చంద్రబాబుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలుచంద్రబాబు కేసులో తమ వాదనలు వినాలన్న ఏపీ ప్రభుత్వంవిద్యార్థులకు శిక్షణ పేరుతో కోట్లాది రూపాయల...
రూ.2 వేల నోటు మాకొద్దంటున్న వ్యాపారులు…నోటు మార్పిడికి ఎల్లుండితో ముగియనున్న గడువుతమిళనాడు బస్సుల్లో పెద్ద నోటు వద్దంటున్న కండక్టర్లుమార్కెట్లో కూడా తీసుకోవడంలేదంటున్న జనం...
మహిళా వ్యాపార భాగస్వామిని చితకబాదిన స్పా మేనేజర్గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘటననాలుగు నిమిషాల పాటు.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తివీడియో...
ప్రజాస్వామ్యంలో ఉన్నమా? పాకిస్థాన్ లోనా?.. పోలీసులపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్..కొండ్రాయి మహిళల అరెస్టును తీవ్రంగా ఖండించిన ములుగు ఎమ్మెల్యేవెంటనే విడుదల చేయాలని అధికారులకు...
తెలంగాణలో అక్టోబర్ 7 -10 తేదీల మధ్యలో ఎన్నికల షెడ్యూల్?అక్టోబర్ 3 నుంచి 6 వరకు కమిషన్ సభ్యుల రాష్ట్ర పర్యటనఆ తర్వాత...
కాంగ్రెస్ నుంచి ఖమ్మంకు తుమ్మల…. పాలేరుకు పొంగులేటి….?ఈరోజు ,రేపట్లో ఫైనల్ అయ్యే అవకాశంఅభ్యర్థుల వడపోతకోసం ఢిల్లీకి చేరిన నేతలుకొత్తగూడెం పై పోట్ల గట్టిగా...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టు అక్టోబర్...
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఏపీ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి...
సమాజాన్ని జీవించి ఉన్న శవంతో పోల్చాడు ఓ సినీ కవి. స్పందించే మనుషులు లేనప్పుడు సమాజాన్ని ఇంకెలా అభివర్ణించగలరు? మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని...
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ పాత్ర ఉన్నట్టు వెలుగు చూసింది. నిజ్జర్ హత్యకు ఐఎస్ఐ పథక రచన...
బ్రిటిష్ కొలంబియాలో వేర్పాటువాద ఖలిస్థాన్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో కెనడా చేసిన ఆరోపణలపై పూర్తి, న్యాయబద్ధమైన దర్యాఫ్తు జరగాలని...
అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి వరస దెబ్బలు తగలుతుండగా, కాంగ్రెస్ రోజురోజుకు పుంజుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు...
మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన...
బోగస్ పథకాలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని న్యూడెమొక్రసీతోపాటు ప్రజా సంఘాల నేతలు, మేధావులు...
అమెరికాలో ఓ హిందూ దేవాలయం విశిష్ట రీతిలో నిర్మాణం జరుపుకుంది. ఈ ఆలయాన్ని పూర్తిగా చేతితోనే చెక్కారు. న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో నిర్మించిన...
ఉత్తర ఇరాక్‌లో తీరని విషాదం నెలకొంది. ఓ పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం సంభవించి 100 మంది మృతి చెందారు. మరో 150 మంది...
చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో ఎందుకు నిరసనలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడం తెలిసిందే. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ప్రదర్శనలు...
ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని పార్టీ నేతలకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఆయన...
శ్రీలంక భారత్ కు బాసటగా నిలిచింది. నేరుగా కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులు కెనడాను సురక్షిత గమ్యస్థానంగా చేసుకున్నారని.....
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు...
తెలంగాణ పట్ల గవర్నర్ తీరు మారలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేబినెట్ సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ...
కారు భద్రత విషయంలో తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రాపై కాన్పూర్...
బీజేపీకి చెందిన సీనియర్ నేతలు తమ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు....
డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు స్పందించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత డీలిమిటేషన్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల...
గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...
బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు తమిళనాడులో ఇది కీలక పరిణామం. చెన్నైలో అన్నాడీఎంకే పార్టీ...
టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలంతా మా బిడ్డలేనని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు....
ప్రజల్లో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ యస్ బెంబేలు …భట్టిరాష్ట్రంలో 74 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని...
పార్టీ విలీనం ఉంటుందా? ..ఉండదా..? ఈనెల 30 లోపు తేల్చేస్తామన్న షర్మిల…!పార్టీ విలీనంపై సెప్టెంబర్ 30లోపు నిర్ణయం తీసుకుంటానని షర్మిల స్పష్టీకరణఅక్టోబర్ రెండో...
టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ...
బీఆర్ యస్ కు బై …కాంగ్రెస్ కు జైఅన్న బీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి…!ఈనెల 27 న మైనంపల్లి హస్తం గూటికి …ఢిల్లీలో...
ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు …ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్వైద్య శాఖ జిఓ 142 రద్దయ్యేవరకు వైద్య ఉద్యోగుల...
గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సిఫార్స్ లో అధికార పార్టీకి గవర్నర్ తమిళశై షాక్ …!గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణదాసోజు శ్రవణ్,...
ఈ ఏడాది భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో అమెరికన్ వీసాలు మంజూరయ్యాయి. ఈ వేసవిలో 90,000 భారత విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్టు...
ద కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల సంస్థలు ఈ నెల 26న బెంగళూరు బంద్...
ఈ నెలాఖరుతో రూ.2 వేల నోటు మార్పిడికి గడువు ముగిసిపోతుంది. ఇప్పటికీ మీవద్ద పెద్ద నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండని...
భారతదేశంతో సత్సంబంధాలు తమకెంతో ముఖ్యమని కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ పేర్కొన్నారు. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వం కూడా...
చూస్తుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ముసలం పుట్టినట్టే కనిపిస్తోంది. ఎన్సీపీని చీల్చి బీజేపీ సారథ్యంలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి...
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో...
ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాదులను గుర్తించి,...
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కీలక ఇంటెలిజెన్స్ సమాచారం అమెరికా నుంచే కెనడాకు అందినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక...
తెలంగాణలో బలంగా ఉన్నాం … బీజేపీ ఉనికిలో లేదు: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై రాహుల్ గాంధీ! రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో...
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ….?తుమ్మలా…? పొంగులేటినా …??నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకుని మైనార్టీ కోట నుంచి నాకే ఖమ్మం సీటు అంటున్న...
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కోడలు, నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిని తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులు...
దేశవ్యాప్తంగా మరో తొమ్మిది వందేభారత్ రైళ్లు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్...
తాను మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో నియోజకవర్గ...
సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా జవాబులు! తొలిరోజు విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూటిగా, స్పష్టంగా...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి చేపట్టిన ఐటీ ఉద్యోగుల...
కెనడాలో సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య తరువాత అమెరికా అప్రమత్తమైనట్టు అక్కడి డిజిటల్ వార్తాసంస్థ ‘ది ఇంటర్‌సెప్ట్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది....
మహిళా రెజ్లర్లను వేధించేందుకు అందిన ఏ అవకాశాన్నీ బ్రిజ్‌భూషణ్ వదులుకోలేదు.. కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కోసం...
అమెరికా వైద్యులు మరోసారి పంది గుండెతో మనిషి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు అవయవమార్పిడి శస్త్రచికిత్స ద్వారా...
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. టీడీపీ అధినేతకు మద్దతుగా వారు నేడు ఉదయం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్లలో...
చంద్రుడిపై పొద్దుపొడిచి మూడు రోజులు దాటినా చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. అయితే, సూర్యరశ్మి ల్యాండర్, రోవర్‌పై ఉన్నంతకాలం...
భారీ రైలు ప్రమాదం తప్పించిన పశ్చిమబెంగాల్ బాలుడిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. పదేళ్ల వయసులోనే ఆ బాలుడు సమయస్ఫూర్తితో అనేక మంది...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని...
అమెరికా అధ్యక్ష రేసులో దూసుకెళ్తోన్న రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం పలువురు సిలికాన్ వ్యాలీ...
హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను ఆధునిక సాంకేతిక విధనాలతో కేవలం ఐదు నిమిషాల్లోనే కూల్చివేశారు. రహేజా మైండ్ స్పేస్‌లోని...
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కడ?...
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు కొలంబియాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. జి.కొండూరుకు చెందిన బేతపూడి సుధీర్ కుమార్ (జోషి) ప్రభుత్వ...
వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన...
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్‌పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.10 కోట్ల పరువు నష్టం...
రాత్రి కురిసిన భారీ వర్షానికి మునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నాగ్‌పూర్ నగరం అతలాకుతలమైంది....
నేడు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిందే. హెల్త్ ప్లాన్ తీసుకున్న తర్వాత కంపెనీ సేవలు నచ్చనప్పుడు, అప్పటికే ఉన్న ప్లాన్ లో...
తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఇందులో ఎక్కువ శాతం...
చంద్రబాబు అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలి.. రేపు నిరాహారదీక్ష చేస్తున్నా.. భువనేశ్వరిని కలుస్తా: మోత్కుపల్లిరాజకీయాలను పక్కన పెట్టి కేసీఆర్ స్పందించాలన్న మోత్కుపల్లిబటన్ ఒత్తి...
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబుస్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్బాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టుహైకోర్టు...
ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై దుష్ప్రచారం.. రాష్ట్రపతి భవన్ నుంచి ఏపీ సీఎస్ కు ఆదేశాలు! జడ్జి హిమబిందుపై అసత్య ప్రచారంపై విచారణకు ఆదేశం...
నిజాన్ని నిగ్గు తేల్చేందుకు కెనడాకు భారత్ సహకరించాలి: అమెరికాదేశాంతర అణచివేతను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆంటోనీ బ్లింకెన్ ప్రకటనకెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని సూచనతుది...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఐడీ విచారణ తొలిరోజైన శనివారం సాయంత్రం గం.5కు ముగిసింది. రాజమండ్రి కేంద్రకారాగారంలో టీడీపీ అధినేతను ఉదయం...
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఆల్ రౌండ్ షోతో విజయం సాధించిన టీమిండియా… ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది....
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. సనాతన ధర్మం...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కుల గణన డిమాండ్ నుంచి...
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును 9 మంది సీఐడీ అధికారులు రేపు, ఎల్లుండి… రెండు...
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఇవాళ తన...
రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూపర్బ్ స్పీచ్ …మహిళ రిజర్వేషన్ల పై గళం ..మహిళలకు వచ్చే ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తెలంగాణ...
ఖమ్మం కాంగ్రెస్ లో కిరికిరి ….ఆరు సీట్లు కావాలని పొంగులేటి పట్టు …అన్ని ఎట్లా ఇస్తరంటున్న జిల్లా కాంగ్రెస్ నేతలుబేషరత్ చేరికంటే ఇదేనా...
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజా, మరో 14 మందికి...
భారత సంతతికి చెందిన హిందువులు కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) ఇటీవల చేసిన హెచ్చరికను కెనడా మంత్రులు...
అక్రమ సంపాదన కోసం ఉగ్రవాదులతో చేతులు కలిపిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను పట్టుకోవాల్సిన...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సెషన్ మొత్తానికి హాజరు కాకూడదని నిర్ణయించింది. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు,...
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఏకంగా పార్లమెంటులోనే ప్రకటన...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. చంద్రయాన్-3 మిషన్ లోని ల్యాండర్, రోవర్...
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో తమకు సంబంధాలు అంటగట్టడంపై, అలాగే కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆ దేశం వ్యవహరిస్తోన్న తీరుపై...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) ఉదయం గం.10.30 సమయానికి ఏసీబీ...
ఓటరు నమోదు కార్యక్రమానికి ఆధార్ కార్డు తప్పనిసరికాదని, అది ఐచ్ఛికమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారమ్ 6బీలో...
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్ – కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ...
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ...
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, నేడు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు భగ్గుమన్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. సభలో ఆగ్రహావేశాల నేపథ్యంలో 17...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, సభా సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీడీపీ...
స్విట్జర్లాండ్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ బుర్ఖాలను నిషేధించే బిల్లుకు ఆమోదం తెలిపింది. బుర్ఖా కానీ,...
హైదరాబాద్‌ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని తాను గర్వంగా చెప్పగలనని...
దేశవ్యాప్తంగా గురువారం కొందరు మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊహించని అనుభవం ఎదురైంది. వారి ఫోన్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దగా మోత పెట్టాయి. అలారమ్...
వాట్సప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సప్ చానెల్ పేరిట ఆయా వ్యక్తులు, సంస్థలకు చెందిన సమాచారాన్ని తెలుసుకునే సౌలభ్యం కల్పించింది. పలు...
భారత్ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులకు అడ్డాగా కెనడా మారిన విషయం సుస్పష్టం. ఈ విషయాన్ని భారత్ పదే పదే చెబుతూ...