తమ ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఖర్గే నివాసంలో కూటమి...
ఢిల్లీలో ఎన్డీయే సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశం జరిగిందని తెలిపారు....
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన నేపథ్యంలో, కేంద్రంలో మూడో పర్యాయం నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడనుంది. నూతన ప్రభుత్వ...
లోక్‌సభ ఎన్నికలలో శివసేన (షిండే వర్గం) నేత రవీంద్ర వైకర్ ముంబై వాయవ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కేవలం 48 ఓట్ల తేడాతో...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలవగా, టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు వేగంగా...
ఏపీలో వైసీపీ దారుణ పరాజయం చవిచూసిన నేపథ్యంలో, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా...
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమను తమ సంస్థ నుంచి సస్పెండ్ చేయాలని ‘మా’ దాదాపు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆమెపై...
లోక్‌సభ ఎన్నికలలో 240 సీట్లు సాధించిన బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఓటములను మూటగట్టుకున్నారు. ఈ జాబితాలో పలువురు కేంద్ర మంత్రులు...
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయంతో టీ20 వరల్డ్ కప్ ప్రస్థానం ప్రారంభించింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్ తో...
కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్…ఆధిక్యంలో తీన్మార్ మల్లన్నమధ్యాహ్నం వరకు బండిల్స్ కట్టిన కౌంటింగ్ సిబ్బందిరిటర్నింగ్ అధికారి ,జిల్లా కలెక్టర్ పర్వేక్షణలో...
ఎన్డీయే కూటమి నేతల సమావేశం బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో నరేంద్ర మోదీ, అమిత్ షా,...
నీ చెల్లిగా నాకు గర్వంగా ఉంది.. రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రియాంక గాంధీ భావోద్వేగం లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలకు...
ఎన్నికల ఫలితాల్లో నెంబర్ గేమ్ ఉంటుందని… ఇది రాజకీయాల్లో భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సాధారణమే అన్నారు. బుధవారం...
ఏపీలో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేస్తూ… టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు...
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో మహత్తర విజయాలు నమోదు చేసింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2...
0.7 శాతం ఓట్లు మాత్రమే కోల్పోయిన బీజేపీ… కానీ 63 సీట్లు తగ్గాయి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే 63 స్థానాలు...
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి సీట్లు గతంలో కంటే సగానికి పైగా పడిపోయాయి. 2019లో 23 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 9 సీట్లకే...
దేశంలో బీజేపీకి ఎదురేలేదన్న ప్రచారపు హోరు నడుమ జరిగిన పార్లమెంటు ఎన్నికల తరువాత పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. కాంగ్రెస్ కు నూతన జవసత్వాలు...
మా నేతలతో చర్చలు జరుపుతున్నాం.. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక ఫలితాలు నమోదు చేయడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే...
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో పార్లమెంట్ , అసెంబ్లీ , తెలంగాణాలో పార్లమెంట్ కు వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల...
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అధికార వైసీపీ ఘోర ఓట‌మి చ‌విచూసింది. వై...
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి....
ఏపీలో అధికార వైసీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది. టీడీపీ నేతృత్వంలోని...
దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లకుగాను 542 సీట్ల ఫలితాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మహారాష్ర్టలోని బీడ్ నియోజకవర్గం ఫలితం ఇంకా వెల్లడి...
పులివెందుల‌లో వైసీపీ అభ్య‌ర్థి సీఎం వైఎస్‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గెలుపొందారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, టీడీపీ అభ్య‌ర్థి ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి (బీటెక్ ర‌వి) పై...
ఈ లోక్ సభ ఎన్నికల్లో కేవలం బీజేపీ పైనే కాదని అనేక సంస్థలతో పోరాటం చేశామని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు....
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై విదేశీ మీడియా స్పందించింది. మోదీ మూడోసారి గెలుస్తున్నారని… కానీ మ్యాజిక్ ఫిగర్‌కు కొన్ని సీట్లు తక్కువ పడవచ్చునని...
ఏపీ, ఒడిశాలలో చరిత్ర సృష్టించాం: ప్రధాని మోదీ 1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదని… మరోసారి గెలిచి ఎన్డీయే...
కడప ఎంపీ స్థానంలో అవినాశ్ రెడ్డి విన్నర్… షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే…! ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో కడప...
ఆంధ్రప్రదేశ్ అసె0బ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని ముటగట్టుకున్న జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు… ఎన్నికలఫలితాలు తనకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలియగానే...
తెలంగాణాలో కాంగ్రెస్ కు 8 – బీజేపీకి 8 ఎంపీ సీట్లుబలం పెంచుకున్న బీజేపీ , కాంగ్రెస్2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 3...
ఇది ప్రజాగెలుపు రామసహాయం విజయంపై మంత్రి పొంగులేటి స్పందన …చరిత్ర సృష్టించాలన్నా…. దాన్ని తిరగ రాయాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యం ఇది ప్రజాగెలుపు...
ఖమ్మం ఎంపీగా కలెక్టర్ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న రామసహాయం ..పాల్గొన్న మంత్రి పొంగులేటి ,ఎమ్మెల్యేలు…పార్టీ నేతలు లోకసభ సాధారణ ఎన్నికల్లో ఖమ్మం...
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాలలో విజయం సాధించారు. కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి గెలిచారు....
కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమికి తొలి విజయాన్ని కట్టబెట్టారు. గుజరాత్ లోని...
ఏపీలో టీడీపీ కూటమి సునామీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.  ఎన్డీయే...
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇరుపార్టీలకు చెందిన మెజార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో...
వైసీపీ కంచుకోట క‌డ‌ప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది. క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రెడ్డ‌ప్ప‌గారి మాధ‌విరెడ్డి...
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. ఈ ఎన్నికల్లో ఆయన...
మోదీపై నేను చెప్పింది నిజమైంది… లోక్ సభ ఎన్నికల్లో తన అంచనాలు నిజమయ్యాయని… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన లెక్క తప్పిందని...
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తన సమీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్యర్ధి...
లోక్‌సభ ఎన్నికలు-2024లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా విఫలమైంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని...
నేను నా అనే అహంకారమే జగన్ ని దెబ్బతీసిందా …?ఓట్లు రాల్చని సంక్షేమ పథకాలుజగన్ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలంపనిచేయని మూడు...
ఏపీలో సునామి దిశగా టీడీపీ కూటమి …ఒక్క జగన్ తప్ప ఓటమి దిశగా మంత్రులుపారని జగన్ సంక్షేమ మంత్రాంగం …టీడీపీకి కూటమికి కలిసొచ్చిన...
పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటిఅసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాంఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన...
నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలో ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలోకి జూన్ రెండో...
రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ సోమవారం స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలకు భిన్నంగా...
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు సైతం గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు అంశంలో ఎన్నికల అధికారులకు...
ఇటీవ‌లే నాగార్జునసాగర్‌లో ఎండల తాకిడితో దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట ఒకటి మినీ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలొదిలిన వైనం బయటపడిన...
సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేపు ఆమెను...
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్ మెంట్ డెయిరీ బోర్డ్ అనుబంధ సంస్థ మదర్ డెయిరీ కూడా పాల ధరలు పెంచింది. అమూల్...
రెండు నెలల కిందటే ఇంట్లో వండి తాజాగా వడ్డించిన వంటకాలే ‘ఎగ్జిట్ పోల్స్’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి...
మాచ‌ర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయ‌న కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవ‌ల...
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆకాశ ఎయిర్‌ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని అహ్మదాబాద్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు....
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్...
అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు, అదృశ్యం ఘటనలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఏదో...
‘కొత్త కలలు కనాలి.. వాటితో జీవిస్తూ నిజం చేసుకోవడానికి శ్రమించాలి’ అంటూ దేశ యవతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి...
యూరోపియన్ దేశమైన పోర్చుగల్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ షోలో భాగంగా గాల్లో విన్యాసాలు చేసే క్రమంలో రెండు విమానాలు పరస్పరం...
ఉత్తరప్రదేశ్ లో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది.  లక్నో లోని ఓ వైద్యుడి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ మద్యం మత్తులో...
మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడటంతో 13 మంది మృతిచెందగా మరో 25 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు...
ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో కాలుపెట్టకుండా నిషేధం విధించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది....
తెలంగాణ పాట వింటూ కంటతడి పెట్టుకున్న అందెశ్రీ..తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్...
తెలంగాణ ఇచ్చింది… తెచ్చింది కాంగ్రెస్సేనని, ఆనాడు తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగం చేసుకుంటూ ఉంటే చలించిపోయి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...
విశ్వ నేత మోడీజీకి మరింత సంకల్ప బలం ఇవ్వాలని డాక్టర్ పొంగులేటి పూజలుకందియూర్ గ్రామంలో ప్రత్యేక శివ కాళి పూజ ,హోమం, ఆవుపూజ…మోడీజీ...
మంత్రి కోమటిరెడ్డి మాజీమంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం….ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కావడం తధ్యమన్న కోమటిరెడ్డిప్రభాకర్ రావును భారత్ రాకుండా...
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో నేడు తీహార్ జైలు అధికారుల ముందు సరెండర్...
దేశంలో నిన్న ముగిసిన ఏడో దశ పోలింగ్విడుదలైన ఎగ్జిట్ పోల్స్ఎఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న కేసీఆర్ఎక్కువసీట్లు వస్తే పొంగేదిలేదు …తక్కువవస్తే కుంగేది...
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి...
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న...
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ దాదాపుగా...
  తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర...
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం కవితాత్మకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ...
నేటి నుంచి 5వ తేదీ వరకు అన్నీ బంద్! ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో అట్టుడికిన జిల్లా పల్నాడు. ఎల్లుండి (జూన్ 4)...
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగింపుపై లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ విభజన హామీ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి...
 హైదరాబాద్‌తో ఏపీకి తెగిన బంధం.. ఇక తెలంగాణకే పరిమితం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్...
కొనసాగుతున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక కౌంటింగ్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదివారం...
లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసీ షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయమే...
లోక్‌సభ ఎన్నికలు-2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని శనివారం సాయంత్రం వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధానిగా...
టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన...
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునేది ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. గత ఎన్నికల్లోనూ...
పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా...
అమెరికా ఇటీవల జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగుతేజం అద్భుత విజయం సాధించాడు. 12 ఏళ్ల భారతీయ అమెరికన్ బాలుడు...
లోక్‌సభ ఎన్నికలు పూర్తవడంతో శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో మరోసారి ఎన్డీయే సర్కారు రాబోతోందని ఘంటాపథంగా చెప్పాయి. ప్రధానమంత్రి నరేంద్ర...
టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్ర మహాసభల వెబ్ సైట్ ని ప్రారంభించిన మంత్రి పొంగులేటిసభల ప్రారంభానికి మంత్రికి ఆహ్వానం …...
ఎన్నికలు, కౌంటింగ్ తరహాలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతుంటాయి… ఒక్కోసారి గురి తప్పుతుంటాయి. ఏదేమైనా...
ఎగ్జిట్ పోల్స్ పై చర్చల్లో పాల్గొనబోమని ఇటీవల ప్రకటించిన ఇండియా కూటమి తాజాగా యూటర్న్ తీసుకుంది. తాము ఎగ్జిట్ పోల్స్ పై టీవీల్లో...
తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య,...
దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం బహిరంగ లేఖ రాశారు. 22 పేజీల సుదీర్ఘ లేఖ...
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు ముగిసింది. ఈసారి దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగ్గా, నేడు చివరిదైన ఏడో దశ...
గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మహారాష్ట్రలోని నాగపూర్ లో రికార్డు స్థాయిలో 56 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత...
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగియడంతో మోదీ ఏకాంత ధ్యానముద్రలోకి...
ఏపీ లో జగన్ కు 50 శాతం …ఎన్డీయే కూటమికి 46 శాతం …పార్థదాస్ చాణక్యయ సర్వేవైసీపీ 110 -120 సీట్లు …టీడీపీకుటమి...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరు కావడంలేదు. అనారోగ్య కారణాలతో తెలంగాణ...
ఈవీఎంలను ఎత్తుకెళ్లి నీటి కుంటలో పడేసిన గ్రామస్థులు.. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల...
ఓపెన్ ఏఐ సంచలన నివేదిక లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాలు వెల్లడి కావడానికి నాలుగు రోజుల ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ‘ఓపెన్...
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి...