ఇది ప్రజాప్రభుత్వం ..ఇందిరమ్మ రాజ్యం…మంత్రి పొంగులేటి-సంవత్సరంలోపే అన్ని సమస్యలకు పరిష్కారం ఇది ప్రజాప్రభుత్వం …ఇందిరమ్మరాజ్యం …ప్రజల సమస్యల పరిస్కారం చేయడమే లక్ష్యం …మీ...
సంప్రదాయబద్ధంగా వివాహానికి సై అంటున్నారు.. ఆపై కలిసి జీవించేందుకూ సరే అంటున్నారు కానీ కాపురానికి మాత్రం నో చెబుతున్నారు. ప్రేమ, సెక్స్ తప్ప...
అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాస్త్రవేత్తలు...
లోక్ సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశాడని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే, ఆ...
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు.. ఆయన గర్ల్ ఫ్రెండ్, న్యూరాలింక్ ప్రాజెక్ట్ హెడ్ షివాన్ జెలీస్...
ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన వారిలో కాసు మహేశ్ రెడ్డి కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గురజాల అసెంబ్లీ స్థానం...
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్...
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపు (జూన్ 24) శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఇక్కడి...
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. మియాపూర్, కొండపూర్, చందానగర్, గచ్చిబౌలి, సరూర్ నగర్, లింగంపల్లి, మలక్ పేట్,...
న్యూఢిల్లీలోని భారత మండపంలో గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన జరిగిన 53వ GST కౌన్సిల్ సమావేశానికి...
తెలంగాణాలో ఐదుగురు పోలీస్ సర్కిల్ ఇన్సపెక్టర్లపై చర్యలు ….పోలీస్ శాఖలో కలకలంఇద్దరు సస్పెండ్ మరో ముగ్గురు అటాచ్ మెంట్మల్టీ జోన్ 1లో పరిధిలో...
తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ధర రూ.300 నుంచి రూ.200కి… లడ్డూ ధర రూ.50 నుంచి రూ.25కి తగ్గిస్తూ ఏపీ...
కార్మికుల కష్టాలు నాకు తెలుసు సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు...
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయ్‌కి ప్రమాదం తప్పింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి పులివెందుల వెళ్తుండగా రామరాజుపల్లి వద్ద...
శనివారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాఖపట్నం పరిధిలోని ఎండాడలోని వైసీపీ కార్యాలయానికి...
ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు.. వెన్నుచూపేది అంతకన్నా లేదు తాడేపల్లిలో నిర్మాణంలో వున్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత...
ముఖేశ్ అంబానీ వీడియోతో వైద్యురాలికి టోకరా.. రూ.7.1 లక్షల దోపిడీ ముఖేశ్ అంబానీ ఫేక్ వీడియోతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం...
నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద...
కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సఖ్యత కుదిరినట్టు తెలుస్తోంది. వయనాడ్ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున స్వయంగా ప్రచారం చేసేందుకు...
హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను విడిచిపెడుతున్న అమెరికా.. అమెరికాలోని హవాయి దీవుల్లో అక్కడి ప్రభుత్వం హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను విడిచిపెడుతోంది. ఈ దీవుల్లో మాత్రమే...
ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో రిపేర్లు చేశారు. వారిలో ఒకరు ఏకంగా...
అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం.. నీట్, యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీకుల అంశం దేశంలో కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ...
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నేడు ఏపీ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు కలిసి...
తన తండ్రి పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి తాజాగా స్పందించారు. ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును...
గత ఏడాది హత్యకు గురైన ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించింది. కెనడా ఎంపీలంతా లేచి నిలబడి...
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చారని… ఆ ప్రకారం రుణమాఫీ చేయాలని మంత్రివర్గం...
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకేఒక నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభం అన్నంత పనీ చేశారు. పేరు మార్పు కోసం...
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే...
అందరి దృష్టిని ఆకర్షించిన టీయూడబ్ల్యూజే ఐజేయూ మహాసభలుపాల్గొన్న డిప్యూటీ సీఎం ,ఇద్దరు మంత్రులుమీడియా అకాడమీ చైర్మన్ కె .శ్రీనివాస్ రెడ్డివివిధ రాష్ట్రాల నుంచి...
– హెల్త్ కార్డులతో సహ డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం – జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి.. జర్నలిస్టులకు కొద్దిరోజుల్లోనే ఇళ్లస్థలాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ,...
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని… ఆ పార్టీ బతికే ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి భువనగిరి...
అమెరికాలో ఓ దుండగుడు ఏకంగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నే దోచుకున్నాడు.. కారు ఆపి గన్ తో బెదిరించి బ్యాగ్ ఎత్తుకెళ్లాడు. వెంటనే...
చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోతుంది ఎన్డీయే కూటమిలోని నేతలు కొంతమంది తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ...
అమెరికా పౌరసత్వం పొందిన వలస జీవులకు అక్కడి ప్రభుత్వం గొప్ప సడలింపు ఇవ్వబోతోంది. సరైన ధృవీకరణ పత్రాలు లేని జీవిత భాగస్వాములకు శాశ్వత...
దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. పాట్నా, కోయంబత్తూరు, జయపుర, వడోదర సహా పలు...
చాలా మందికి ఎంత సంపాదించినా తనివి తీరదు. ఇంకా ఇంకా సంపాదించాలని తెగ ఆశపడుతుంటారు. కానీ బెంగళూరుకు చెందిన ఓ జంట మాత్రం...
రైతులకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏడాదిలో మూడు విడతలుగా ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే....
ప్రజలను, ప్రజాసంఘాలను ఆలోచింప చేస్తున్న టియూడబ్ల్యుజె ఖమ్మం రాష్ట్ర మహాసభలు !-ఘనంగా ఏర్పాట్లు చేసిన ఆహ్వాన కమిటీ-ఖమ్మం నగరంలో పలు కూడళ్లలో ప్లెక్సీలు...
తెలంగాణలో రైతు రుణమాఫీకి కొత్త రూల్..? తెలంగాణ రైతుల రుణమాఫీ విషయంలో విధివిధానాల ఖరారుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఎవరికి వర్తింపజేయాలి, ఎవరెవరిని...
అమెరికాలో బ్రాండెడ్ షోరూంల నుంచి కూడా దొంగలు దర్జాగా వస్తువుల్ని దోచుకెళ్తున్నారు. తాజాగా కాలిఫోర్నియాలో సినిమాల్లో చూపించే చోరీలకు ఏమాత్రం తీసిపోని విధంగా...
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న కంచన్‌జుంఘా ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్...
‘ఐస్‌క్రీమ్ కోన్‌లో మనిషి వేలు’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై దేశంలో తయారీ, నిల్వ, విక్రయాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ’...
అమెరికాలో బానిసత్వం ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఓ ఆగంతుకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా...
వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, చాకచక్యంగా వ్యవహరించి రాష్ట్రంలోకి పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవాలని యోచిస్తున్న సీఎం చంద్రబాబు ఆ...
కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై కేంద్రం సీరియస్ అయింది. ఇలాంటి వారితో సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశించింది....
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆదివారం కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సరైన...
అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. ఫాదర్స్ డే సందర్భంగా ‘యాంక్స్ ఎయిర్ మ్యూజియం’ అనే మ్యూజియం నిర్వహించిన వేడుకలు విషాదంగా మారాయి. రెండవ...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ప్రయోగాత్మకంగా నడిపింది....
ఏపీలో మాజీమంత్రుల ఇళ్లపై కొనసాగుతున్న దాడులు …జోగి రమేశ్ ఇంటిపై యువకుల రాళ్ల దాడిఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆదివారం మధ్యాహ్నం ఘటనకారులో వచ్చి...
టియుడబ్ల్యుజె రాష్ట్ర మహాసభలకు ఆహ్వానసంఘం ఆధ్వరంలో చురుగ్గా ఏర్పాట్లు…ఇప్పటికే ఏర్పాట్లపై రాష్ట్ర నాయకత్వం సంతృప్తిమహాసభలకోసం ఖమ్మం నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటుఅధ్యక్షులుగా ప్రముఖ వైద్య...
కరెంటుపై గ్రామసభలు …డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుమాజీ విద్యుత్తు మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో కోరిన మేరకే న్యాయ విచారణవిచారణకు హాజరు...
త్యాగానికి ప్రతీక బక్రీద్…మాజీఎంపీ నామరుగ్మతలను వీడి,సన్మార్గంలో నడుద్ధాంఇబ్రహీం త్యాగనిరతిని స్పూర్తిగా తీసుకుందాంస్వార్ధాన్ని వదలి మానవత్వంతో బతుకుదాంముస్లిం సోదరసోదరీ మణులందరికీ బక్రీద్ శుభా కాంక్షలు...
ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఉదయం బాధ్యతలుస్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా పెద్దపల్లి జిల్లా...
ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచి ఉంటే విశాఖ రాజధాని కావడం, జగన్ రుషికొండ ప్యాలెస్ నుంచి పరిపాలన సాగించడం జరిగేవి. కానీ, ఎన్నికల్లో...
ఎన్నికల్లో ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు) వినియోగాన్ని పక్కనపెట్టాలని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సూచించారు. ఈవీఎంలు హ్యాకింగ్ బారిన పడే అవకాశం...
మెదక్ లో జంతు వధకు సంబంధించి అల్లర్లు జరగడం తెలిసిందే. దుకాణాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో...
అమెరికాలో తుపాకీ కాల్పుల మోత ఆగడంలేదు.. తరచూ ఎక్కడో ఓ చోట కాల్పుల ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. తాజాగా మిషిగాన్ రాష్ట్రంలో ఓ...
దేవభూమి ఉత్తరాఖండ్ లోని పర్యాటక ప్రాంతాలను చూసొద్దామని బయలుదేరిన టూరిస్టులు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపుతప్పి హైవే...
అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడిని అతడి సోదరులే హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. బాగ్‌పత్ గ్రామానికి చెందిన...
పోలింగ్ జరుగుతుండగా బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్టు సమాచారం....
కన్నబిడ్డలు అపాయంలో ఉంటే తల్లిదండ్రులు తమ ప్రాణాలను అడ్డేసేందుకు సైతం వెనకాడరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా బిడ్దను నిర్లక్ష్యం...
మార్క్సిజంతోనే పురోగమనం…శిక్షణా తరగతుల్లో కూనంనేనిసంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కార్యాచరణప్రజా సంఘాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి బాగం మార్క్సిజంతోనే దేశం పురోగమిస్తుంది తప్ప మరో...
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, కెనడా మ్యాచ్ కనీసం టాస్ కూడా వేయకుండానే రద్దయింది. మ్యాచ్ కు వేదికైన ఫ్లోరిడాలో వర్షం...
విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం తెలిసిందే. తమపై కక్ష సాధింపు చర్యల్లో...
తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. అన్ని గంటల పాటు...
మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడెక్కడైతే ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించారో అక్కడ… తమ కూటమి మహా వికాస్ అఘాడీ విజయం సాధించిందని ఎన్సీపీ నేత...
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక...
తమ వ్యాపార రహస్యాలను భారత ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ కంపెనీ బయటపెట్టిందని ఆరోపిస్తూ డీఎక్స్ సీ (గతంలో సీఎస్ సీ) కంపెనీ...
ఖమ్మం కలెక్టర్ విపి గౌతమ్ బదిలీ …20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులుట్రాన్స్‌కో జేఎండీ సందీప్ కుమార్ ఝా...
థ్యాంక్స్ చెప్పిన భట్టివిక్రమార్క తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భట్టివిక్రమార్కతో కలిసి...
మన శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నీరు తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బోల్డన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి....
ఒక రాష్ట్ర నాయకుడు లేదా ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని… అలాంటి వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకి...
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు లేఖ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్...
ఇక నుండి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడవనున్నాయి. ఈ మేరకు...
హైదరాబాదు లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత...
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌లో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ఒక జవాను మృతిచెందారు. మరో ఇద్దరు జవాన్లు...
అమెరికాలోని న్యూజెర్సీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌కు చెందిన జస్వీర్ కౌర్ అనే యువతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఇదే...
భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు..వేజ్ బోర్డు తో సహా 12 తీర్మానాలు జరుగుతాయిటి యు డబ్ల్యు రాష్ట్ర మహాసభల...
ఖమ్మంలో మహాసభ ఏర్పాట్లను పరిశీలించిన టీయూడబ్ల్యూజే నేతలుఖమ్మం టీం వర్క్ భేష్ అన్న రాష్ట్ర అధ్యక్ష ,ప్రధానకార్యదర్శి శేఖర్ ,విరహత్ అలీఖమ్మం సభలు...
ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి మంత్రివర్గ సభ్యులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయగా, మంత్రులుగా...
టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేడు మీడియాతో మాట్లాడారు. మళ్లీ ప్రజల్లోకి రావాలని జగన్ నిర్ణయం తీసుకోవడం...
గల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న (బుధవారం) ఓ నివాస భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల...
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని ఘంటాపథంగా చెప్పిన బీజేపీ చివరికి మెజార్టీ మార్కును కూడా దాటలేక చతికిలపడింది. అయోధ్యలో...
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఓ ఐపీఎస్ అధికారితోపాటు పాటు ఓ డీఎస్పీ...
ఓ కేసులో నిందితుడికి ఫేవర్ చేస్తానని రూ. 15 లక్షలు డిమాండ్ చేసిన ఓ ఇన్స్పెక్టర్ రూ. 3 లక్షల లంచం తీసుకుంటున్న...
అమెరికా గతేడాది భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.40 లక్షల విద్యార్థి వీసాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి కూడా...
మొలకెత్తిన గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సాధారణ గింజల కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 రెట్లు...
ఇటలీ పార్లమెంటులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. స్పీకర్...
చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను మందలించారంటూ వైరల్ అవుతున్న వీడియోను మాజీ గవర్నర్ తమిళిసై ఖండించారు....
ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రంపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి ఎన్నికల ముందు ఆమె పోటీకి దిగుతారని వార్తలు వెలువడగా ఆమె వాటిని...
లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి నుంచి ఇప్పటివరకు ఎవరి పేరూ తెరపైకి...
ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ నేడు తన భార్య అన్నా లెజనోవాతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. గన్నవరం...
తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేమిటని తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ ఫొటో, గుర్తును తొలగించాలనే...
ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంకులో వర్గపోరు …రెండుగా చీలిన అధికార పార్టీ డైరక్టర్లు10 మంది డైరెక్టర్ల తిరుగుబావుటా …కొత్త అధ్యక్షుని ఎన్నిక జరగాలని...
జోరుగా ఉషారుగా సాగుతున్న ప్రజలవద్దకే మీ శీనన్న కార్యక్రమంకబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాంఅర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేస్తాంప్రజల చెంతకే మీ...
సీతారామ ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసీఆర్ సర్కార్ …డిప్యూటీ సీఎం భట్టిమంత్రులతో కలిసి సీతారామ ప్రాజెక్టుపై సమీక్షించిన డిప్యూటీ...
టీడీపీ అధినేత చంద్రబాబు వేదమంత్రాల నడుమ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న చాంబర్...
కొందరు ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులను కలిసేందుకు అనుమతించని సీఎం చంద్రబాబు ..చేసేది లేక వెనుదిరిగిన అధికారులు …సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణసచివాలయం మొదటి...