించిన సిపిఐ నాయకులు భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు సందర్బంగా ఈనెల

ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కీలక వ్యాఖ్యలు

Ram Narayana
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలనే ఉద్దేశంతో తాను రెండుసార్లు

రష్యాలో వీధులు ఊడుస్తున్న భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..

Ram Narayana
 నెలకు రూ. లక్ష పైనే జీతం! ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో నెలకొన్న మందగమనం వల్ల ఉద్యోగాల కోత పెరగడంతో ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణుడు జీవనోపాధి కోసం
తెలంగాణ వార్తలు

మేడారం జాతరలో దర్శనానికి పక్కా ఏర్పాట్లు…

Ram Narayana
వన దేవత సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. దేవతల దర్శనం పూర్తయిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు

కబ్జాల వార్తలు రాస్తే చంపేస్తా.. ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు

Ram Narayana
కబ్జాల వార్త రాస్తే చంపుతానంటూ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు కబ్జాలపై వార్తలు రాస్తున్నాడనే కారణంతో ఓ జర్నలిస్టును బూతులు తిడుతూ, చంపుతానని బెదిరించిన ఘటన బెల్లంపల్లిలో తీవ్ర
ఖమ్మం వార్తలు

ఆ విషాదానికి 29 ఏళ్లు

Ram Narayana
ఆ విషాదానికి 29 ఏళ్లు కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టుల దాడి జరిగి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. 1997 JAN 9న అర్ధరాత్రి మావోయిస్టులు స్టేషన్‌పై
ఖమ్మం వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి

Ram Narayana
ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : మంత్రి పొంగులేటి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ రెవెన్యూ,
అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీకి చెందిన రాజకీయ నాయకుడిని కాల్చి చంపిన దుండగులు

Ram Narayana
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) స్వచ్ఛంద విభాగం స్వచ్ఛసేవక్ దళ్ నాయకుడు అజీజుర్ రెహమాన్ ముసాబ్బీర్‌ను బుధవారం రాత్రి ఢాకాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
తెలంగాణ రాజకీయ వార్తలు ..

దమ్ముంటే ఖమ్మం జిల్లాలో పోటీ చెయ్: కేటీఆర్ కు పొంగులేటి సవాల్

Ram Narayana
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఖమ్మం జిల్లాలో పోటీ చేయాలని సవాల్ చేశారు. జిల్లా పర్యటనకు
తెలంగాణ వార్తలు

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మంత్రులు కొండా సురేఖ, సీతక్క.. బీఆర్ఎస్ అధినేత ఆత్మీయ పలకరింపు

Ram Narayana
తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్కలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన నివాసానికి వచ్చిన మంత్రులను “బాగున్నారా అమ్మా” అని
తెలంగాణ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు…

Ram Narayana
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు
అంతర్జాతీయం

వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అమెరికా ఎలా నిర్బంధించిందంటే?

Ram Narayana
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌లను అమెరికా సైన్యం ఒక ఆపరేషన్ ద్వారా ఎలా పట్టుకుందో తెలుపుతూ ఒక ‘ఏఐ’ జనరేటెడ్ వీడియో
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

Ram Narayana
ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు30 శాతం కమిషన్లకోసమే ముగ్గురు మంత్రులు పనిచేస్తున్నారన్న కేటీఆర్కాంగ్రెస్ హయాంలో ఎగవేతలు ,కూల్చివేతలు తప్ప అభివృద్ధి సూన్యంబాంబులు పేలతాయన్న పొంగులేటి
జాతీయ రాజకీయ వార్తలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు… తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు

Ram Narayana
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సంవత్సరం తమిళనాడు, పుదుచ్చేరి
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అన్నమాటకు కట్టుబడ్డ కవిత …ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం …

Ram Narayana
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి వి. నర్సింహాచార్యులు మంగళవారం
ఖమ్మం వార్తలు

ఖమ్మంలో బీఆర్ యస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నకాంగ్రెస్

Ram Narayana
ఖమ్మంలో బీఆర్ యస్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నకాంగ్రెస్బీఆర్ యస్ బై ,కాంగ్రెస్ కు జై కొడుతున్న కార్పొరేటర్లుకేటీఆర్ పర్యటన రోజునే ముగ్గురు
జాతీయ రాజకీయ వార్తలు

మేయర్ పదవి కోసం ఒక్కటైనా బీజేపీ -కాంగ్రెస్ …మండిపడ్డ పార్టీ అధిష్టానాలు

Ram Narayana
మేయర్ పదవి కోసం ఒక్కటైనా బీజేపీ -కాంగ్రెస్ …మండిపడ్డ పార్టీ అధిష్టానాలుకాంగ్రెస్ నుంచి మొత్తం 12 మంది కార్పొరేటర్ల సస్పెన్షన్బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై చర్యకాంగ్రెస్ తో జతకట్టడంపై
అంతర్జాతీయం

ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్న ట్రంప్ …

Ram Narayana
ప్రపంచ పోలీస్ గా వ్యవహరిస్తున్న ట్రంప్ …పాక్ -భారత్ యుద్దాన్ని ఆపింది తానేనని పలుమార్లు ప్రకటనపాక్ తో స్నేహసంబంధాలు …పాక్ ఆర్మీ చీఫ్ తో భేటీలుఇరాన్ విషయంలో
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేటీఆర్ ర్యాలీలో జగన్ జెండాలు…

Ram Narayana
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెంలో
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కవిత రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం, ఆమె నూతన పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించటంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేటీఆర్ కు ఖమ్మంలో గ్రాండ్ వెల్కమ్ …

Ram Narayana
కేటీఆర్ కు ఖమ్మంలో గ్రాండ్ వెల్కమ్ …హామీల అమల్లో రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యంప్రాజెక్టులు కట్టలేని దద్దమ్మ ప్రభుత్వంమాటలు తప్ప చేతలు లేని రేవంత్ రెడ్డిరాష్ట్ర నీటి
తెలంగాణ హైకోర్టు వార్తలు

రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు

Ram Narayana
రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ జోరులో తెలంగాణ.. ల్యాప్‌టాప్‌ల వినియోగంలో దేశంలోనే టాప్!…

Ram Narayana
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని గృహాల్లో అత్యధికంగా ల్యాప్‌టాప్‌లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్

శ్రీవాణి టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం… జనవరి 9 నుంచి కొత్త విధానం…

Ram Narayana
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో ముఖ్యమైన మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల
తెలంగాణ వార్తలు

భూమి తమకే దక్కాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నగ్నంగా నిరసన…

Ram Narayana
వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండల కేంద్రంలో ఒక వ్యక్తి తమ తండ్రి భూమి తమకే దక్కాలని, కానీ తమ పేరు మీద విరాసత్ (వారసత్వ హక్కు) చేయడంలో
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి: కేటీఆర్ వ్యాఖ్యలు…

Ram Narayana
కుటుంబం అంటే సమస్యలు సహజమని, చిన్న చిన్న మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు సర్వసాధారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలా లేకపోతే అది కుటుంబమే కాదన్నారు.
ఖమ్మం వార్తలు

చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మలో 100 సంవత్సరాల సిపిఐ బహిరంగ సభ …భాగం

Ram Narayana
చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మలో 100 సంవత్సరాల సిపిఐ బహిరంగ సభ …భాగంహాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా20న జాతీయ స్థాయి
ఖమ్మం వార్తలు

కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు…ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Ram Narayana
కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు…ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చర్యలు కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని.. చట్టాన్ని
జాతీయ వార్తలు

ఎస్ఐఆర్ కోసం బీజేపీ ఐటీ విభాగం యాప్‌ను ఉపయోగిస్తున్నారు: మమతా బెనర్జీ ఆరోపణ…

Ram Narayana
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం బీజేపీ ఐటీ విభాగం అభివృద్ధి
బిజినెస్ వార్తలు

కొత్త సేవలు ప్రారంభించిన అమెజాన్ పే…

Ram Narayana
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన డిజిటల్ పేమెంట్స్ విభాగం అమెజాన్ పే, తన వినియోగదారుల కోసం ఓ కొత్త ఆర్థిక సేవను ప్రారంభించింది. ఇకపై అమెజాన్
జాతీయ వార్తలు

కాశీ ఎక్స్‌ప్రెస్ కు బాంబు బెదిరింపు…

Ram Narayana
కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. గోరఖ్‌పూర్ నుంచి ముంబైకి వెళుతున్న కాశీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి
జాతీయ వార్తలు

ఉద్యోగులకు వర్క్ పాలసీని స్ట్రిక్ట్ చేసిన విప్రో…

Ram Narayana
టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా వర్క్ ఫ్రమ్ హోమ్ సడలింపులను తగ్గిస్తూ, ఆఫీస్ అటెండెన్స్‌ను కఠినతరం చేస్తున్నాయి. తాజాగా భారతీయ ఐటీ దిగ్గజం విప్రో కూడా తన హైబ్రిడ్
జాతీయ వార్తలు

ఎన్టీఆర్ ఇల్లు ఒక దేవాలయం… నేనక్కడ ఒక పూజారిని మాత్రమే!    

Ram Narayana
ఆ ఇంటికి ఒక ఘనమైన .. మహోన్నతమైన చరిత్ర ఉంది!ఆ ఇంటికి, తెలుగువారికి విడదీయరాని సంబంధం ఉంది!అది మామూలు ఇల్లు కాదు..ఒక రాముడు.. ఒక కృష్ణుడు వెలసిన ఒక
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రేవంత్ రెడ్డిని భార్య గీతమ్మ కట్టేయాలి: కేటీఆర్

Ram Narayana
వరంగల్ జిల్లా జనగామలో సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కవితకు మద్దతుగా ఆమె ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు…

Ram Narayana
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి వద్దకు భారీ సంఖ్యలో ఆమె అభిమానులు చేరుకున్నారు. ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ శక్తిగా మార్చబోతున్నామని ఆమె ప్రకటించిన వెంటనే, రాష్ట్రం నలుమూలల
అంతర్జాతీయం

 ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే.. నాటో అంతమయినట్టే: డెన్మార్క్‌ పీఎం…

Ram Narayana
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను యూఎస్ డెల్టా ఫోర్సెస్ బందీ చేసి అమెరికాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలోని డిటెన్షన్ సెంటర్
అంతర్జాతీయం

భారీ భూకంపానికి చిగురుటాకులా వణికిన జపాన్​..

Ram Narayana
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. మంగళవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించింది.
ఆఫ్ బీట్ వార్తలు

పంట చేలల్లో కూలీలకు తుపాకులతో రైతుల కాపలా..!

Ram Narayana
పంట చేలల్లో పనులు చేస్తున్న కూలీలకు ఓ రైతు తుపాకీతో కాపలా కాస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని అహల్యానగర్ లో
జాతీయ వార్తలు

మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సోనియాగాంధీ…

Ram Narayana
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు.
అంతర్జాతీయం

ఇక్క‌డే ఉంటా.. దమ్ముంటే వ‌చ్చి న‌న్ను ప‌ట్టుకో.. ట్రంప్‌కు కొలంబియా అధ్య‌క్షుడి స‌వాల్‌…

Ram Narayana
వాషింగ్టన్, బొగొటా మధ్య ఉద్రిక్తతలు శరవేగంగా పెరుగుతున్నాయి. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న కొన్ని రోజులకే ఇప్పుడు కొలంబియా వంతు వచ్చిందన్నట్లుగా
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో దారుణం.. మహిళను హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడ్డ గ్యాస్ డెలివరీ బాయ్

Ram Narayana
తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్ లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం ఇష్టంలేదన్నందుకు ప్రియుడే ఆమెను హత్య చేశాడు. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్రైమ్ వార్తలు

ఆస్తి కోసం తండ్రి, సోదరి, ఆమె మైనర్ కుమార్తెను చంపి బావిలో పడేసిన కిరాతకుడు

Ram Narayana
ఆస్తి తగాదాలు మానవ సంబంధాలను ఎంతెలా దిగజారుస్తాయో చెప్పే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన పేరున ఆస్తి రాయలేదన్న కక్షతో తండ్రిని, అడ్డువచ్చిన సోదరిని,
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్‌కు నిరంతరాయంగా నీరు.. రూ.8000 కోట్లతో ఓఆర్ఆర్ చుట్టూ వాటర్ గ్రిడ్!

Ram Narayana
భాగ్యనగర ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జలమండలి (HMWSSB) ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేసింది. నగరానికి
తెలంగాణ వార్తలు

ప్రియుడి మోజులో భర్తను చంపేసి నాటకం… నిజామాబాద్ జిల్లాలో దారుణం!

Ram Narayana
ప్రియుడి మోజులో భర్తను హత్య చేసి, గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు చేసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన
అంతర్జాతీయం

వెనెజువెలాలో ఉద్రిక్తత.. అధ్యక్ష భవనం వద్ద కాల్పులు…

Ram Narayana
వెనెజువెలా రాజకీయ సంక్షోభం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బందీగా పట్టుకున్న తర్వాత రాజధాని కారకాస్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
అంతర్జాతీయం

థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్ జెండర్ల దాడి…

Ram Narayana
థాయ్‌లాండ్‌లో ఓ భారతీయుడిపై స్థానిక ట్రాన్స్‌జెండర్ల గుంపు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక
అంతర్జాతీయం

నేను నిర్దోషిని.. అమెరికా కోర్టులో మదురో వాదన…

Ram Narayana
ప్రపంచ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ ఉదంతం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి
జాతీయ వార్తలు

ఢిల్లీ గాలిలో ప్రమాదకర ‘సూపర్‌బగ్స్’…

Ram Narayana
దేశ రాజధాని ఢిల్లీని శీతాకాలంలో కమ్మేసే విషపూరిత పొగమంచు కేవలం శ్వాసకోశ ఇబ్బందులనే కాకుండా, అంతకు మించిన ఆరోగ్య విపత్తును మోసుకొస్తోందని తాజా అధ్యయనం హెచ్చరించింది. జవహర్‌లాల్
ఖమ్మం వార్తలు

ఖమ్మం బీ.ఆర్.ఎస్ పార్టీకి బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి క్యూకడుతున్న బీఆర్ యస్ కార్పొరేటర్లు

Ram Narayana
ఖమ్మం బీ.ఆర్.ఎస్ పార్టీకి బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి క్యూకడుతున్న బీఆర్ యస్ కార్పొరేటర్లుమంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన కార్పొరేటర్లుబీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి 5 గురు మహిళా
ఖమ్మం వార్తలు

సీపీఎంపై మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణలు

Ram Narayana
సీపీఎంపై మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణలురక్తపాతానికి మారుపేరు సిపిఎం అంటూ విమర్శలువిలువలు కలిగిన నేతలకు సీపీఎంలో స్థానం లేదన్ననేతలురక్తం పారే ప్రాంతంలో నీళ్లు పారిస్తున్న
అంతర్జాతీయం

మదురోను ఫెడరల్ కోర్టులో హాజరుపరిచిన అమెరికా అధికారులు..

Ram Narayana
నేరాలు రుజువైతే మరణశిక్ష పడే అవకాశం వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా అధికారులు ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. నార్కో టెర్రరిజం
అంతర్జాతీయం

అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై దుండగుడి దాడి…

Ram Narayana
అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటిపై దుండగుడి దాడి…పోలిసుల అదుపులో నిందితుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై దాడి జరిగింది. ఓహియోలోని ఆయన ఇంటిపై ఓ దుండగుడు కాల్పులు
తెలుగు రాష్ట్రాలు

జల వివాదాలను సామరస్యంతో పరిష్కరించుకుందాం: ఏపీ సీఎం చంద్రబాబు…

Ram Narayana
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం
అంతర్జాతీయం

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం… ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన భారత్

Ram Narayana
ఇరాన్ వెళ్లే భారతీయులకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చేవరకు భారతీయ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి తోకముడిచారు: శ్రీధర్ బాబు

Ram Narayana
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ శాసనసభ్యులు తోక ముడిచారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పిన ప్రతిపక్షం అసెంబ్లీ నుంచి
తెలంగాణ వార్తలు

తెలంగాణలో మరో 17 మంది మావోయిస్టులు మాత్రమే ఉన్నారు: డీజీపీ

Ram Narayana
రాష్ట్రానికి చెందిన మరో 17 మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా నిలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కవిత ఎవరో ఆడించినట్లు ఆడుతున్నారు …బీఆర్ యస్ నేత గొంగడి సునీతా విమర్శ ..

Ram Narayana
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఇప్పుడు శాసనమండలికి వెళ్లి కంటతడి పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకురాలు గొంగిడి సునీత విమర్శించారు. మద్యం
అంతర్జాతీయం

అమెరికా నిర్బంధంలో వెనెజువెలా అధ్యక్షుడు… ఘాటుగా స్పందించిన చైనా…

Ram Narayana
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా సైనిక బలగాలు పట్టుకుని న్యూయార్క్‌కు తరలించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చను రేపుతోంది. ఈ
అంతర్జాతీయం

వెనెజువెలాపై దాడి అమెరికా మీడియాకు ముందే తెలిసినా కథనాలు ప్రచురించలేదు..

Ram Narayana
వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడులు.. అగ్రరాజ్యం మీడియాకు ముందే తెలుసా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆపరేషన్ ప్రారంభించకముందే, శుక్రవారం రాత్రి న్యూయార్క్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మండలిలో కంటతడి పెట్టిన ఎమ్మెల్సీ కవిత..!

Ram Narayana
‘‘బీఆర్ఎస్ పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించా.. పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను దారుణంగా అవమానించి బయటకుపంపించారు” అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అంతర్జాతీయం

మంగళగిరిలో మారిషస్ అధ్యక్షుడు.. పానకాలస్వామికి ప్రత్యేక పూజలు…

Ram Narayana
మారిషస్ అధ్యక్షుడు ధరమ్‌బీర్ గోఖూల్ ఇవాళ‌ మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన
ఆరోగ్యం

క్యాన్సర్‌ రోగులు గుండె ఆరోగ్యంపై ఓ కన్నేయాలి!

Ram Narayana
క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు సాధారణ వ్యక్తులతో పోలిస్తే గుండె సంబంధిత వ్యాధులతో (CVD) మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఒక తాజా అధ్యయనం హెచ్చరించింది. శరీరంలో వాపు,
తెలంగాణ వార్తలు

హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్…

Ram Narayana
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. హరీశ్, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ
జాతీయ వార్తలు

పీవోకేని భారత్‌లో విలీనం చేయాలి: బ్రిటన్‌ ఎంపీ బ్లాక్‌మన్ డిమాండ్…!

Ram Narayana
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్మూకశ్మీర్ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జైపూర్‌లోని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌లో జరిగిన